MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • వ్యాపారం
  • వీడియోలు
  • Home
  • Life
  • Spiritual
  • Spiritual: సొంతింటి కల నెరవేరాలంటే.. ఇంద్రకీలాద్రి దేవస్థానం మెట్లపై ఈ పని చేయాల్సిందే!

Spiritual: సొంతింటి కల నెరవేరాలంటే.. ఇంద్రకీలాద్రి దేవస్థానం మెట్లపై ఈ పని చేయాల్సిందే!

 Spiritual : సొంత ఇల్లు కట్టుకోవాలి అనేది ప్రతి మనిషి యొక్క కల అయితే చేతిలో డబ్బున్నప్పటికీ చాలాసార్లు ఇల్లు కట్టుకోవడం అనేది జరగదు. అయితే అందరికీలాద్రి శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం మెట్లపై ఇలా చేస్తే సొంతింటి కల నెరవేరుతుందంటున్నారు. అది ఏంటో చూద్దాం.
 

Navya G | Published : Oct 18 2023, 04:33 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

 అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, శ్రీ కనకదుర్గమ్మ. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై భక్తుల కోరికలను తీర్చే ఈ తల్లి ఆలయం విజయవాడ నగరంలోని కృష్ణా నది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఈ గుడికి పెద్ద చరిత్ర ఉంది కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేశాడు.
 

26
Asianet Image

 ప్రత్యక్షమైన అమ్మవారిని తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు అమ్మవారు కీలుని పర్వతం గా నిలబడమని ప్రత్యేకంగా రాక్షసి సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాట ఇచ్చింది. పర్వతంగా మారి అమ్మవారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.
 

36
Asianet Image

 అయితే అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు అక్కడికి తరచూ రావడం వలన వేలాద్రి కాస్త ఇంద్రకీలాద్రిగా మారింది. ఈ ఆలయానికి హిందూ పురాణాలలో ప్రత్యేకమైన స్థానం ఉంది.
 

46
Asianet Image

ఇక్కడ వెలిసిన మహిషాసుర మర్దిని కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడు కొరకు తపస్సు చేసి శివుడు నుండి పాశుపతాస్త్రం పొందాడు కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది.
 

56
Asianet Image

 శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గాదేవి స్వయంభువుగా వెలసింది. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ ఆలయానికి వచ్చి అమ్మని దర్శనం చేసుకుంటారు. ఈ దేవాలయానికి వచ్చేవారు..
 

66
Asianet Image

 దేవాలయం మెట్లమీద రాళ్లు పెడితే సొంతింటి కల నెరవేరుతుందని విశ్వాసం చాలామందిలో ఉంది. అలాగే జ్యోతిర్లింగ రూపంలో  శివుడు ఇక్కడ వెలిశాడు. స్వామిని బ్రహ్మదేవుడు మళ్లీ కదంబ పుష్పాలతో పూజించడం వల్ల స్వామివారిని మల్లికార్జునుడు అంటారు.

Navya G
About the Author
Navya G
ఆధ్యాత్మిక విషయాలు
 
Recommended Stories
Top Stories