MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Telangana
  • మ‌రో హైదరాబాద్ నిర్మాణం.. గ్రీన్‌ఫీల్డ్ రోడ్లతో ఈ ప్రాంతాల్లో రియ‌ల్ ఎస్టేట్ జోరు ఖాయం

మ‌రో హైదరాబాద్ నిర్మాణం.. గ్రీన్‌ఫీల్డ్ రోడ్లతో ఈ ప్రాంతాల్లో రియ‌ల్ ఎస్టేట్ జోరు ఖాయం

Hyderabad: రోజురోజుకీ హైద‌రాబాద్‌లో జ‌నాభా పెరుగుతోంది. దీంతో క్ర‌మంగా న‌గ‌ర విస్తీర‌ణం సైతం పెరుగుతోంది. ప్ర‌స్తుతం ఉన్న ఓఆర్ఆర్, కొత్త‌గా నిర్మిస్తున్న ట్రిపులార్ రోడ్ల మ‌ధ్య టౌన్ షిప్స్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్ర‌ణాళిక‌ల వేస్తున్నారు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Dec 26 2025, 11:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఓఆర్‌ఆర్‌–ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య కొత్త రోడ్లు…
Image Credit : Generated by google gemini AI

ఓఆర్‌ఆర్‌–ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య కొత్త రోడ్లు…

హైదరాబాద్‌ నగర భవిష్యత్‌ విస్తరణను దృష్టిలో పెట్టుకుని హెచ్‌ఎండీఏ కీలక అడుగు వేసింది. సమగ్ర పట్టణ ప్రజా రవాణా ప్రణాళికలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు కొత్త గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల నిర్మాణానికి కార్యాచరణ ప్రారంభించింది. ఈ రోడ్లు అమల్లోకి వస్తే నగర పరిసర ప్రాంతాలు రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు కొత్త కేంద్రాలుగా మారనున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
16 గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు… అభివృద్ధికి స్పీడ్ పెంచే ప్లాన్
Image Credit : X/Hyderabad1st

16 గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు… అభివృద్ధికి స్పీడ్ పెంచే ప్లాన్

ఓఆర్‌ఆర్‌ నుంచి నేరుగా ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు చేరుకునేలా మొత్తం 16 గ్రీన్‌ఫీల్డ్ రోడ్లను ప్రతిపాదించారు. ఇప్పటికే రావిర్యాల–ఆమన్‌గల్ మధ్య 41 కిలోమీటర్ల తొలి రోడ్డు ప్రణాళిక ముందుకు సాగుతోంది. దీనితో పాటు బుద్వేల్ నుంచి కోస్గి వరకు సుమారు 81 కిలోమీటర్ల రెండో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు డీపీఆర్ సిద్ధం చేసే పనిలో అధికారులు ఉన్నారు. ఈ మార్గాల వెంట భూముల విలువ గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles

Related image1
Recharge plan: ఒక్క‌సారి రీఛార్జ్ 200 రోజులు బిందాస్‌.. రోజూ 2.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ , OTT
Related image2
బంగారం, వెండి కొన‌డం ఆపేయండి.. భ‌విష్య‌త్తులో ఇక మెట‌ల్‌దే హ‌వా
35
బుద్వేల్–కోడంగల్ కారిడార్…
Image Credit : our own

బుద్వేల్–కోడంగల్ కారిడార్…

రెండో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు బుద్వేల్ నుంచి చందన్‌వెల్లి, పేరారం, గూడూరు, దోర్నాలపల్లి, దోమ ప్రాంతాల మీదుగా కొడంగల్ వరకు విస్తరించనుంది. ఈ రూట్ టీజీఐఐసీ పారిశ్రామిక ప్రాంతాలను నేరుగా అనుసంధానం చేస్తుంది. పారిశ్రామిక కారిడార్ అభివృద్ధితో పాటు రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌లు, లేఅవుట్‌లు, లాజిస్టిక్ హబ్స్‌కు డిమాండ్ భారీగా పెరగనుంది.

45
ఆర్‌ఆర్‌ఆర్ చుట్టూ టౌన్‌షిప్‌లు…
Image Credit : Getty

ఆర్‌ఆర్‌ఆర్ చుట్టూ టౌన్‌షిప్‌లు…

ప్రభుత్వం 2047 నాటికి రీజినల్ రింగ్ రోడ్డు పరిధిలో సుమారు 3.5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే టౌన్‌షిప్‌ల అభివృద్ధి కూడా ఈ ప్రణాళికలో భాగమే. కొత్త రోడ్లతో రాకపోకలు సులభం కావడంతో నగరానికి దూరంగా ఉన్న ప్రాంతాలు కూడా రియల్ ఎస్టేట్ హబ్‌లుగా మారే అవకాశం ఉంది.

55
మాస్టర్ ప్లాన్–2050 ప్రభావం…
Image Credit : Google Gemini AI

మాస్టర్ ప్లాన్–2050 ప్రభావం…

హెచ్‌ఎండీఏ రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్–2050లో ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక విస్తరణ, లాజిస్టిక్స్, మౌలిక వసతుల అభివృద్ధికి స్పష్టమైన దిశానిర్దేశం ఉంది. గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు అందుబాటులోకి వస్తే రాకపోకల సమయం తగ్గుతుంది. దీని ప్రభావంతో భూముల ధరలు, వాణిజ్య విలువలు దీర్ఘకాలంలో భారీగా పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
స్థిరాస్తి

Latest Videos
Recommended Stories
Recommended image1
RTC: తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై బ‌స్సుల్లో మెట్రో త‌ర‌హా ఏర్పాట్లు
Recommended image2
హైద‌రాబాద్‌లో రూ. 70 వేల కోట్ల‌తో భారీ ఏఐ డేటా సెంట‌ర్‌.. ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం
Recommended image3
Now Playing
దుమ్ములేపే స్పీచ్ CM Revath Reddy Next Level Speech At Teachers Day Meeting | Asianet Telugu
Related Stories
Recommended image1
Recharge plan: ఒక్క‌సారి రీఛార్జ్ 200 రోజులు బిందాస్‌.. రోజూ 2.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ , OTT
Recommended image2
బంగారం, వెండి కొన‌డం ఆపేయండి.. భ‌విష్య‌త్తులో ఇక మెట‌ల్‌దే హ‌వా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved