MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Holidays : తెలుగు విద్యార్థులకు తీపికబురు... ఇలా వేసవి సెలవులు ముగియగానే అలా మరిన్ని సెలవులు

Holidays : తెలుగు విద్యార్థులకు తీపికబురు... ఇలా వేసవి సెలవులు ముగియగానే అలా మరిన్ని సెలవులు

తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని విద్యాసంస్థలు జూన్ 12 నుండి ప్రారంభంకానుంది. అయితే ఇలా వేసవి సెలవులు ముగియగానే అలా మరికొన్ని సెలవులు రానున్నాయి. జూన్ లో వస్తున్న సెలవులివే.. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 22 2025, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సమ్మర్ హాలిడేస్ తర్వాత కూడా సెలవులే
Image Credit : social media

సమ్మర్ హాలిడేస్ తర్వాత కూడా సెలవులే

School Holidays : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ విద్యాసంస్థలకు ఏప్రిల్ 24న సెలవులు ప్రారంభమయ్యాయి... మే మొత్తం కొనసాగి జూన్ 11 లో ముగియనున్నాయి. జూన్ 12న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లన్నీ తెరుచుకుంటాయి. అంటే మరో పదిహేను ఇరవై రోజుల్లో వేసవి సెలవులు ముగుస్తాయి... పిల్లలంతా బడిబాట పడతారు.

అయితే వేసవి సెలవుల్లో సరదాగా గడిపిన పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే ఇష్టపడరు. మరికొన్నిరోజులు సెలవులు ఉంటే బాగుంటుందని కోరుకుంటారు. ఇలాంటి విద్యార్థుల కోసమే ఈ సమాచారం. జూన్ లో స్కూళ్లు ఇలా ప్రారంభంకాగానే అలా కొన్ని సెలవులు వస్తున్నాయి. వేసవి సెలవులు ముగిసాయని బాధపడే విద్యార్థులకు ఈ సెలవులు కాస్త ఊరట ఇవ్వనున్నాయి. ఇలా వేసవి సెలవులు ముగియగానే వచ్చే సెలవుల గురించి తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వేసవి సెలవుల పొడిగింపు లేనట్లే...
Image Credit : our own

వేసవి సెలవుల పొడిగింపు లేనట్లే...

తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వచ్చే నెల జూన్ 12 విద్యాసంస్థలు పున:ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఎండల తీవ్రత తగ్గి వర్షాలు ప్రారంభమయ్యాయి... జూన్ లో ఈ వర్షాలు మరింత జోరందుకునే అవకాశం ఉంది. కాబట్టి వేసవి సెలవుల పొడిగింపుకు అవకాశమే లేదు... అనుకున్న సమయానికే విద్యాసంస్థలకు ప్రారంభం అవుతాయి.

35
తెలుగు రాష్ట్రాల్లో ఆప్షనల్ హాలిడేస్
Image Credit : our own

తెలుగు రాష్ట్రాల్లో ఆప్షనల్ హాలిడేస్

ఇలా వేసవి సెలవులు ముగియగానే స్కూళ్లకు భారంగా వెళ్ళే విద్యార్థులకు గుడ్ న్యూస్. జూన్ లో విద్యాసంస్థలకు కొన్ని ఐచ్చిక సెలవులు ఉన్నాయి. అంటే విద్యాసంస్థల నిర్వహకులు ఈ ఆప్షనల్ హాలిడే పై నిర్ణయం తీసుకుంటారు.. విద్యార్థులకు సెలవు ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చు. దీన్ని అధికారిక సెలవుగానే పరిగణిస్తారు.

45
జూన్ లో సెలవులే సెలవులు
Image Credit : our own

జూన్ లో సెలవులే సెలవులు

జూన్ 12న స్కూల్ ప్రారంభమైతే జూన్ 15న ఈద్-ఇ-గదీర్ సందర్భంగా ఐచ్చిక సెలవు ఉంది. అలాగే ఈ నెలలో మరో సెలవు కూడా ఉంది. జూన్ 27న రథయాత్ర సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. ఇలా తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోనూ విద్యాసంస్థలకు ఈ రెండ్రోజులు ఆప్షనల్ హాలిడేనే. జూన్ 7 న బక్రీద్ పండక్కి సాధారణ సెలవు ఉన్నా అది వేసవి సెలవుల్లోనే కలిసిపోతోంది.

55
వర్షాలు కురిసినా సెలవులే...
Image Credit : our own

వర్షాలు కురిసినా సెలవులే...

ఈ ఐచ్చిక సెలవులకు తోడు ఆదివారాలు ఎలాగూ సెలవే. ఇక జూన్ లో రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలంతా వ్యాపిస్తాయి.. వీటి ప్రభావంతో భారీ వర్షాలు కురిసి నదులు, వాగులు వంకలు ఉప్పొంగి… చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలా మారి వరద పరిస్థితుల వస్తే అప్పుడు కూడా జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యాసంస్థలకు సెలవులు ఇస్తారు. ఇలా వేసవి సెలవులు ముగిసాయని బాధపడే విద్యార్థులకు ఈ సెలవులన్నీ ఊరట ఇస్తాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
విద్య
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
వాతావరణం
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
పశ్చిమ బెంగాల్ అయిపోయింది... ఇక టార్గెట్ తెలంగాణే..: అమిత్ షా
Recommended image2
School Holidays : తెలంగాణపైనా మురసు తుపాను అటాక్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, స్కూళ్లకి సెలవులు
Recommended image3
Cyclone: తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను ముప్పు.. 5 ఐదు రోజులు భారీ వర్షాలు
Related Stories
Recommended image1
Holidays : సెలవులే సెలవులు ... జూన్ నెలంతా అక్కడి విద్యాసంస్థలకు హాలిడేస్
Recommended image2
Holidays : తెలుగు విద్యార్థులకు గుడ్ న్యూస్ .. ఆ విద్యాసంస్థలకు జూన్ 30 వరకు వేసవి సెలవులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved