MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • IPL 2026 : ఐపీఎల్ ప్లేఆఫ్స్ లెక్కలివే... ఏ టీంకు ఎంత ఛాన్స్..!

IPL 2026 : ఐపీఎల్ ప్లేఆఫ్స్ లెక్కలివే... ఏ టీంకు ఎంత ఛాన్స్..!

సగం టోర్నీ ముగిసేసరికి ఐపీఎల్ 2026 మరింత రసవత్తరంగా మారింది… ప్లేఆఫ్స్ రేసు మొదలయ్యింది. మరి ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్న 10 జట్లకు ప్లేఆఫ్ అవకాశాలు ఎలా ఉన్నాయి..? ఎవరికి అవకాశాలు ఎక్కువ… ఎవరికి తక్కువగా ఉన్నాయి?

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 30 2026, 05:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐపీఎల్ ప్లేఆఫ్స్ లెక్కలివే..
Image Credit : X/ Mufaddal Vohra

ఐపీఎల్ ప్లేఆఫ్స్ లెక్కలివే..

ఐపీఎల్ 2026 టోర్నీ కీలక దశకు చేరుకుంది… ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్ కీలకం కానుంది. ప్రతి గెలుపోటమితో సమీకరణాలు వేగంగా మారతాయి. మన సన్ రైజర్స్ హైదరాబాద్ సహా ఓ నాలుగు జట్లు ప్లేఆఫ్స్ కు చేరడం సులువుగా కనిపిస్తోంది. అయితే మిగతా జట్లకూ దారులు మూసుకుపోలేదు… కాస్త కష్టం మాత్రమే. అంటే ఇప్పటికీ అన్ని జట్లకూ ప్లేఆఫ్ అవకాశాలు ఉన్నాయన్నమాట. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు...
Image Credit : ANI

ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు...

డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడిన ఆర్సిబి 6 గెలిచింది… 12 పాయింట్లు సాధించింది. ఈ టీంకు ఇంకా 6 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి... వీటిలో 2 గెలిస్తే చాలు, ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. కాబట్టి ఆర్‌సీబీకి ప్లేఆఫ్స్ దారి సులువుగా ఉంది.

35
ఆర్‌సీబీ సహా నాలుగు జట్లకు ఈజీ ఛాన్స్
Image Credit : X/PunjabKingsIPL

ఆర్‌సీబీ సహా నాలుగు జట్లకు ఈజీ ఛాన్స్

ఆర్‌సీబీతో పాటు మరో మూడు జట్లకు ప్లేఆఫ్స్ చేరేందుకు మంచి అవకాశం ఉంది. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టుకు మిగిలిన 6 మ్యాచ్‌ల్లో 2 విజయాలు అవసరం. ఇది కేవలం ప్లేఆఫ్స్‌కు కనీస అర్హత కోసం మాత్రమే. టాప్ లో ఉండాలంటే ఇంకా ఎక్కువ విజయాలు కావాలి.

45
సన్ రైజర్స్ హైదరాబాద్ కు మెండుగా అవకాశాలు
Image Credit : X/SunRisers

సన్ రైజర్స్ హైదరాబాద్ కు మెండుగా అవకాశాలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ కు కూడా ప్లేఆఫ్ కు చేరే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. 9 మ్యాచుల్లో 6 విజయాలు సాధించి12 పాయింట్లు సాధించింది… దీంతో పాయింట్స్ టేబుల్ లో మూడో స్థానంలో ఉంది. 

ఇక ఆర్సిబి, రాజస్థాన్ రాయల్స్ కూడా 12 పాయింట్లు సాధించింది… నెట్ రన్ రేట్ ఆధారంగా సన్ రైజర్స్ మూడు, ఆర్ఆర్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఈ జట్లకు కూడా కనీసం 2 విజయాలు అవసరం. అయితే హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం టేబుల్‌లో టాప్-4లో ఉన్న ఈ జట్లకు మరో రెండు విజయాలు ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేస్తాయి.

55
అన్ని జట్లకూ ఛాన్స్...
Image Credit : Getty

అన్ని జట్లకూ ఛాన్స్...

గుజరాత్ టైటాన్స్ జట్టు ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 6 మ్యాచ్‌ల్లో 4 గెలవాలి. గుజరాత్ ప్రస్తుత ఫామ్ చూస్తే ఇది కొంచెం కష్టమే. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే మిగిలిన 6 మ్యాచ్‌ల్లో 5 గెలవాలి. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు నమోదు చేయాలి.

పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్న మూడు జట్లకు ఇది చివరి అవకాశం. కోల్‌కతా నైట్ రైడర్స్ మిగిలిన 6 మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. అలాగే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా తమ తర్వాతి 6 మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితి. అయితేనే సెమీస్ కు చేరతాయి. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image3
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Related Stories
Recommended image1
IPL 2026 : రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ అరెస్ట్ తప్పదా..? ఈ-సిగరెట్ పై ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి..?
Recommended image2
IPL : 264 కొట్టినా ఓడిపోయిన ఢిల్లీ.. జరిగిందే ఇదే బాసూ.. అసలు విలన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved