MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • Spiritual: వాడిన పూలతో పూజ చేస్తున్నారా.. అయితే మహా పాపాన్ని మూట కట్టుకున్నట్టే?

Spiritual: వాడిన పూలతో పూజ చేస్తున్నారా.. అయితే మహా పాపాన్ని మూట కట్టుకున్నట్టే?

Spiritual: దేవుడిని సాధ్యమైనంత వరకు తాజా పుష్పాలతోనే పూజించమంటున్నారు పండితులు. అలా కాకుండా వాడిన పూలతో పూజ చేసినా కొన్ని రకాల వస్తువులు ఇంట్లో పెట్టుకున్నా మహా పాపమంట.. ఆ వస్తువులు ఏంటో చూద్దాం. 

1 Min read
Author : Navya G
Published : Jul 17 2023, 12:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు దేవుడిని పుష్పాలతో అలంకరించి పూజ చేస్తాం ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క ప్రీతి అని చెప్పి ఎక్కడెక్కడ నుంచో తీసుకువచ్చి మరి దేవతలకి సమర్పిస్తాము. ఒక్కొక్కసారి ఆ పువ్వులు ఎక్కువగా తీసుకువచ్చి వాడి పోతున్నా కూడా నాలుగు ఐదు రోజుల తర్వాత ఆ పూలతోనే పూజ చేస్తూ ఉంటాము.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 కానీ అలా చేయటం మహా పాపం, దరిద్రాన్ని కొని తెచ్చుకోవటమే అంటున్నారు పండితులు. అలాగే వాడిన పూలతో పూజ చేయడం ఎంత దరిద్రమో మరికొన్ని వస్తువులని మన ఇంట్లో పెట్టుకోవడం వలన కూడా అంతే దరిద్రం అంటున్నారు.

36

అవేంటో చూద్దాం. చాలామంది పావురం గోళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు అలా చేయటం వలన ధన నష్టం జరిగి ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. అలాగే పగిలిపోయిన అతన్ని ఇంట్లో..
 

46

ఉంచుకుంటే దరిద్రాన్ని చేజేతులా ఆహ్వానించినట్లే కాబట్టి అద్దం పగిలిన వెంటనే పారేయడం ఉత్తమం. అలాగే ఇంట్లో పెంచుకునే మొక్కలకి ఆకులు వాడిపోతుంటే వెంట వెంటనే తొలగించండి. ఎండిన ఆకులని అలాగే ఉంచడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని ఆహ్వానించినట్లుగా అవుతుంది.
 

56

పూజ చేసేటప్పుడు తాజా పూలను మాత్రమే సమర్పించండి నిత్యం దేవుడి గదిని శుభ్రం చేయడం వాడిపోయిన పూలను తొలగించడం చేయాలి. గబ్బిలాలు పేదరికానికి, మరణానికి సంకేతం అని పండితులు చెప్తున్నారు. కాబట్టి గబ్బిలాలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఉన్నవారు సూర్యాస్తమయం తర్వాత తలుపులు కిటికీలు మూసుకోవడం మంచిది.
 

66

మనీ ప్లాంట్ పెంచుకోవడం వలన ఇంట్లోకి ధనం వచ్చి చేరుతుంది. నిజానికి ఇలాంటి వాటిని నేటి తరంవారు మూఢనమ్మకాలు అనే పొట్టి పారేస్తున్నారు కానీ పెద్దవారు చెప్పే ప్రతి విషయం వెనుక ఏదో పరమార్థం ఉంటుందని గ్రహిస్తే చాలు.

About the Author

NG
Navya G
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
IRCTC 5 Jyotirlinga Yatra: ఒకే ఒక్క టికెట్‌తో 5 జ్యోతిర్లింగాలు చూసే ఛాన్స్.. ఐఆర్‌సీటీసీ క్రేజీ టూర్ ప్యాకేజీ !
Recommended image2
IRCTC Srisailam Tour: శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు యాదాద్రి కవర్ చేసే ఐఆర్‌సీటీసీ స్పిరిచువల్ టూర్
Recommended image3
IRCTC Ayodhya Kashi Tour: ఒక్క టికెట్‌తో అయోధ్య, కాశీ ప్రయాణం.. ఐఆర్‌సీటీసీ క్రేజీ టూర్ ప్యాకేజీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved