MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Sports
  • Team India: ఐర్లాండ్‌తో సిరీస్.. కెప్టెన్‌గా శాంసన్, ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ.? ఇక ఊహకందని ఊచకోతే

Team India: ఐర్లాండ్‌తో సిరీస్.. కెప్టెన్‌గా శాంసన్, ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ.? ఇక ఊహకందని ఊచకోతే

Team India: జూన్ 2026లో జరగనున్న టీమిండియా, ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు సంబంధించి బీసీసీఐ కీలక అప్‌డేట్ ఇచ్చింది. సంజు శాంసన్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉన్న ఈ సిరీస్ షెడ్యూల్, జట్టులో జరగబోయే మార్పులు ఇలా ఉన్నాయి. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 23 2026, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టీమిండియా ఐర్లాండ్ పర్యటన..
Image Credit : BCCI\Twitter

టీమిండియా ఐర్లాండ్ పర్యటన..

2026 టీ20 ప్రపంచకప్ తర్వాత భారత క్రికెట్ జట్టు తన తదుపరి పోరుకు సిద్ధమవుతోంది. జూన్ 2026లో టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా భారత్ రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత భారత్ బెల్ ఫాస్ట్ మైదానంలో అడుగుపెట్టబోతుండటం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
షెడ్యూల్ వివరాలు
Image Credit : Team India\BCCI

షెడ్యూల్ వివరాలు

మొదటి టీ20: జూన్ 26, 2026 - రాత్రి 7.30 గంటలకు(ఇండియన్ టైం) బెల్ ఫాస్ట్ స్టేడియంలో

రెండో టీ20: జూన్ 28, 2026 - రాత్రి 7.30 గంటలకు(ఇండియన్ టైం) బెల్ ఫాస్ట్ స్టేడియంలో

Related Articles

Related image1
IPL : కోచ్‌గా గంభీర్ సక్సెస్.. కానీ ఐపీఎల్‌లో మాత్రం నో ఎంట్రీ! ఎందుకో తెలుసా?
Related image2
IPL 2026కు ముందే SRH ఊచకోత.. సిక్సర్ల మోత మోగించిన హైదరాబాద్ కుర్రాడు
35
కెప్టెన్సీ, జట్టులో మార్పులు
Image Credit : BCCI\Twitter

కెప్టెన్సీ, జట్టులో మార్పులు

ఐర్లాండ్ లాంటి చిన్న జట్లతో ఆడేటప్పుడు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం బీసీసీఐ ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను ఈ సిరీస్ కు కెప్టెన్‌గా నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో సీనియర్ల గైర్హాజరీలో జట్టులో సభ్యుడిగా ఉన్న సంజూ, ఇప్పుడు తన అనుభవంతో జట్టును ముందుండి నడిపించే ఛాన్స్ దక్కించుకోబోతున్నాడు.

45
ఓపెనర్లుగా జైస్వాల్, వైభవ్
Image Credit : X/BCCI

ఓపెనర్లుగా జైస్వాల్, వైభవ్

మరోవైపు, బిజీ షెడ్యూల్ కారణంగా సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మలకు ఈ పర్యటన నుండిచి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. వారి స్థానంలో ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్ లేదా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీలలో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్.

55
బిజీ షెడ్యూల్
Image Credit : Team India\BCCI

బిజీ షెడ్యూల్

ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత జట్టు అఫ్ఘనిస్తాన్ తో ఒక టెస్ట్, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. జూన్ 20న అఫ్ఘనిస్తాన్ సిరీస్ ముగియగానే వెంటనే ఐర్లాండ్ పర్యటనకు బయలుదేరుతుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే జూలై 1 నుంచి ఇంగ్లాండ్ లో ఐదు టీ20లు, మూడు వన్డేల భారీ సిరీస్ ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఐర్లాండ్ సిరీస్ భారత యువ జట్టుకు ఒక మంచి సన్నాహకంగా మారనుంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రికెట్
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Hockey World Cup: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. రెండో రౌండ్‌కు టీమిండియా
Recommended image2
జాతీయ క్రీడా పురస్క‌రాలు ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం.. ఈసారి ఊహించ‌ని ట్విస్ట్
Recommended image3
Ayush Shetty: బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సంచలనం.. ప్రపంచ నంబర్ 1 కు షాకిచ్చిన భారత ప్లేయర్
Related Stories
Recommended image1
IPL : కోచ్‌గా గంభీర్ సక్సెస్.. కానీ ఐపీఎల్‌లో మాత్రం నో ఎంట్రీ! ఎందుకో తెలుసా?
Recommended image2
IPL 2026కు ముందే SRH ఊచకోత.. సిక్సర్ల మోత మోగించిన హైదరాబాద్ కుర్రాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved