MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Spiritual
  • Chanakya Niti: ఈ అలవాట్లు ఉంటే.. ఎంత సంపాదించినా డబ్బు నిలవదు..!

Chanakya Niti: ఈ అలవాట్లు ఉంటే.. ఎంత సంపాదించినా డబ్బు నిలవదు..!

చాణక్యుడి ప్రకారం  కొన్ని రకాల అలవాట్లు మనిషిని దెబ్బతీస్తాయి. వారి దగ్గర ఎంత డబ్బు ఉన్నా.. కొన్ని అలవాట్లు ఆ డబ్బు మొత్తం పోయేలా చేస్తుంది. 

1 Min read
Author : ramya Sridhar
Published : Aug 01 2025, 05:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చాణక్య నీతి..
Image Credit : adobe stock

చాణక్య నీతి..

ఆచార్య చాణక్యుడికి పరిచయం అవసరం లేదు. ఆయన మానవ జీవితం, మానవ సంబంధాల గురించి వివరించారు. అంతేకాదు..జీవితంలో విజయం సాధించాలి అంటే.. ఏం చేయాలో.. చాణక్యుడు తన  చాణక్య నీతిలో వివరించారు.  మరి, చాణక్యుడి ప్రకారం.. ఎలాంటి అలవాట్లు మనిషిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆర్థిక అలవాట్లు..
Image Credit : adobe stock

ఆర్థిక అలవాట్లు..

డబ్బు చాలా మందికి ఉంటుంది. కానీ, అందరి దగ్గరా ఆ డబ్బు శాశ్వతంగా నిలపడదు. దానికి కారణం వారు చేసే కొన్ని తప్పులే. ముఖ్యంగా కొన్ని అలవాట్లు ఉంటే.. ఎంత ధనవంతులు అయినా ఆర్థికంగా దెబ్బతినాల్సి వస్తుందని చాణక్యుడు చెబుతున్నాడు. ముఖ్యంగా మూడు అలవాట్లు అస్సలు ఉండకూడదు. 

Related Articles

Related image1
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఇలాంటి అబ్బాయిలు.. అందమైన అమ్మాయిలను అస్సలు పెళ్లి చేసుకోకూడదు!
Related image2
Chanakya Niti: పొరపాటున కూడా ఈ విషయాలు ఇతరులకు చెప్పకండి
35
సోమరితనం అతి పెద్ద శత్రువు..
Image Credit : Getty

సోమరితనం అతి పెద్ద శత్రువు..

సోమరితనం మనిషికి పెద్ద శత్రువు అని చాణక్య అన్నారు. పనిని వాయిదా వేయడం, అవకాశాలు కోల్పోవడం, సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే… సోమరితనం ఉండకూడదు. ఏ పనిని ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. వాయిదా వేయకూడదు.

45
దుబారా ఖర్చులు చేసేవారు..
Image Credit : Gemini

దుబారా ఖర్చులు చేసేవారు..

ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేసేవాడు ఎప్పుడూ అప్పుల్లో ఉంటాడని చాణక్య అన్నారు. ఖర్చు చేసే ముందు దాని ఉపయోగం, దీర్ఘకాలిక ప్రభావం గురించి ఆలోచించాలి. మన స్థోమతకు మించిన ఖర్చులు ఎప్పుడూ చేయకూడదని, ముఖ్యంగా అప్పులు అస్సలు చేయకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. 

55
క్రమశిక్షణ లేకపోవడం..
Image Credit : Getty

క్రమశిక్షణ లేకపోవడం..

ఇంట్లో సమయపాలన, నియమాలు, బాధ్యతలు పాటించకపోతే ఆర్థిక స్థిరత్వం ఉండదు. క్రమశిక్షణ లేని జీవనశైలి ఆదాయాన్ని తగ్గించడమే కాకుండా, పొదుపు, పెట్టుబడుల అలవాట్లను నాశనం చేస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
పర్సనల్ పైనాన్స్
జీవనశైలి
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Related Stories
Recommended image1
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఇలాంటి అబ్బాయిలు.. అందమైన అమ్మాయిలను అస్సలు పెళ్లి చేసుకోకూడదు!
Recommended image2
Chanakya Niti: పొరపాటున కూడా ఈ విషయాలు ఇతరులకు చెప్పకండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved