MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • పొట్టి క్రికెట్‌లో టీమిండియా తోపు.. లీగ్ స్టేజి నుంచి ఫైనల్ వరకు.. ప్రస్థానం ఇదే

పొట్టి క్రికెట్‌లో టీమిండియా తోపు.. లీగ్ స్టేజి నుంచి ఫైనల్ వరకు.. ప్రస్థానం ఇదే

టీమిండియా టీ20 ప్రపంచకప్ చరిత్ర చూసుకుంటే.. 2007లో తొలి ఐసీసీ టోర్నీతో మొదలైంది. అక్కడ టీమిండియా, పాకిస్తాన్ జట్టును ఓడించి ఫైనల్ లో విజయం సాధించింది. ఇక చివరిగా 2024లో టీమిండియా రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

1 Min read
Author : Pavithra D
Published : Feb 07 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
2007 నుంచి 2024 వరకు టీ20 ప్రపంచకప్..
Image Credit : Twitter

2007 నుంచి 2024 వరకు టీ20 ప్రపంచకప్..

2007లో ప్రారంభమైన ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ మొదటి ఆడిషన్ లోనే టీమిండియా విజేతగా నిలిచింది. తొలి టీ20 ప్రపంచకప్ 2007లో టీమిండియా దక్కించుకోగా.. ఇక చివరిగా 2024లో మరో టీ20 ప్రపంచకప్ గెలిచింది. 9 ఎడిషన్లలో టీమిండియా మంచి ప్రదర్శనలు కనబరిచింది.

25
2007లో తొలి టైటిల్..
Image Credit : Twitter

2007లో తొలి టైటిల్..

2007లో ఎంఎస్ ధోని నేతృత్వంలో టీమిండియా తొలి టీ20 టైటిల్ గెలుచుకుంది. ఫైనల్‌లో పాకిస్తాన్ జట్టును ఓడించి ట్రోఫీను సాధించింది. 2009లో Super 8sలో టోర్నీ నుంచి వైదొలిగింది. 2010లోనూ అంతే.! 2012లో లీగ్ స్టేజి నుంచి వైదొలిగింది. ఈ తొమ్మిది సీజన్లలో టీమిండియా ఎత్తుపల్లాలను చూసింది. అయితే 2007లో భారత్ ట్రోఫీ దక్కించుకోవడం అదొక స్పెషల్ మూమెంట్ అని చెప్పొచ్చు.

Related Articles

Related image1
Cricket Records : క్రికెట్ చరిత్రలో ఏకైక మొనగాడు.. ఒకే మ్యాచ్ లో సెంచరీ హ్యాట్రిక్ !
Related image2
ODI Cricket : అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన టాప్ 5 దిగ్గజాలు వీరే !
35
ఆ తర్వాత టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన..
Image Credit : Twitter

ఆ తర్వాత టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన..

2014లో టీమిండియా ఫైనల్ వరకు చేరి రన్నరప్ గా టోర్నీ నుంచి వైదొలిగింది. 2016లో సెమీఫైనల్ వరకు వెళ్ళింది. 2021లో యూఏఈలోని వరల్డ్ కప్‌లో టీమిండియా కప్పు కొట్టలేకపోయింది. 2022లో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతుల్లో ఎదురుదెబ్బ తగిలింది. ఇంతకుముందు 2014లో కూడా శ్రీలంక చేతలో ఫైనల్ ఓడిపోయింది.

45
2024లో రెండో టీ20 ప్రపంచకప్ ట్రోఫీ..
Image Credit : Twitter

2024లో రెండో టీ20 ప్రపంచకప్ ట్రోఫీ..

2024లో టీమిండియా తిరిగి టీ20 ప్రపంచకప్ గెలిచింది. సౌతాఫ్రికాను ఫైనల్లో 7 పరుగుల తేడాతో ఓడించి ఛాంపియన్‌ గా నిలిచింది. ఇది టీమిండియాకు రెండో టీ20 వరల్డ్ కప్. అన్నీ మ్యాచ్‌లలో ఓటమి లేకుండా విజయం సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఈ విజయంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20ల నుంచి రిటైర్ అయ్యారు.

55
గణాంకాలు ఇలా ఉన్నాయి..
Image Credit : Twitter

గణాంకాలు ఇలా ఉన్నాయి..

టీమిండియా ఇప్పటివరకు 2 టోర్నమెంట్ టైటిల్స్ సాధించింది. 2007, 2024లో రెండుసార్లు టీ20 ప్రపంచకప్ టైటిల్స్ సాధించింది. 2014లో రన్నరప్‌గా నిలిచింది. మొత్తంగా 53 మ్యాచ్‌లు ఆడగా.. అందులో 35 విజయాలు, 15 ఓటములు పొందింది. విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, రోహిత్ శర్మ ఈ విజయాల్లో కీలక పాత్రలు పోషించారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : సూర్య సేన సిద్ధం.. కోహ్లీ, రోహిత్ లేని లోటు తీర్చేస్తారా?
Recommended image2
U19 World Cup 2026: భారత్ ఖాతాలో మరో ప్రపంచకప్.. ఇంగ్లాండ్‌ను దంచికొట్టిన కుర్రాళ్లు !
Recommended image3
Vaibhav Suryavanshi : ఏమిటా బ్యాటింగ్ సామీ ! వైభవ్ సూర్యవంశీ 5 కొత్త రికార్డులు ఇవే
Related Stories
Recommended image1
Cricket Records : క్రికెట్ చరిత్రలో ఏకైక మొనగాడు.. ఒకే మ్యాచ్ లో సెంచరీ హ్యాట్రిక్ !
Recommended image2
ODI Cricket : అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన టాప్ 5 దిగ్గజాలు వీరే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved