MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Ishan Kishan Net Worth : ఓ తెలుగు టీం క్రికెటర్ కు ఇన్ని కోట్ల ఆస్తులా..! లగ్జరీ ఇళ్లు, కార్లు చూస్తే షాక్..!!

Ishan Kishan Net Worth : ఓ తెలుగు టీం క్రికెటర్ కు ఇన్ని కోట్ల ఆస్తులా..! లగ్జరీ ఇళ్లు, కార్లు చూస్తే షాక్..!!

Ishan Kishan Net Worth: ఇషాన్ కిషన్ రెండేళ్ల తర్వాత టీమిండియా జెర్సీలో ఆడబోతున్నాడు... ఈ క్రమంలో సోషల్ మీడియాలో అతడిపై తెగ చర్చ సాగుతోంది. మైదానంలో సత్తా చాటడమే కాదు సంపాదన విషయంలోనూ దుమ్మురేపుతున్నాడు. 

2 Min read
Author : Arun Kumar P
Published : Jan 21 2026, 06:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టీమిండియాలోకి ఇషాన్ రీఎంట్రీ
Image Credit : Instagram/ishankishan23

టీమిండియాలోకి ఇషాన్ రీఎంట్రీ

Ishan Kishan : ఎడమచేతి వాటం టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌ కోసం అతడిని సెలెక్టర్లు ఎంపికచేశారు. నాగ్‌పూర్‌లో జరిగే తొలి మ్యాచ్‌కు తుది జట్టులో ఇషాన్ అందుబాటులో ఉంటాడు… ఈ విషయాన్ని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా ధృవీకరించాడు. దీంతో దాదాపు రెండేళ్ల తర్వాత ఇషాన్ కిషన్ భారత జెర్సీలో కనిపించనున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇషాన్ రికార్డులు..
Image Credit : Getty

ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇషాన్ రికార్డులు..

ఇషాన్ కిషన్ ఒక అద్భుతమైన వికెట్ కీపర్ కమ్ బ్యాటర్. టీమిండియా తరఫున అనేకసార్లు మైదానంలో సత్తా చాటాడు... వన్డేల్లో డబుల్ సెంచరీ కూడా బాదాడు. బంగ్లాదేశ్‌పై వేగవంతమైన డబుల్ సెంచరీ రికార్డు ఇతడిపేరిటే ఉంది. అయితే బీసీసీఐ నిబంధనలు పాటించకపోవడంతో జట్టుకు దూరమయ్యాడు... సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కోల్పోయాడు. కానీ దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనతో మళ్లీ జట్టులోకి వచ్చాడు.

Related Articles

Related image1
Nitin Nabin Net Worth : బిజెపి నూతన జాతీయాధ్యక్షుడి ఆస్తిపాస్తులు ఎన్నో తెలుసా..?
Related image2
Yuzvendra Chahal Net Worth: యుజ్వేంద్ర చాహల్‌ సంపాదన ఎంత? బర్త్ డే బాయ్ కార్ల కలెక్షన్, లగ్జరీ లైఫ్ !
35
సంపాదనలోనూ ఇషాన్ టాప్
Image Credit : Instagram/ishankishan23

సంపాదనలోనూ ఇషాన్ టాప్

అయితే ఆటలోనే కాదు సంపాదన విషయంలోనూ ఇషాన్ కిషన్ చాలా ముందున్నాడు. కొన్ని రిపోర్టుల ప్రకారం... ఇషాన్ నికర ఆస్తి విలువ రూ. 60 నుంచి 70 కోట్లు ఉంటుందట. ఐపీఎల్ 2025 మెగా వేలంలో తెలుగు టీం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇతన్ని రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో సి-గ్రేడ్‌లో ఉన్నందుకు ఏటా రూ. 1 కోటి అందుకుంటాడు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నాడు ఈ యువ క్రికెటర్.

45
 ఇషాన్ కిషన్ లగ్జరీ లైఫ్
Image Credit : Instagram own

ఇషాన్ కిషన్ లగ్జరీ లైఫ్

టీమిండియా క్రికెటర్లు విలాసవంతమైన జీవితానికి పెట్టింది పేరు. ఈ జాబితాలో ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు. అతనికి స్వస్థలం పాట్నా (బీహార్) తో పాటు ముంబై (మలాడ్)లో లగ్జరీ ఇండ్లు ఉన్నాయి. ఈ ఇళ్లలో జిమ్, స్విమ్మింగ్ పూల్, పెద్ద లివింగ్ రూమ్ లాంటి అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. అతని ఇల్లు చాలా స్టైలిష్‌గా, అన్ని సౌకర్యాలతో ఉంటుంది.

55
ఇషాన్ కిషన్ వద్ద లగ్జరీ కార్లు
Image Credit : Instagram/ishankishan23

ఇషాన్ కిషన్ వద్ద లగ్జరీ కార్లు

ఇషాన్ కిషన్‌కు కార్లంటే చాలా ఇష్టం. అతని దగ్గర ఒకటి కంటే ఎక్కువ లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటిలో మెర్సిడెస్ బెంజ్ GLS, BMW 5 సిరీస్, ఫోర్డ్ ముస్టాంగ్ GT, ఆడి Q7, రేంజ్ రోవర్ వోగ్ ఉన్నాయి. ఈ కార్లు అతని విలాసవంతమైన జీవితానికి నిదర్శనం. ఈ కార్ల విలువ కోట్లలో ఉంటుంది.

​

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Related Stories
Recommended image1
Nitin Nabin Net Worth : బిజెపి నూతన జాతీయాధ్యక్షుడి ఆస్తిపాస్తులు ఎన్నో తెలుసా..?
Recommended image2
Yuzvendra Chahal Net Worth: యుజ్వేంద్ర చాహల్‌ సంపాదన ఎంత? బర్త్ డే బాయ్ కార్ల కలెక్షన్, లగ్జరీ లైఫ్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved