మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
spiritual Jul 27 2026
Author: Kavitha G Image Credits:chatgpt
Telugu
మనీ ప్లాంట్
వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఇంట్లో పెంచితే అదృష్టం కలిసివస్తుందని నమ్మకం. అలా ఇంటికి శుభం కలిగించే మరికొన్ని మొక్కల గురించి ఇక్కడ తెలుసుకోండి.
Image credits: Getty
Telugu
తులసి మొక్క
వాస్తు ప్రకారం తులసి మొక్క చాలా పవిత్రమైంది. ఈ మొక్కను ఉత్తరం, ఈశాన్యం లేదా తూర్పు దిక్కున పెట్టాలి. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపి, ఆర్థికంగా ఎదగడానికి సహాయపడుతుంది.
Image credits: Our own
Telugu
స్నేక్ ప్లాంట్
వాస్తు ప్రకారం స్నేక్ ప్లాంట్ చాలా మంచిది. దీన్ని దక్షిణం లేదా ఆగ్నేయ దిశలో పెడితే ధన, ధాన్య వృద్ధి జరుగుతుంది. ఇది ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చుతుంది.
Image credits: Getty
Telugu
జెడ్ ప్లాంట్
జెడ్ ప్లాంట్‌ను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా తూర్పు దిక్కున పెట్టాలి. ఇది ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. కుటుంబ సభ్యులు ఏ పని చేసినా విజయం సాధించేలా చేస్తుంది.
Image credits: chatgpt
Telugu
బాంబూ ప్లాంట్
వెదురు మొక్కను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. దీన్ని తూర్పు లేదా ఆగ్నేయ దిశలో పెడితే ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి.
Image credits: Getty
Telugu
పాజిటివ్ మార్పుల కోసం..
వాస్తు శాస్త్రంలో ఈ మొక్కలకు ప్రత్యేక స్థానం ఉంది. జీవితంలో పాజిటివ్ మార్పులు, ఐశ్వర్యం కోసం ఈ మొక్కలను సరైన దిశలో పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.