MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • ఆక్షన్‌లోకి కొత్త సరుకొచ్చింది బాసూ.! వీళ్ల కోసం గట్టి పోటీ.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?

ఆక్షన్‌లోకి కొత్త సరుకొచ్చింది బాసూ.! వీళ్ల కోసం గట్టి పోటీ.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?

IPL 2026: ఈ ఐపీఎల్ వేలంలో భారతీయ ఆటగాళ్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొననుంది. దీపక్ హుడా, చేతన్ సకారియా, విగ్నేష్ పుత్తూర్, ఆకాష్ మధ్వాల్, కె.ఎస్. భరత్, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి లాంటి ప్లేయర్స్ ఈ లిస్టులో ఉన్నారు.

1 Min read
Author : Pavithra D
Published : Dec 15 2025, 12:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈసారి సరికొత్తగా..
Image Credit : IPL 2026 Twitter

ఈసారి సరికొత్తగా..

ప్రతి ఐపీఎల్ సీజన్ కంటే ఈసారి టీమ్స్ ఎక్కువ మంది భారతీయ ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. దీనివల్ల ఈ వేలంలో బడా ఇండియన్ ప్లేయర్స్ ఎవరూ లేరు. అందుబాటులో ఉన్న కొద్దిమంది నాణ్యమైన ఆటగాళ్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొననుంది. ఈ వేలంలో భారతీయ ఆటగాళ్లు ఎవరు, వారిని ఏ టీమ్స్ లక్ష్యంగా చేసుకోవచ్చు అనేది చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దీపక్ హుడా, చేతన్ సకారియా..
Image Credit : Getty

దీపక్ హుడా, చేతన్ సకారియా..

ఒకరేమో బ్యాటింగ్ ఆల్ రౌండర్‌గా, ఇంకొకరు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌గా డొమెస్టిక్ క్రికెట్‌లో మంచి ప్రదర్శనలు కనబరిచారు. వీరిని గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కన్నేశాయి.

35
విగ్నేష్ పుత్తూర్, ఆకాష్ మద్వాల్..
Image Credit : Gemini

విగ్నేష్ పుత్తూర్, ఆకాష్ మద్వాల్..

ఈ ఇద్దరు ప్లేయర్స్ కోసం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్LSG, DC, KKR, SRH వంటి టీమ్స్‌ గురి పెట్టాయి. ఈ జట్లకు స్పిన్నర్, డెత్ బౌలర్లు అవసరం. అందుకే వీరిపై గట్టి పోటీ నెలకొంది. కాబట్టి ఇతని కోసం పోటీ పడతాయి.

45
కె.ఎస్. భరత్, మయాంక్ అగర్వాల్
Image Credit : X/@IPL

కె.ఎస్. భరత్, మయాంక్ అగర్వాల్

ఈ ఇద్దరు ప్లేయర్స్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, RCB, LSG, GT, SRH వంటి టీమ్స్ టార్గెట్ చేస్తున్నాయి. మయాంక్ అగర్వాల్, కెఎస్ భరత్ ప్రస్తుతం జరుగుతోన్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అదరగొడుతున్నారు. టీ20 ఫార్మాట్‌కు తగ్గట్టుగా పరుగులు రాబడుతున్నారు.

55
పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి
Image Credit : X/IPL

పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి

గత రెండు సంవత్సరాలుగా ఐపీఎల్‌లో పెద్దగా రాణించకపోయినా, పృథ్వీ షా ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నాడు. అతడి కోసం KKR, LSG, GT పోటీ పడవచ్చు. అలాగే రాహుల్ త్రిపాఠి కోసం LSG, KKR, రాజస్థాన్ రాయల్స్ ఆసక్తి చూపించవచ్చు. ఎందుకంటే మిడిలార్డర్‌లో రాహుల్ త్రిపాఠి దూకుడైన బ్యాటింగ్ చేస్తాడు. అటు వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్, రాహుల్ చాహర్, ఆకాష్ దీప్‌పై పోటీ నెలకొంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాద్‌ టీ20 మ్యాచ్‌కు ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ టైటిల్‌ స్పాన్సర్‌.. ఉప్పల్‌లో భారీ భద్రత
Recommended image2
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image3
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Related Stories
Recommended image1
అబ్బ సాయిరామ్.! SRH ప్లేయర్‌పై బీసీసీఐ బ్యాన్.. పండుగ చేసుకుంటున్న ఆరెంజ్ ఆర్మీ
Recommended image2
కావ్యపాప 'బుర్రపాడు' ప్లానింగ్.! SRH ప్లేయింగ్ 11లోకి అతడొస్తే సునామీనే.!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved