MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • బ్యాటింగ్ సరే.! ఆ ఒక్క లోపం సరిదిద్దుకోకపోతే టీమిండియా ఇంటికే..

బ్యాటింగ్ సరే.! ఆ ఒక్క లోపం సరిదిద్దుకోకపోతే టీమిండియా ఇంటికే..

T20 World Cup: ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో సెమీఫైనల్ చేరాలంటే స్పిన్నర్లను ఎదుర్కోవడం అత్యవసరం. శ్రీలంక, వెస్టిండీస్ లాంటి జట్లలో స్పిన్నర్ల పాత్ర చాలా కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో భారత బ్యాటర్లు తమ ఆటతీరును మార్చుకోకపోతే..

1 Min read
Author : Pavithra D
Published : Feb 22 2026, 07:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూపర్ 8 దశలో భారత జట్టు..
Image Credit : Team India\BCCI

సూపర్-8 దశలో భారత జట్టు..

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్-8 దశలో భారత జట్టు ప్రదర్శనపై నీలినీడలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా విదేశీ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమవుతుండటం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఒకప్పుడు స్పిన్ బౌలింగ్‌ను సమర్ధంగా ఆడే జట్టుగా పేరున్న భారత్, ఇప్పుడు అదే స్పిన్ ఉచ్చులో చిక్కుకోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్పిన్ సవాలును అధిగమించలేక..
Image Credit : X/BCCI

స్పిన్ సవాలును అధిగమించలేక..

గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌ల్లో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు స్పిన్నర్ల బౌలింగ్‌లో పరుగులు తీయడానికి నానా అవస్థలు పడుతున్నారు. పిచ్‌పై బంతి కాస్త టర్న్ అవుతుంటే చాలు, భారత బ్యాటర్లు వికెట్లు పారేసుకుంటున్నారు.

Related Articles

Related image1
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Related image2
Cricket Records : క్రికెట్ చరిత్రలో అద్భుతం.. ఒక్కసారి కూడా రనౌట్ కాని ఐదుగురు క్రికెటర్లు
35
మిడిల్ ఓవర్ల వైఫల్యం
Image Credit : BCCI\Twitter

మిడిల్ ఓవర్ల వైఫల్యం

7 నుంచి 15 ఓవర్ల మధ్య స్పిన్నర్లు బౌలింగ్ చేస్తున్న సమయంలో రన్ రేట్ భారీగా తగ్గిపోవడమే కాకుండా, కీలక వికెట్లు కోల్పోవడం టీమ్ ఇండియాను దెబ్బతీస్తోంది. విదేశీ స్పిన్నర్లు వేసే గూగ్లీలను, ఫ్లైటెడ్ డెలివరీలను అంచనా వేయడంలో మన స్టార్ బ్యాటర్లు తడబడుతున్నారు. స్ట్రైక్ రొటేట్ చేయలేకపోవడం వల్ల ఒత్తిడి పెరిగి అనవసరపు షాట్లు ఆడి అవుట్ అవుతున్నారు.

45
సెమీఫైనల్ ఆశలపై ప్రభావం
Image Credit : Team India\BCCI

సెమీఫైనల్ ఆశలపై ప్రభావం

ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో సెమీఫైనల్ చేరాలంటే స్పిన్నర్లను ఎదుర్కోవడం అత్యవసరం. శ్రీలంక, వెస్టిండీస్ లాంటి జట్లలో స్పిన్నర్ల పాత్ర చాలా కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో భారత బ్యాటర్లు తమ ఆటతీరును మార్చుకోకపోతే, సెమీఫైనల్ బెర్తు దక్కించుకోవడం కష్టతరమవుతుంది.

55
బలమైన స్పిన్ దళం..
Image Credit : X/BCCI

బలమైన స్పిన్ దళం..

ముఖ్యంగా రాబోయే మ్యాచ్‌ల్లో బలమైన స్పిన్ దళం ఉన్న జట్లతో భారత్ తలపడాల్సి ఉంది. మన బ్యాటర్లు తమ ఫుట్ వర్క్‌ను మెరుగుపరుచుకుని, స్వీప్, రివర్స్ స్వీప్ వంటి షాట్లతో స్పిన్నర్లపై ఎదురుదాడి చేయాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
భారత జాతీయ క్రికెట్ జట్టు

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Recommended image3
Lionel Messi: కన్నీళ్లతో వీడ్కోలు.. లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే !
Related Stories
Recommended image1
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Recommended image2
Cricket Records : క్రికెట్ చరిత్రలో అద్భుతం.. ఒక్కసారి కూడా రనౌట్ కాని ఐదుగురు క్రికెటర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved