MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • హాలిడే ప్లాన్ టూ వరల్డ్‌కప్‌లోకి సడన్ ఎంట్రీ.. అంతా దేవుడి రాత అంటున్న హైదరాబాదీ మియా

హాలిడే ప్లాన్ టూ వరల్డ్‌కప్‌లోకి సడన్ ఎంట్రీ.. అంతా దేవుడి రాత అంటున్న హైదరాబాదీ మియా

Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్ T20 వరల్డ్ కప్ 2026 ఎంట్రీ ఓ అద్భుతం అని చెప్పాలి. హాలిడే ప్లాన్ చేసుకున్న అతడికి మ్యాచ్ ముందు రోజు కాల్ వచ్చి.. బ్యాగ్ సర్దుకుని టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లకు రమ్మన్నారు. ఇదంతా దేవుడు రాసిన రాత అని అంటున్నాడు సిరాజ్. 

2 Min read
Author : Pavithra D
Published : Feb 09 2026, 10:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 అసలు లేని విషయం..
Image Credit : BCCI\Twitter

అసలు లేని విషయం..

తన ప్లాన్‌లో అసలు లేని విషయం ఒక్కసారిగా జరగడంతో ఆశ్చర్యంలో ఉన్నాడు హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్. మొదటిగా తనకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నుంచి కాల్ వస్తే.. అది ఒక జోక్ అనుకున్నా.. కానీ ఇప్పుడు ఇలా టీ20 వరల్డ్ కప్ ఆడతానని అస్సలు అనుకోలేదన్నాడు సిరాజ్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏడాది ముందు నుంచే
Image Credit : Getty

ఏడాది ముందు నుంచే

భగవంతుడు రాసిన దానిని ఎవరూ మార్చలేరని టీమిండియా పేసర్ సిరాజ్ పేర్కొన్నాడు. ఏడాది ముందు నుంచే వరల్డ్ కప్ ఆడేవారికి టీ20లో చాన్సులిచ్చారు. 2024 నుంచి తనకు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు ఎలాంటి ఛాన్స్‌లు రాకపోగా.. తాను టీ20 ప్రపంచకప్ స్క్వాడ్‌లో లేనని.. వరల్డ్ కప్ ఆడలేను అని ఫిక్స్ అయ్యానన్నాడు.

35
సూర్య భాయ్ కాల్
Image Credit : ANI

సూర్య భాయ్ కాల్

కానీ మ్యాచ్‌కు ఒకరోజు ముందు సూర్య భాయ్ కాల్ చేశాడు. మియా బ్యాగ్ సర్దుకో అని చెప్పాడు. జోక్ చేయొద్దని చెప్పా.. అలా ఏం లేదు నువ్వు రావాలి రెడీగా ఉండు అని చెప్పాడు. ఇదిగో ఇలా వచ్చాను.. మొదటి మ్యాచ్‌లోనే ఆడాను. ఇదంతా ఆ దేవుడి ప్లాన్ అని ఎమోషనల్ అయ్యాడు మహమ్మద్ సిరాజ్.

45
హాలిడే ట్రిప్ వెళ్దామని
Image Credit : X/@TheStumpStory

హాలిడే ట్రిప్ వెళ్దామని

టీ20 ప్రపంచకప్‌లో తనకు స్థానం లేకపోయేసరికి సిరాజ్ జర్మనీకి హాలిడే ట్రిప్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాడు. స్పెయిన్‌లో ఫుట్ బాల్ మ్యాచ్ చూద్దామని అనుకున్నాడు. కానీ అనూహ్యంగా హర్షిత్ రాణా గాయంతో వైదొలగడంతో.. ఇలా సిరాజ్‌కు టీ20 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం లభించింది. అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.?

55
దానిని ఎవరూ మార్చలేరు
Image Credit : Getty

దానిని ఎవరూ మార్చలేరు

సాధారణంగా జట్టులోకి ఇలా వచ్చిన సభ్యుడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కదు. కానీ బుమ్రా అస్వస్థత వల్ల నేరుగా ప్లేయింగ్ ఎలెవన్‌లో సిరాజ్‌కు చోటు దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సిరాజ్ పవర్ ప్లేలోనే వికెట్లు తీసి యూఎస్ఏ దెబ్బ తీశాడు. 3/29తో అదరగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇదంతా దేవుడు రాసిన రాత అని.. దానిని ఎవరూ మార్చలేరు అంటున్నాడు హైదరాబాదీ మియా..

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
T20 World Cup: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లో 10 సెకండ్ల యాడ్ వేయాలంటే ఎంత ఖ‌ర్చ‌వుతుందో తెలుసా.?
Recommended image2
T20 World Cup 2026 : మిలింద్ కుమారా ఏంటా పిచ్చి పని? ఇషాన్ కిషన్ దెబ్బకు మైండ్ బ్లాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved