MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • టీ20ల్లో గిల్ పాలిట విలన్ ఎవరో కాదు హిట్‌మ్యానే.. ధోని ఫ్రెండ్ సంచలన కామెంట్స్..

టీ20ల్లో గిల్ పాలిట విలన్ ఎవరో కాదు హిట్‌మ్యానే.. ధోని ఫ్రెండ్ సంచలన కామెంట్స్..

Shubman Gill: టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో గిల్ లేకపోవడంపై రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టులోకి రోహిత్ శర్మ ప్రవేశపెట్టిన దూకుడుతనానికి గిల్ సరిపోలేదని అతడు అభిప్రాయపడ్డాడు.

1 Min read
Author : Pavithra D
Published : Dec 25 2025, 07:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టీ20 వరల్డ్ కప్ నుంచి అవుట్..
Image Credit : BCCI\Twitter

టీ20 వరల్డ్ కప్ నుంచి అవుట్..

టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్‌ చోటు దక్కించుకోలేకపోయిన సంగతి తెలిసిందే. దీనిపై కీలక వ్యాఖ్యలు చేశాడు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. టీ20ల్లో గిల్ పతనానికి ముమ్మాటికి రోహిత్ శర్మనే కారణమని చెప్పాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రోహిత్ శర్మ కారణం..
Image Credit : Getty

రోహిత్ శర్మ కారణం..

టీ20ల్లోకి రోహిత్ శర్మ దూకుడైన ఆటతీరును ప్రవేశపెట్టాడు. ఆ దూకుడు శైలి వల్లే గిల్ తన స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. గత ప్రపంచకప్‌లో పవర్ ప్లే సమయంలో ప్రత్యర్ధిని దెబ్బకొట్టేందుకు రోహిత్ శర్మ దూకుడు స్వభావాన్ని చూపాడు.

Related Articles

Related image1
Shubman Gill: 47 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Related image2
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
35
టీం మేనేజ్ మెంట్ కూడా అదే పంధా
Image Credit : Getty

టీం మేనేజ్ మెంట్ కూడా అదే పంధా

ఇక టీం మేనేజ్‌మెంట్ కూడా అదే పంథాను ఫాలో అయింది. టీ20ల్లో టీమిండియా ఇప్పుడు పవర్‌ప్లేలోనే ప్రత్యర్థిపై పైచేయి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఆ వ్యూహానికి అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ లాంటి ఆటగాళ్లు సరిపోతారని అశ్విన్ చెప్పాడు.

45
స్ట్రైక్ రేటు నార్మల్ కానీ.!
Image Credit : ANI + AFP

స్ట్రైక్ రేటు నార్మల్ కానీ.!

గిల్‌కు టీం మేనేజ్‌మెంట్, సెలెక్టర్ల నుంచి పూర్తిగా సహకారం లభించినప్పటికీ.. ఆశించిన స్థాయిలో వేగంగా ఆడలేకపోయాడని అశ్విన్ గుర్తు చేశాడు. గిల్ స్ట్రైక్ రేట్ 147.77 కాగా, సంజూ శాంసన్ 147.31గా ఉంది. స్ట్రైక్ రేటు విషయంలో పెద్దగా వ్యత్యాసం లేకపోయినప్పటికీ.. పరుగులు రాబట్టడంలో గిల్ విఫలమయ్యాడని తెలిపాడు.

55
శాంసన్ బెటర్..
Image Credit : Getty

శాంసన్ బెటర్..

గిల్ 36 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు చేయగా.. సంజూ శాంసన్ తక్కువ మ్యాచ్‌ల్లోనే మూడు సెంచరీలు సాధించాడు. సౌతాఫ్రికా సిరీస్‌లో గిల్ గాయం కావడం, ఆఖరి మ్యాచ్‌లో సంజూ అద్భుతంగా రాణించడం కూడాగిల్ పతనానికి కారణమయ్యాయని అశ్విన్ వివరించాడు. ఏది ఏమైనా గిల్ ఆటతీరు జట్టు కాంబినేషన్‌ను దెబ్బతీస్తుందని, అతనిని పక్కన పెట్టడం ఆశ్చర్యం కలిగించలేదని అశ్విన్ పేర్కొన్నాడు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Related Stories
Recommended image1
Shubman Gill: 47 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Recommended image2
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved