MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Money Withdrawal: ఏటీఎం లేకపోయినా డబ్బులు డ్రా చేయచ్చు..ఎలానో తెలుసా?

Money Withdrawal: ఏటీఎం లేకపోయినా డబ్బులు డ్రా చేయచ్చు..ఎలానో తెలుసా?

Money Withdrawal:  చేతిలో ఏటీఎం కార్డు లేదు.. కానీ సడెన్ గా డబ్బులు డ్రా చేయాల్సిన అవసరం వచ్చింది? మళ్లీ ఇంటికి వెళ్లి ఏటీఏం కార్డు తేవాల్సిన అసవరం లేకుండా.. ఈజీగా ఏటీఎం నుంచి మనీ డ్రా చేయచ్చు… అదెలాగో తెలుసా?  

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 05 2026, 11:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏటీఎం లేకపోయినా నో టెన్షన్..
Image Credit : INSTAGRAM

ఏటీఎం లేకపోయినా నో టెన్షన్..

ఏటీఎం లో నుంచి డబ్బులు డ్రా చేయాలంటే కచ్చితంగా డెబిట్ కార్డు ఉండాల్సిందే అనే భావన చాలా మందిలో ఉంటుంది. అందుకే.. ఎప్పుడూ తమ వెంటే క్యారీ చేస్తూ ఉంటారు. అయితే.. సడెన్ గా ఎప్పుడైనా ఏటీఎం కార్డు మర్చిపోయినా.. ఎలాంటి టెన్షన్ లేకుండా.. డబ్బులు డ్రా చేయవచ్చు. దాని కోసం,.. మీరు ఒక చిన్న సింపుల్ ట్రిక్ ఫాలో అయితే చాలు.  దాని ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
యూపీఐ ఉంటే చాలు...
Image Credit : Asianet News

యూపీఐ ఉంటే చాలు...

మీ దగ్గర ఏటీఎం కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేయాలంటే.. ముందుగాా ఏటీఎం మెషిన్ దగ్గరకు వెళ్లి.. అందులో ‘ యూపీళఐ క్యష్ విత్ డ్రాయల్’ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఎంత డబ్బు డ్రా చేయాలి అనుకుంటున్నారో అంత ఎమౌంట్ ఎంటర్ చేయాలి.  ఇప్పుడు మీరు మీ ఫోన్ లో ఏదైనా యూపీఐ యాప్ ఓపెన్ చేయాలి . ఏటీ ఎం స్క్రీన్ మీద కనిపించే QR కోడ్ స్కాన్ చేసి.. పిన్ ఎంటర్ చేస్తే.. ఏటీఎం నుంచి డబ్బులు వచ్చేస్తాయి. చాలా సింపుల్ గా మనం మనీ డ్రా చేసుకోవచ్చు. అయితే… ఇలా యూపీఐ ద్వారా డబ్బులు డ్రా చేయాలంటే.. రూ.10 వేలకు మించి ఎక్కువ మొత్తం చేయలేం. చిన్న ఎమౌంట్స్ కి ఈ విధానం బాగుంటుంది.

34
ఈ సౌకర్యం అన్ని బ్యాంకు ఏటీఎంలకు ఉందా?
Image Credit : X

ఈ సౌకర్యం అన్ని బ్యాంకు ఏటీఎంలకు ఉందా?

అయితే.. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే… అన్ని బ్యాంకుల ఏటీఎంలకు ఇలా కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రాయల్ ఆప్షన్ లేదు. ఇప్పటి వరకు అయితే.. HDFC, bank Of baroda, SBI, Canara వంటి బ్యాంకుల్లో ఈ ఫెసిలిటీ ఉంది. వీటిలో కూడా మనం ఒకసారి రూ.పదివేలు మాత్రమే డ్రా చేయగలం. ఫ్యూచర్ లో మిగిలిన బ్యాంకులకు కూడా  ఈ సౌకర్యం వచ్చే అవకాశం ఉంది.

44
తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు....
Image Credit : Getty

తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు....

కార్డు లేకుండా మీరు డబ్బులు డ్రా చేయాలంటే .. ముందు మీ ఫోన్ లో యూపీఐ యాప్ సరిగా పని చేయాలి. ఎప్పటికప్పుడు యాప్ ని అప్ డేట్ చేస్తూ ఉండాలి. మనీ డ్రా చేసిన తర్వాత.. మీ ఫోన్ కి వచ్చిన మెసేజ్ ని కచ్చితంగా చెక్ చేసుకోవాలి. అంతేకాదు.. ఏటీఎం క్యూర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు.. జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు డ్రా చేసే విషయంలో తెలియని వారి సలహాలు పొరపాటున కూడా తీసుకోకూడదు.  మీ యూపీఐ పిన్ కూడా ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ.12 వేలకే 5G ఫోన్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. ఫ్లిప్‌కార్ట్ ధమాకా డీల్
Recommended image2
Kitchen Gadgets: ఇంకా.. ఇవే పాత కాలం ప‌ట్క‌ర్ల‌ను వాడుతున్నారా.? అప్డేట్ అవ్వండి బ్రో
Recommended image3
Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఏసీలు సగం ధరకే.. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు
Related Stories
Recommended image1
Lunch Box: హాట్ బాక్స్ కాదు.. ఈ లంచ్ బాక్స్ లో ఫుడ్ ఐదు గంటలైనా వేడి తగ్గదు, ఆఫీస్, స్కూల్ కి పర్ఫెక్ట్ ఆప్షన్..!
Recommended image2
Mini Juicer: ఒక్క బటన్ నొక్కితే...ఫ్రెష్ జ్యూస్ రెడీ, కరెంట్ అవసరం లేదు.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved