MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Business
  • Smart Phones: రూ. 15 వేలలోపే అదిరిపోయే 5G స్మార్ట్‌ఫోన్లు.! బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా.. లిస్టు ఇదిగో

Smart Phones: రూ. 15 వేలలోపే అదిరిపోయే 5G స్మార్ట్‌ఫోన్లు.! బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా.. లిస్టు ఇదిగో

Smart Phones: మీ బడ్జెట్ 15,000 రూపాయల లోపు ఉండి, మంచి 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ఇందులో మీరు ప్రతీ రోజూ వాడుకోవడానికి అనువైన ఐదు బెస్ట్ 5G ఫోన్‌లు చూసేద్దాం.. ఆ వివరాలు ఇలా.. 

2 Min read
Author : Pavithra D
Published : Mar 12 2026, 11:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాప్ 5 ఫోన్లు..
Image Credit : Pinterest

టాప్ 5 ఫోన్లు..

ప్రస్తుతం 5G నెట్‌వర్క్ దేశ నలుమూలలకు విస్తరించిన తరుణంలో, తక్కువ బడ్జెట్‌లో కూడా అత్యుత్తమ ఫీచర్లు ఉన్న 5G స్మార్ట్‌ఫోన్ల కోసం డిమాండ్ పెరుగుతోంది. 15,000 రూపాయల బడ్జెట్‌లో రోజువారీ అవసరాలకు సరిపోయే టాప్ 5 ఫోన్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బెస్ట్ ఆప్షన్స్..
Image Credit : Asianet News

బెస్ట్ ఆప్షన్స్..

iQOO Z10 Lite: ఇది 6GB RAM, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 6.74 అంగుళాల డిస్‌ప్లే, 50MP Sony AI కెమెరా ఉన్నాయి. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పాటు 6000mAh భారీ బ్యాటరీ దీని ప్రత్యేకత.

Motorola G35 5G: బడ్జెట్ ధరలో 4K వీడియో రికార్డింగ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న FHD+ LCD డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి. దీనిలోని యూనిసోక్ T760 ప్రాసెసర్ డే-టు-డే యూసేజ్‌కి చాలా బాగుంటుంది.

35
బ్రాండ్ వాల్యూ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్..
Image Credit : our own

బ్రాండ్ వాల్యూ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్..

Samsung Galaxy M06: బ్రాండ్ వాల్యూ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ముఖ్యం అనుకునే వారికి ఇది సరైనది. ఇది 4 సంవత్సరాల అప్‌డేట్స్‌తో వస్తుంది. 90Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పెద్దవారికి ఈ ఫోన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

45
ఇండియన్ బ్రాండ్ నుంచి
Image Credit : google

ఇండియన్ బ్రాండ్ నుంచి

Lava Blaze 5G: ఇండియన్ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7060 ప్రాసెసర్ ఉంది. ఇది UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్‌తో వేగవంతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది. IP64 రేటింగ్, 50MP AI కెమెరా దీని అదనపు ఆకర్షణలు.

55
అవసరానికి తగ్గట్టు ఎంచుకోండి
Image Credit : our own

అవసరానికి తగ్గట్టు ఎంచుకోండి

Redmi A4 5G: స్నాప్‌డ్రాగన్ 4s Gen 2 ప్రాసెసర్‌తో వస్తున్న మొదటి 5G ఫోన్లలో ఇది ఒకటి. 6.88 అంగుళాల పెద్ద డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 5160mAh బ్యాటరీతో వస్తుంది. బడ్జెట్ ధరలో ఇది మంచి గేమింగ్, మల్టీమీడియా అనుభవాన్ని అందిస్తుంది.

ఈ ఐదు ఫోన్లలో మోటరోలా G35 అత్యుత్తమ ఫీచర్లను కలిగి ఉండగా, శాంసంగ్ ఫోన్ సాఫ్ట్‌వేర్ పరంగా నమ్మకంగా ఉంటుంది. మీ అవసరాలకు తగ్గట్టుగా వీటిలో ఒకదానిని ఎంచుకోవచ్చు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gautam Adani Success Story: రైలు ఫ్లోర్‌పై నిద్రించిన 21 ఏళ్ల యువకుడు.. రూ.10.45 లక్షల కోట్లకు అధిపతిగా ఎలా మారాడు?
Recommended image2
Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు ధరల పెరుగుదల చూస్తే షాకే
Recommended image3
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? అయితే ఉచితంగా రూ. 10 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ ఉన్న‌ట్లే. ఎలాగంటే.?
Related Stories
Recommended image1
Business Idea: బియ్యం 'బంగారం'.. తక్కువ పెట్టుబడితో నెలకు రూ. 60 వేల రాబడి.. భలే గిరాకీ ఐడియా
Recommended image2
Business Ideas: తక్కువ పెట్టుబడితో ప్రతీ నెలా రూ. 50 వేలు పక్కా.. ఎవర్ గ్రీన్ బిజినెస్‌లు ఇవే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved