MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • రోడ్డు మీద వీటిని పొరపాటున కూడా దాటకూడదు, ఎందుకో తెలుసా?

రోడ్డు మీద వీటిని పొరపాటున కూడా దాటకూడదు, ఎందుకో తెలుసా?

కొన్ని వస్తువులను రోడ్డు మీద పడేసినప్పుడు దాటకూడదట.వాటిని దాటినప్పుడు మనకు ఎక్కువ నష్టం కలిగే ప్రమాదం ఉంటుందట.  చాలా సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

2 Min read
Author : ramya Sridhar
Published : May 14 2025, 02:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు రకరకాల వస్తువులను చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం పొరపాటున వాటిని చూడకుండా నడిచేస్తూ ఉంటాం. రోడ్డు మీద ఏం ఉంది అనే విషయాన్ని కూడా గమనించం. కానీ, రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా శ్రద్ధగా ఉండాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. పొరపాటున కూడా కొన్ని వస్తువులను రోడ్డు మీద పడేసినప్పుడు దాటకూడదట.వాటిని దాటినప్పుడు మనకు ఎక్కువ నష్టం కలిగే ప్రమాదం ఉంటుందట.మరి, వేటిని దాటకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

రోడ్డు మీద దాటకూడని నాలుగు వస్తువులు ఇవే....

బూడిద, బొగ్గు..
హోమం చేసినప్పుడు మిగిలి ఉండే బూడిద, లేదా ఇంట్లో పొయ్యి నుంచి వచ్చే బూడిదను చాలా మంది రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. కొందరు కాలిన బొగ్గును కూడా పడేస్తారు.అలాంటివి మీకు రోడ్డు మీద కనపడితే వాటిని తొక్కడం,దాటడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే బూడిద అగ్ని ద్వారా ఉత్పత్తి అవుతుంది. మనం అగ్నిని, అంటే అగ్నిని దేవుని రూపంగా పూజిస్తాము. దేవుని నుండి వచ్చే ఈ బూడిదపై అడుగు పెట్టడం లేదా నడవడం మంచిది కాదు. ఇది మన జీవితాల్లో చాలా సమస్యలను కూడా సృష్టిస్తుంది.

Related Articles

Related image1
Relationship: జాతకాలు కలిసినా విడాకులు ఎందుకు తీసుకుంటారో తెలుసా?
35

నిమ్మకాయ,మిరపకాయ..
నిమ్మకాయలు,మిరపకాయలను వాహనాలకు ,కొత్త ఇళ్లకు కట్టి, అవి కనిపించకుండా చేస్తారు.నెగిటివ్ ఎనర్జీ ఆకర్షించకుండా ఉండేందుకు వీటిని కడుతూ ఉంటారు.అలాంటివి ఎప్పుడైనా రోడ్డు మీద పడిపోతే వాటిని దాటడం, తొక్కడం లాంటివి చేయకూడదు. దాని వల్ల నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఎఫెక్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.దీని వల్ల మీకు చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. పొరపాటున కూడా వీటిని దాటకూడదు.
 

45

వెంట్రుకలు..

మీరు ఎక్కడికైనా లేదా ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళుతున్నప్పుడు మార్గం లేదా రోడ్డు మధ్యలో వెంట్రుకల గుత్తిని చూసినట్లయితే, మీరు మీ పనిలో అడ్డంకులను ఎదుర్కొంటారని సూచిస్తుంది. ఇది చాలా చెడ్డ సంకేతం. మీరు రోడ్డుపై పడి ఉన్న ఈ రకమైన వెంట్రుకలను తీయకూడదు. దానిని మీ చేతులతో తాకడం తప్పు. లేదా మీ పాదాలతో తాకే పొరపాటు చేయవద్దు. బదులుగా, మీరు రోడ్డు మధ్యలో వెంట్రుకల గుత్తిని చూసినట్లయితే, దానిని దాటకుండా మరియు మరొక వైపు వెళ్లకపోవడమే మంచిది.

55

స్నానపు నీటిని దాటవద్దు...

ఎవరైనా స్నానం చేసిన నీళ్లు.. రోడ్డుపైకి వస్తే.. అలాంటి వాటిని కూడా మీరు పొరపాటున కూడా దాటొద్దు. ఇలా దాటడం వల్ల.. మీ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. ఆర్థికంగా చాలా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి, ఆ పొరపాటు కూడా చేయకూడదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vastu Plants: ఇంట్లో ఈ మొక్కలు పెంచితే.. చేతిలో పైసా నిలవదు.. అన్నీ అశుభాలే!
Recommended image2
Somnath Temple Mystery: మహాశివుని మొదటి జ్యోతిర్లింగం.. సోమనాథ్ ఆలయం వెనుక ఉన్న ఆ మిస్టరీ ఏంటో తెలుసా?
Recommended image3
Pooja Room Vastu: పూజ గదిలో ఈ 5 చేస్తే నష్టాలు తప్పవు జాగ్రత్త!
Related Stories
Recommended image1
Relationship: జాతకాలు కలిసినా విడాకులు ఎందుకు తీసుకుంటారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved