MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • కొడితే కోహ్లీలు అయిపోతారా.! మరోసారి వైభవ్ అట్టర్ ప్లాప్ ఇన్నింగ్స్.. ఇక మేల్కొంటే మంచిది

కొడితే కోహ్లీలు అయిపోతారా.! మరోసారి వైభవ్ అట్టర్ ప్లాప్ ఇన్నింగ్స్.. ఇక మేల్కొంటే మంచిది

Vaibhav Suryavanshi: భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025లో ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. ఇది అండర్-19 ఆసియా కప్‌నకు ముందు భారత జట్టుకు పెద్ద ఆందోళన కలిగించే అంశంగా మారింది. 

2 Min read
Author : Pavithra D
Published : Dec 01 2025, 06:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రైజింగ్ స్టార్స్ టోర్నీలో రయ్.. రయ్..
Image Credit : RR Twitter

రైజింగ్ స్టార్స్ టోర్నీలో రయ్.. రయ్..

భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇటీవల జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించాడు. దోహాలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో అతను భారత జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అద్భుతమైన సెంచరీతో పాటు పలు రికార్డులు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
భారత్‌లో అట్టర్ ప్లాప్..
Image Credit : RR Twitter

భారత్‌లో అట్టర్ ప్లాప్..

ఇక భారత్‌కు వచ్చాక వైభవ్ వరుసగా అట్టర్ ఫ్లాప్ షో కంటిన్యూ చేస్తున్నాడు. అతడికి పరుగులు రాబట్టడానికే కష్టంగా మారింది. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025లో వైభవ్ విఫలమవుతూ వస్తున్నాడు. ఒక్క భారీ స్కోర్ కూడా చేయలకేపోయాడు.

Related Articles

Related image1
Vaibhav Suryavanshi: ఫాస్టెస్ట్ సెంచరీ.. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు
Related image2
Vaibhav Suryavanshi: తలపొగరెక్కితే దించేసుకో.! మరో పృథ్వీ షా అవుతావ్.. వైభవ్‌కు మాస్ వార్నింగ్
35
వైభవ్ ఫెయిల్యూర్..
Image Credit : X

వైభవ్ ఫెయిల్యూర్..

2025 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో నవంబర్ 30న జరిగిన మ్యాచ్‌లో జమ్మూ కాశ్మీర్ చేతిలో బీహార్ ఘోర ఓటమిని ఎదుర్కుంది. బీహార్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 7 బంతులు ఎదుర్కొని 5 పరుగులు మాత్రమే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ టోర్నమెంట్‌లోఅతడు ఇలా అవుట్ కావడం ఇది మూడోసారి.

45
మొదటి మ్యాచ్‌లలోనూ..
Image Credit : Getty

మొదటి మ్యాచ్‌లలోనూ..

అంతకుముందు మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 13 పరుగులకే ఔటయ్యాడు. చండీగఢ్‌పై కూడా ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 14 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇలా చూసుకుంటే తన చివరి మూడు ఇన్నింగ్స్‌లలో 20 పరుగులకు కూడా చేరుకోలేకపోయాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఇలా విఫలం కావడంతో.. అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న బీహార్ జట్టు ఇప్పటికీ ఒక్క మ్యాచ్ గెలవలేకపోయింది.

55
భారత అండర్-19 జట్టులో టెన్షన్
Image Credit : X/BCCI

భారత అండర్-19 జట్టులో టెన్షన్

వైభవ్ సూర్యవంశీ పేలవమైన ఫామ్.. భారత అండర్-19 జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. భారత అండర్-19 జట్టు డిసెంబర్ 12 నుంచి దుబాయ్‌లో జరిగే అండర్-19 ఆసియా కప్ టోర్నమెంట్‌లో ఆడనుంది. ఈ టోర్నమెంట్‌లో వైభవ్ సూర్యవంశీ భారత జట్టులో కీలక సభ్యుడు. వైభవ్ సూర్యవంశీ త్వరగా ఫామ్‌లోకి రాకపోతే, ఈ టోర్నీలో కచ్చితంగా భారత జట్టుకు కష్టాలు తప్పేలా కనిపించట్లేదు. డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 21 వరకు దుబాయ్‌లో వన్డే ఫార్మాట్‌గా జరగనుంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Virat Kohli: రిటైర్మెంట్ పై కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్ !
Recommended image2
‎Catch of IPL 2026: మనీష్ పాండే సూపర్ మ్యాన్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో!
Recommended image3
RCB vs KKR: కోహ్లీ విశ్వరూపం.. 10వ సెంచరీతో కేకేఆర్ పని ఫినిష్! పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ నెంబర్ వన్!
Related Stories
Recommended image1
Vaibhav Suryavanshi: ఫాస్టెస్ట్ సెంచరీ.. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు
Recommended image2
Vaibhav Suryavanshi: తలపొగరెక్కితే దించేసుకో.! మరో పృథ్వీ షా అవుతావ్.. వైభవ్‌కు మాస్ వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved