MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • ఆ ఒక్క ఇన్నింగ్స్‌లోనే స్కైలో ఇద్దరు దిగ్గజ ప్లేయర్స్ కనిపించారు.. వారెవరంటే.?

ఆ ఒక్క ఇన్నింగ్స్‌లోనే స్కైలో ఇద్దరు దిగ్గజ ప్లేయర్స్ కనిపించారు.. వారెవరంటే.?

Suryakumar Yadav: టీ20 ప్రపంచకప్‌లో అమెరికాపై సూర్యకుమార్ యాదవ్ అజేయంగా 84 పరుగులు చేసి భారత్‌ను గెలిపించిన సంగతి తెలిసిందే. అతని ప్రశాంతత, మ్యాచ్ ముగించే తీరు ఎంఎస్ ధోనిని గుర్తుచేస్తున్నాయని అమెరికా స్పిన్నర్ హర్మీత్ సింగ్ ప్రశంసించాడు.

1 Min read
Author : Pavithra D
Published : Feb 10 2026, 07:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టీ20 ప్రపంచకప్‌లో..
Image Credit : Team India\BCCI

టీ20 ప్రపంచకప్‌లో..

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అమెరికాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీమ్ ఇండియాను గట్టెక్కించిన సంగతి తెలిసిందే. భారత అగ్రశ్రేణి బ్యాటర్లు విఫలమైన క్లిష్ట పరిస్థితుల్లో సూర్యకుమార్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కేవలం 49 బంతుల్లో..
Image Credit : X/BCCI

కేవలం 49 బంతుల్లో..

తన సహజ సిద్ధమైన షాట్లను పక్కన పెట్టి, జట్టు అవసరాలకు తగ్గట్టుగా సంయమనంతో ఆడి, కేవలం 49 బంతుల్లో 84 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ కు విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్ పై అమెరికా స్పిన్నర్ హర్మీత్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించారు.

Related Articles

Related image1
Cricket Movies: ఓటీటీలో దుమ్మురేపుతున్న టాప్ 5 క్రికెట్ సినిమాలు.. అది మాత్రం ఐకానిక్ మూవీ
Related image2
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
35
ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీలతో
Image Credit : X/BCCI

ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీలతో

సూర్యకుమార్ ను ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీలతో పోల్చడం విశేషం. ఒత్తిడి సమయాల్లో సూర్య ప్రదర్శించిన ప్రశాంతత, మ్యాచ్ ను ముగించే తీరు ధోని స్థితప్రజ్ఞతను గుర్తుచేసిందని హర్మీత్ వ్యాఖ్యానించాడు.

45
పక్కా ఫినిషర్ గా..
Image Credit : Team India/BCCI

పక్కా ఫినిషర్ గా..

అలాగే, ఈ మ్యాచ్ లో అతను ఒక పక్కా ఫినిషర్ గా మారి పరిస్థితులకు తగ్గట్టుగా ఇన్నింగ్స్ ను నిర్మించిన తీరు విరాట్ కోహ్లీని తలపించిందని పేర్కొన్నారు. కెప్టెన్సీ బాధ్యతలతో సూర్య ఆట తీరులో సానుకూల మార్పు వచ్చిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

55
నమీబియాతో ఢిల్లీలో రెండో మ్యాచ్
Image Credit : Team India\BCCI

నమీబియాతో ఢిల్లీలో రెండో మ్యాచ్

టీ20 ప్రపంచకప్ మొదటి మ్యాచ్ లో యూఎస్ఏను ఓడించి.. తన తొలి విజయాన్ని అందుకున్న టీమిండియా.. గురువారం నమీబియాతో ఢిల్లీలో రెండో మ్యాచ్ లో తడబడనుంది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడకపోవచ్చునని టాక్. 

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs IRE : ఐర్లాండ్ ల్యాండ్ షేకింగ్ విక్టరీ.. ఈ పసికూన చేతిలో టీమిండియా ఓటమికి టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image2
FIFA World Cup 2026: నాలుగు సార్లు ఛాంపియన్‌ జర్మనీకి ఈక్వడార్ ఊహించని షాక్
Recommended image3
T20 World Cup 2026: తెలుగమ్మాయి దెబ్బకు వరల్డ్ రికార్డులు బ్రేక్.. టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న శ్రీచరణి
Related Stories
Recommended image1
Cricket Movies: ఓటీటీలో దుమ్మురేపుతున్న టాప్ 5 క్రికెట్ సినిమాలు.. అది మాత్రం ఐకానిక్ మూవీ
Recommended image2
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved