MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Sports
  • దబాంగ్.. దబాంగ్.. దొబ్బేయ్.. దొబ్బేయ్.. PCBకి ఇచ్చిపడేసిన ఐసీసీ, బీసీసీఐ..

దబాంగ్.. దబాంగ్.. దొబ్బేయ్.. దొబ్బేయ్.. PCBకి ఇచ్చిపడేసిన ఐసీసీ, బీసీసీఐ..

Pakistan Cricket: భారత్, పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పెట్టిన అన్ని డిమాండ్లను బీసీసీఐ తిరస్కరించింది. టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో పీసీబీ షరతులను భారత బోర్డు ఒప్పుకోలేదు.

1 Min read
Author : Pavithra D
Published : Feb 10 2026, 08:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దబాంగ్.. దబాంగ్..
Image Credit : PCB\Twitter

దబాంగ్.. దబాంగ్..

భారత్-పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం ప్రకటించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పెట్టిన అన్ని డిమాండ్లను బీసీసీఐ స్పష్టంగా తిరస్కరించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పీసీబీ పలు షరతులు
Image Credit : Getty

పీసీబీ పలు షరతులు

టీ20 ప్రపంచ కప్ 2026 మ్యాచ్‌ల నేపథ్యంలో పీసీబీ పలు షరతులు విధించగా, వాటికి బీసీసీఐ అంగీకరించలేదు. తమ వైఖరిని ఐసీసీకి కూడా చెప్పింది. తాజా సమాచారం ప్రకారం, పాకిస్తాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే ఆలోచనలో భారత్ లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. గత సంవత్సరాలుగా ఉన్న రాజకీయ, భద్రతా పరిస్థితుల కారణంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ నిలిచిపోయింది.

35
ఎలాంటి మార్పు ఉండదని
Image Credit : Getty

ఎలాంటి మార్పు ఉండదని

ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని భారత బోర్డు తేల్చి చెప్పింది. ఆసియా కప్ లేదా వరల్డ్ కప్ వంటి అంతర్జాతీయ టోర్నమెంట్ల కోసం భారత్ పాకిస్తాన్‌కు వెళ్ళబోదని కూడా బీసీసీఐ స్పష్టంగా పేర్కొంది. భవిష్యత్తులో జరిగే ఏ అంతర్జాతీయ టోర్నమెంట్ అయినా భారత్ పాల్గొంటే, అది తటస్థ మైదానంలోనే జరుగుతుందని బోర్డు వర్గాలు వెల్లడించాయి.

45
 ప్రధానంగా మూడు డిమాండ్లు
Image Credit : Getty

ప్రధానంగా మూడు డిమాండ్లు

పీసీబీ ప్రధానంగా మూడు డిమాండ్లు పెట్టింది: ద్వైపాక్షిక సిరీస్‌ల పునరుద్ధరణ, మ్యాచ్ ముందు, తర్వాత ఆటగాళ్ల మధ్య హ్యాండ్‌షేక్‌లు, ఎక్కువ వాటా శాతం. ఈ డిమాండ్లకు బీసీసీఐ నో చెప్పినట్లు తెలుస్తోంది. భారత్ తన భద్రత, విధానాల విషయంలో ఎలాంటి రాజీకి సిద్ధంగా లేదని ఈ పరిణామాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

55
భారత్‌తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను
Image Credit : Getty

భారత్‌తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను

అటు భారత్‌తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను బహిష్కరిస్తామన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఐసీసీ హెచ్చరికల నేపథ్యంలో, తప్పనిసరి పరిస్థితుల్లో భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్-పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ యథావిధిగా జరుగుతుందని స్పష్టమైంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image2
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image3
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
Cricket Records : క్రికెట్ చరిత్రలో ఏకైక మొనగాడు.. ఒకే మ్యాచ్ లో సెంచరీ హ్యాట్రిక్ !
Recommended image2
ODI Cricket : అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన టాప్ 5 దిగ్గజాలు వీరే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved