MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Technology
  • Best Camera Phones : కేవలం రూ.30000 లోపే 200MP కెమెరా ఫోన్.. ఫోటోలు, వీడియోలకు లైకుల వర్షం కురవాల్సిందే..!

Best Camera Phones : కేవలం రూ.30000 లోపే 200MP కెమెరా ఫోన్.. ఫోటోలు, వీడియోలకు లైకుల వర్షం కురవాల్సిందే..!

మీరు తక్కువ బడ్జెట్‌లో మంచి కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా..? అయితే మీకోసమే ఈ సమాచారం. మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఆప్షన్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : May 13 2026, 11:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్స్..
Image Credit : Getty

బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్స్..

Best Smart Phones : ఈ సోషల్ మీడియా జమానాలో మంచి స్మార్ట్ ఫోన్ ఉండటం ముఖ్యం కాదు... అందులో అద్భుతమైన ఫోటోలు, వీడియోలు తీసుకునేలా కెమెరా ఉండటం ముఖ్యం. అందుకే చాలా కంపెనీలు కెమెరాపై ఫోకస్ పెట్టాయి... ఒకప్పుడు 5-10 మెగా పిక్సెల్ (MP) కెమెరా ఉంటే మహా ఎక్కువ... ఇప్పుడు ఏకంగా 200MP కెమెరా కలిగిన ఫోన్లు కూడా మార్కెట్ లో ఉన్నాయి. కానీ ఇలాంటి ఫోన్ల ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది.

అయితే మార్కెట్ లో కొన్ని ఫోన్లు అద్భుతమైన కెమెరాను కలిగివుండి కూడా బడ్జెట్ ధరల్లోనే లభిస్తున్నాయి. ఇలా కేవలం రూ.30000 ధరలో అత్యధిక మెగా ఫిక్సెల్ కలిగివున్న స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయి. వీటితో ఫోటోలు, వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పెడితే లైకులు, కామెంట్స్ వర్షం కురవాల్సిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. గూగుల్ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a)
Image Credit : X/app_settings

1. గూగుల్ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a)

ఈ ఫోన్‌లో OIS సపోర్ట్‌తో 64MP మెయిన్ కెమెరా ఉంది. దీనికి 13MP అల్ట్రా-వైడ్ లెన్స్ జతచేశారు. ఇందులో పవర్‌ఫుల్ నైట్ సైట్ మోడ్, మ్యాజిక్ ఎడిటర్ వంటి AI టూల్స్ ఉన్నాయి. ఇది సహజమైన స్కిన్ టోన్‌లతో పాటు అద్భుతమైన డైనమిక్ రేంజ్‌ను అందిస్తుంది.

36
2. మోటరోలా ఎడ్జ్ 60 ప్రో (Motorola Edge 60 Pro)
Image Credit : Motorola

2. మోటరోలా ఎడ్జ్ 60 ప్రో (Motorola Edge 60 Pro)

ఈ స్మార్ట్‌ఫోన్‌లో OIS సపోర్ట్‌తో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. టెలిఫోటో జూమ్ సపోర్ట్ కూడా ఉంది. తక్కువ వెలుతురులో కూడా ఇది అద్భుతమైన ఫోటోలు తీస్తుంది. 4K వీడియో రికార్డింగ్ ఫీచర్ కూడా ఇచ్చారు.

46
3. రెడ్‌మీ నోట్ 15 ప్రో 5జీ (Redmi Note 15 Pro 5G)
Image Credit : Redmi

3. రెడ్‌మీ నోట్ 15 ప్రో 5జీ (Redmi Note 15 Pro 5G)

ఈ ఫోన్‌లో 200MP మెయిన్ కెమెరా ప్రత్యేక ఆకర్షణ. దీనికి 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ జతచేశారు. AI సీన్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఉంది. పగటి వెలుతురులో తీసే ఫోటోలలో డీటెయిల్స్ అద్భుతంగా వస్తాయి.

56
4. రియల్‌మీ 15 5జీ (Realme 15 5G)
Image Credit : X/realmeIndia

4. రియల్‌మీ 15 5జీ (Realme 15 5G)

ఈ ఫోన్‌లో 50MP సోనీ మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ముందు వైపు 50MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. దీనితో 4K సెల్ఫీ వీడియోలు కూడా రికార్డ్ చేయవచ్చు.

66
5. వన్‌ప్లస్ నార్డ్ 4 (OnePlus Nord 4)
Image Credit : meta ai

5. వన్‌ప్లస్ నార్డ్ 4 (OnePlus Nord 4)

ఈ ఫోన్‌లో OIS సపోర్ట్‌తో 50MP సోనీ మెయిన్ కెమెరా ఉంది. దీనికి 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ జతచేశారు. పోర్ట్రెయిట్ మోడ్ చాలా బాగా పనిచేస్తుంది. వీడియో రికార్డింగ్ కూడా చాలా స్టేబుల్‌గా ఉంటుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
గాడ్జెట్‌లు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఫోన్‌లో చూస్తూ చెవిలో గులిమిని క్లీన్ చేసుకోవ‌చ్చు.. అదిరిపోయే స్మార్ట్ గ్యాడ్జెట్
Recommended image2
ఇంత త‌క్కువ ధ‌ర‌లో ఇలాంటి ఫోన్ ఏంటి భ‌య్యా.. మోడ‌ల్, ఫీచ‌ర్స్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Recommended image3
Recharge Price Drop : ఎయిర్‌టెల్, జియో రీఛార్జ్ రేట్లు తగ్గే ఛాన్స్... ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Smart Phones: రూ. 20 వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. బడ్జెట్ ఫ్రెండ్లీలో కొంటే ఇవే కొను..
Recommended image2
Smart Phones: రూ. 15 వేలలోపే అదిరిపోయే 5G స్మార్ట్‌ఫోన్లు.! బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా.. లిస్టు ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved