MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • Vastu tips: శనివారం నాడు ఈ 4 చోట్ల దీపం వెలిగిస్తే కోరుకున్నవి జరుగుతాయా?

Vastu tips: శనివారం నాడు ఈ 4 చోట్ల దీపం వెలిగిస్తే కోరుకున్నవి జరుగుతాయా?

ప్రతి ఒక్కరికీ కొన్ని కోరికలు ఉంటాయి. అవి నెరవేర్చుకోవడానికి అవసరమైన ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం శనివారం నాడు ఈ నాలుగు చోట్ల దీపం వెలిగిస్తే కోరికలు నెరవేరుతాయట.

1 Min read
Author : Kavitha G
Published : Mar 22 2025, 03:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

వాస్తు శాస్త్రాన్ని చాలామంది నమ్ముతారు. ఫాలో అవుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకుంటే.. అన్నీ శుభాలే జరుగుతాయని చాలామంది నమ్మకం. వాస్తు శాస్త్రంలో చాలా విషయాలు చెప్పబడ్డాయి. వాటిలో ఒకటి అనుకున్న పనులు జరగడానికి పరిహారం. ప్రతి ఒక్కరూ తమ కోరికలు నెరవేరాలని అనుకుంటారు. వాస్తు ప్రకారం శనివారం ఈ 4 చోట్ల దీపం వెలిగిస్తే కోరికలు నెరవేరుతాయట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శని దేవాలయం

శని దేవాలయం

మత విశ్వాసాల ప్రకారం, శనివారం సూర్యాస్తమయం తర్వాత శని దేవుడి గుడికి వెళ్లి దీపం వెలిగించాలి. ముఖ్యంగా ఆవనూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయట. జీవితంలో సంతోషం, శ్రేయస్సు కలుగుతాయట.

35
ఇంటి ప్రధాన ద్వారం

ఇంటి ప్రధాన ద్వారం

శనివారం నాడు ఇంటి ప్రధాన ద్వారం ఎడమవైపున ఒక దీపం వెలిగించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉంటాయట. అంతేకాకుండా మీ జీవితంలో సంపద, శ్రేయస్సు కలుగుతాయట.

45
హనుమాన్ దేవాలయం

హనుమాన్ దేవాలయం

వాస్తు శాస్త్రం ప్రకారం, శనివారం హనుమాన్ దేవాలయానికి వెళ్లి దీపం వెలిగించాలి. ఇలా దీపం వెలిగించినప్పుడు మీ కోరికలు నెరవేరడం మొదలవుతుందట. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయట.

55
రావి చెట్టు

రావి చెట్టు

వాస్తు ప్రకారం శనివారం రావి చెట్టు కింద దీపం వెలిగించడం పవిత్రంగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం, శనివారం ఈ ప్రదేశంలో దీపం వెలిగిస్తే మీ కోరికలు నెరవేరుతాయట.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
IRCTC 5 Jyotirlinga Yatra: ఒకే ఒక్క టికెట్‌తో 5 జ్యోతిర్లింగాలు చూసే ఛాన్స్.. ఐఆర్‌సీటీసీ క్రేజీ టూర్ ప్యాకేజీ !
Recommended image2
IRCTC Srisailam Tour: శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు యాదాద్రి కవర్ చేసే ఐఆర్‌సీటీసీ స్పిరిచువల్ టూర్
Recommended image3
IRCTC Ayodhya Kashi Tour: ఒక్క టికెట్‌తో అయోధ్య, కాశీ ప్రయాణం.. ఐఆర్‌సీటీసీ క్రేజీ టూర్ ప్యాకేజీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved