MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IND vs NZ: చెప్పిన‌ట్లే ఫైన‌ల్ మ్యాచ్‌కి వ‌చ్చిన నారా లోకేష్‌.. ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే

IND vs NZ: చెప్పిన‌ట్లే ఫైన‌ల్ మ్యాచ్‌కి వ‌చ్చిన నారా లోకేష్‌.. ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే

IND vs NZ: అహ్మదాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న భారత్–న్యూజిలాండ్ తుది పోరుకు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. అహ్మదాబాద్ చేరుకుని టీమ్ ఇండియాకు మద్ధతు తెలిపారు. 

1 Min read
Author : Narender Vaitla
Published : Mar 08 2026, 10:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అహ్మదాబాద్‌కు చేరుకున్న నారా లోకేశ్
Image Credit : ANI/X

అహ్మదాబాద్‌కు చేరుకున్న నారా లోకేశ్

భారత్ ఫైనల్‌కు చేరడంతో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలని భావించిన మంత్రి నారా లోకేశ్ అహ్మదాబాద్‌కు వెళ్లారు. టీమ్ ఇండియా జెర్సీ టీ షర్ట్ ధరించి స్టేడియానికి చేరుకున్న ఆయన స్టైలిష్‌గా కనిపించారు. స్టేడియం వద్దకు చేరుకున్నప్పుడు అభిమానులు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దేశం కోసం పోరాడుతున్న భారత జట్టు విజయం సాధించాలని కోరుకుంటున్నానని లోకేశ్ తెలిపారు.

24
గ్యాలరీ నుంచి టీమ్ ఇండియాకు మద్ధతు
Image Credit : Getty

గ్యాలరీ నుంచి టీమ్ ఇండియాకు మద్ధతు

నరేంద్ర మోదీ స్టేడియం గ్యాలరీలో కూర్చొని మ్యాచ్‌ను ఆసక్తిగా వీక్షించారు. భారత్ కప్ గెలిచి చరిత్ర సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు. స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోవడంతో మ్యాచ్‌కు పండుగ వాతావరణం నెలకొంది.

#WATCH | Gujarat: Andhra Pradesh Minister Nara Lokesh arrives in Ahmedabad to watch the India vs New Zealand #ICCT20WorldCup final match, at Narendra Modi Stadium. pic.twitter.com/FgrxOPUWZ6

— ANI (@ANI) March 8, 2026

Related Articles

Related image1
Abhishek Sharma: టీ20లో అభిషేక్ శ‌ర్మ‌ అరుదైన రికార్డు.. ఉతికి ఆరేయ‌డం అంటే ఇదే
Related image2
Alcohol: వారానికి ఒక‌సారి ఆల్క‌హాల్ తాగితే ఏం కాదా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
34
కొలంబో మ్యాచ్‌పై వచ్చిన విమర్శలకు సమాధానం
Image Credit : Nara Lokesh Twitter

కొలంబో మ్యాచ్‌పై వచ్చిన విమర్శలకు సమాధానం

ఇదిలా ఉంటే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా కొలంబోలో జరిగిన భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌కు వెళ్లిన సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలకు మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ప్రభుత్వ డబ్బుతో మ్యాచ్ చూడటానికి వెళ్లినట్లు ప్రచారం చేయడం తప్పు అని ఆయన తెలిపారు. విమాన టికెట్ కూడా తనదే, మ్యాచ్ టికెట్ కూడా తనదేనని స్పష్టం చేశారు.

44
సోషల్ మీడియాలో లోకేశ్ వ్యాఖ్యలు
Image Credit : Nara Lokesh Twitter

సోషల్ మీడియాలో లోకేశ్ వ్యాఖ్యలు

ఈ విషయంపై ఆయన Xలో స్పందిస్తూ విమర్శలను ఖండించారు. “ఫ్లైట్ టికెట్ నా ఖర్చు, మ్యాచ్ టికెట్ కూడా నా ఖర్చే. నా డబ్బులతోనే మ్యాచ్ చూసాను” అంటూ తనదైన శైలిలో స్పందించారు. అలాగే భారత్ ఫైనల్‌కు వస్తే మళ్లీ మ్యాచ్ చూడడానికి వెళ్తానని ముందే చెప్పినట్లు తెలిపారు. పులివెందుల ఎమ్మెల్యే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా వస్తానంటే ఆయనకు టికెట్ తీసి మ్యాచ్ చూపిస్తానని చ‌మ‌త్క‌రించిన విష‌యం తెలిసిందే. కాగా చెప్పిన‌ట్లే ఫైన‌ల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు లోకేష్ గుజ‌రాత్ వెళ్ల‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
క్రికెట్
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 Final లో ఇషాన్ కిషన్ రచ్చ.. ఇదెక్కడి మాస్ రా సామీ !
Recommended image2
T20 World Cup 2026 Final లో సంజూ శాంసన్ కొట్టిన 5 రికార్డులు ఇవే
Recommended image3
IND vs NZ : సంజూ, అభిషేక్ తాండవం.. హిస్టరీ క్రియేట్ చేసిన టీమిండియా
Related Stories
Recommended image1
Abhishek Sharma: టీ20లో అభిషేక్ శ‌ర్మ‌ అరుదైన రికార్డు.. ఉతికి ఆరేయ‌డం అంటే ఇదే
Recommended image2
Alcohol: వారానికి ఒక‌సారి ఆల్క‌హాల్ తాగితే ఏం కాదా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved