MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • shakti cyclone: ముంచుకొస్తున్న శ‌క్తి.. తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు అల‌ర్ట్‌గా ఉండాల్సిందే

shakti cyclone: ముంచుకొస్తున్న శ‌క్తి.. తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు అల‌ర్ట్‌గా ఉండాల్సిందే

తెలుగు రాష్ట్రాలపై తుపాను ప్ర‌భావం చూపనుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చిరించింది. రానున్న రెండు రోజులు ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ఏర్ప‌డ్డ అల్ప‌పీడ‌నం మ‌రికొన్ని గంట‌ల్లో తుపానుగా మారనుంద‌ని అంచ‌నా వేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం..  

1 Min read
Author : Narender Vaitla
Published : May 18 2025, 07:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Heavy Rain Alert

Heavy Rain Alert

దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తమిళనాడు తీరానికి దగ్గరగా ఉంది. ఇది క్రమంగా ఉత్తర దిశగా కదిలి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సోమవారం చేరనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం తీవ్రత పెరిగి తుపానుగా మారే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
 

25
Rain Alert

Rain Alert

భారీ వర్షాలు:

ఈ వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచనలుండగా, గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
 

35
Rain Alert

Rain Alert

తెలంగాణలో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం: 

తెలంగాణలో శనివారం సాయంత్రం తర్వాత వర్షాలు ఉధృతం కానున్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా నిజామాబాద్, బెల్లంపల్లి, జగిత్యాల, మహబూబ్ నగర్, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పరిసర ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలు కురవచ్చు.

45
Rain Alert

Rain Alert

ఏపీలో రాయలసీమ, కోస్తాలో భారీ వర్షాలు:

రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో కూడా ఇవాళ సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాత్రి సమయంలో కుండపోత వర్షాలు కొనసాగొచ్చని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అర్ధరాత్రి తర్వాత వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేస్తోంది.

55
Rain Alert

Rain Alert

రుతుపవనాల చురుకుదనం: 

మ‌రోవైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ప్రస్తుతం అవి బంగాళాఖాతం వరకు చేరుకున్నాయి. ఈ నెల 27వ తేదీకి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్ తో హెవీ రెయిన్స్ .. ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్, నేడు అల్లోకల్లోలమే
Recommended image2
Jobs: ఎలాంటి ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ లేకుండా ప్ర‌భుత్వ ఉద్యోగం.. నెల‌కు రూ. 17500 జీతం
Recommended image3
Hyderabad: రూ. 12 వేల కోట్లతో అద్భుత ప్రాజెక్ట్.. హైదరాబాద్ నుంచి గోవాకు భారీగా తగ్గనున్న దూరం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved