MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Technology
  • Tech News
  • అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ రెండూ ఫ్రీ.. జియో సూపర్ రీఛార్జ్ ఫ్లాన్

అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ రెండూ ఫ్రీ.. జియో సూపర్ రీఛార్జ్ ఫ్లాన్

Jio Recharge Plan: జియో వినియోగదారుల కోసం అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. జియో ఈ ప్లాన్‌తో 84 రోజుల వాలిడిటీ, డైలీ 2GB డేటా, అన్​లిమిటెడ్ 5G డేటాతో పాటు అమెజాన్ ప్రైమ్, జియో హాట్ స్టార్ వంటి ఓటీటీ సర్వీసులను ఫ్రీగా అందిస్తోంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 26 2025, 03:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జియో సూపర్ రీఛార్జ్ ప్లాన్: హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ ఫ్రీ
Image Credit : gemini

జియో సూపర్ రీఛార్జ్ ప్లాన్: హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ ఫ్రీ

రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా టెలికాం రంగంలో సంచలనాలతో ముందంజలో ఉంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పండుగల సీజన్‌లో కంపెనీ ఆకర్షణీయమైన ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు కోరుకునే కస్టమర్ల కోసం జియో రూ.1029 ప్లాన్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో 84 రోజుల వాలిడిటీతో పాటు అనేక అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. టాప్ ఓటీటీ సేవలను ఇందులో ఫ్రీగా అందిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
84 రోజుల వాలిడిటీతో జియో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు
Image Credit : gemini

84 రోజుల వాలిడిటీతో జియో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు

రూ.1029 ప్లాన్‌లో 84 రోజుల వరకు వాలిడిటీ ఉంటుంది. ఈ రీఛార్జ్ పై వినియోగదారులు రోజుకు 2GB హై-స్పీడ్ డేటా పొందుతారు. మొత్తం 168GB డేటా అందుతుంది. అయితే, 5జీ నెట్ వర్క్ ఏరియాలలో మీరు అన్​లిమిటెడ్ 5G డేటాను పొందుతారు. దీంతో మీరు స్ట్రీమింగ్, డౌన్‌లోడ్స్‌కు డేటా అయిపోతుందనే ఆందోళన పడాల్సిన అవసరం వుండదు. డైలీ 100 SMS ఉచితంగా లభిస్తాయి. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు కూడా ఉంటాయి.

Related Articles

Related image1
వాట్సాప్‌లో మరో కొత్త సూపర్ ఫీచర్
Related image2
వన్ ప్లస్ నుంచి ఐక్యూ వరకు : నవంబర్‌లో రాబోతున్న ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఇవే
35
ఫ్రీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్లు
Image Credit : Gemini

ఫ్రీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్లు

ఈ ప్లాన్ ప్రధాన ఆకర్షణ వినోద సేవలు ఉచితంగా లభించడం. వినియోగదారులు 84 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ (Amazon Prime Lite) సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందుతారు. దీంతో పాటు జియో హాట్ స్టార్ (JioHotstar) మొబైల్/టీవీ సబ్‌స్క్రిప్షన్ 3 నెలల పాటు ప్రీగా వస్తుంది. మూవీస్, వెబ్ సిరీస్, లైవ్ స్పోర్ట్స్‌ స్ట్రీమింగ్‌ కోరుకునే వారికి ఇది బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ అని చెప్పవచ్చు.

45
ఇతర అదనపు ప్రయోజనాలు
Image Credit : gemini

ఇతర అదనపు ప్రయోజనాలు

జియో హోమ్ (JioHome) 2 నెలల ఫ్రీ ట్రయల్ కూడా ఈ రీఛార్జ్ ప్లాన్ పై లభిస్తుంది. అలాగే, జియో ఏఐ క్లౌడ్ (JioAICloud) స్టోరేజ్ 50 జీబీ వరకు ఉచితంగా అందుతుంది. ఈ డిజిటల్ సేవలు జియో ప్లాన్ విలువను మరింత పెంచుతున్నాయి. క్లౌడ్ స్టోరేజ్ తో మీరు మీ డేటాను ఎక్కడైనా యాక్సెస్ చేయవచ్చు. ఇది పూర్తిగా సురక్షితంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

55
వినియోగదారులకు సరైన ఫెస్టివ్ ఆఫర్
Image Credit : ANI

వినియోగదారులకు సరైన ఫెస్టివ్ ఆఫర్

పండుగల నేపథ్యంలో వినియోగదారుల డిమాండ్ దృష్ట్యా జియో ఈ ప్రయోజనాలను ప్రకటించింది. తక్కువ ఖర్చుతో మూడు నెలల పాటు ఎక్కువ డేటా, కాలింగ్, వినోదం అందించడం ఈ ప్లాన్ ప్రత్యేకత. డిజిటల్ కంటెంట్ ఎక్కువగా ఉపయోగించే కస్టమర్లకు ఇది బెస్ట్ ఎంపికగా నిలుస్తోంది.

ఈ ప్లాన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు జియో అధికారిక వెబ్‌సైట్‌లో లభిస్తాయి. రీచార్జ్ చేసే ముందుగా వినియోగదారులు పూర్తి ప్రయోజనాలను పరిశీలించవచ్చు. 84 రోజుల పాటు భారీ డేటా, వాయిస్ కాలింగ్, పాప్‌లర్ ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా అందించడంతో పాటు మీకు జియో హోమ్ ఫ్రీ ట్రయల్ కూడా లభించడంతో ఈ రీఛార్జ్ ప్లాన్ ప్రత్యేకంగా నిలుస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఓటీటీ
వ్యాపారం
భారతీయ టెలికాం
భారత దేశం
హైదరాబాద్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Reels: రీల్స్ తెగ చూస్తుంటారా.? మీ జేబుకు చిల్లు ప‌డుతున్న‌ట్లే, ఎలాగంటే
Recommended image2
iQOO Neo 11 Ultra: 9100mAh బ్యాటరీ, 2K డిస్‌ప్లేతో ఐక్యూ కొత్త స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే
Recommended image3
Planetary Parade: నక్షత్రాల వర్షం.. ఆకాశంలో అరుదైన అద్భుతం.. ఒకే రోజు 4 ఖగోళ వింతలు
Related Stories
Recommended image1
వాట్సాప్‌లో మరో కొత్త సూపర్ ఫీచర్
Recommended image2
వన్ ప్లస్ నుంచి ఐక్యూ వరకు : నవంబర్‌లో రాబోతున్న ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved