MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Relationship
• ఈ రాశివారు చాలా రొమాంటిక్..!

ఈ రాశివారు చాలా రొమాంటిక్..!

ఈ రాశివారు అమితంగా ప్రేమిస్తారు. అసలు ప్రేమించడంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. చూడటానికి చాలా సింపుల్ గా కనిపిస్తారు. కానీ చా తెలివిగా ఆలోచిస్తారు. వీరిలో రొమాంటిక్ యాంగిల్ కూడా కాస్త ఎక్కువనే చెప్పాలి.

2 Min read
ramya Sridhar
Published : Mar 25 2021, 10:38 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

ఒక్కో మనిషి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. ఒకరి ఆలోచనా విధానం.. మరొకరితో మ్యాచ్ అవ్వకపోవచ్చు. కొందరి ఆలోచనలు మాత్రం ఒకేలా ఉంటాయి. ఏది ఎలా ఉన్నా.. ఒక రాశికి చెందిన వారిలో కొంత మేర అభిప్రాయాలు, ఆలోచనలు, ప్రవర్తన కలుస్తాయని జోతిష్య శాస్త్రం చెబుతోంది. కాగా... దాని ప్రకారం.. ఒక కన్య రాశివారితో ప్రేమలో పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

211

మీరు కనుక కన్య రాశికి చెందిన వారిని ప్రేమించినట్లయితే.. వారితో డేటింగ్ చేస్తున్నారనే అనుకుందాం. అయితే.. అసలు ప్రేమలో ఉన్నప్పుడు కన్య రాశివారు ఎలా ప్రవర్తిస్తారో ఇప్పుడు చూద్దాం.

311

ఈ రాశివారు అమితంగా ప్రేమిస్తారు. అసలు ప్రేమించడంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. చూడటానికి చాలా సింపుల్ గా కనిపిస్తారు. కానీ చా తెలివిగా ఆలోచిస్తారు. వీరిలో రొమాంటిక్ యాంగిల్ కూడా కాస్త ఎక్కువనే చెప్పాలి.

ఈ రాశివారు అమితంగా ప్రేమిస్తారు. అసలు ప్రేమించడంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. చూడటానికి చాలా సింపుల్ గా కనిపిస్తారు. కానీ చా తెలివిగా ఆలోచిస్తారు. వీరిలో రొమాంటిక్ యాంగిల్ కూడా కాస్త ఎక్కువనే చెప్పాలి.

ఈ రాశివారు అమితంగా ప్రేమిస్తారు. అసలు ప్రేమించడంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. చూడటానికి చాలా సింపుల్ గా కనిపిస్తారు. కానీ చా తెలివిగా ఆలోచిస్తారు. వీరిలో రొమాంటిక్ యాంగిల్ కూడా కాస్త ఎక్కువనే చెప్పాలి.

411

వీరు ఒక్కసారి ప్రేమిస్తే... ప్రాణాలైనా ఇస్తారు. వారితో ఉండేవారే తమ ప్రపంచంగా జీవిస్తారు. ఎదుటివారు కూడా వారి ప్రేమ నుంచి దూరంగా వెళ్లాలని అనుకోలేరు. అయితే... వీరిని ప్రేమలో పడేలా చేయడం మాత్రం  చాలా కష్టమట. కానీ ఒక్కసారి ప్రేమించారా.. ఇక వారిని జీవితంలో ఎప్పుడు వదులుకోలేరు.

511

ఈ రాశివారు ఎవరినిపడితే వారిని ప్రేమించలేరట. తమ కంఫర్ట్ జోన్ చూసుకొని మరీ ఎంచుకుంటారట. ఎందుకంటే..  వీరు ప్రతి విషయంలోనూ చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటారు. కాబట్టి.. ఎవరినీ తొందరగా ఇష్టపడలేరు.

611

ఈ రాశివారు షార్ట్ టైమ్ ప్రేమను ఎక్కువగా కోరుకోరు. జీవితాంతం ఆనందంగా ఉంటూ.. తమ కోరికలను తీర్చుకుంటూ..జీవితాంతం ఉండే ప్రేమను కోరుకుంటారు.

711

వీరు ప్రతి విషయం చాలా తెలివిగా ఆలోచిస్తారు. వారు ఎంచుకునే పార్ట్ నర్ కూడా అంతే తెలివిగా ఉండాలని భావిస్తుంటారు.

811

తమతో జీవితాంతం ఉండే వ్యక్తి సహజంగా ఉండాలని కోరుకుంటారు. సినిమాల్లో లాగా.. డ్రమటిక్ గా ఉండాలని అనుకోరు. ఎక్కువగా నటిస్తూ ఉండేవారిని వీరు దూరంగా ఉంచుతారు.

911

ఎలాంటి పరిస్థితిని అయినా హ్యాండిల్ చేయగలిగే సత్తా మీలో ఉంటే.. మీ లాంటివారికి కన్య రాశివారు చాలా ఈజీగా పడిపోతారు.

1011

ప్రతి విషయంలో ఎత్తి చూపిస్తూ.. క్రిటిసైజ్ చేసేవారంటే ఈ రాశివారికి అస్సలు నచ్చదు. తమలోని తప్పులను కూడా అంగీకరిస్తూ.. ప్రేమగా ఉండేవారిని మాత్రమే వీరు కోరుకుంటారు.

1111

ఈ రాశివారు తమ పార్ట్ నర్ కి ఎల్లప్పుడూ సహాయం చేస్తూ..ప్రతి విషయంలో తోడుగా ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Marriage: పెళ్లి చేసుకుంటే ఆదాయం పెరుగుతుందా.? ఇదెక్క‌డి లాజిక్ అనుకుంటున్నారా
Recommended image2
Double Dating: వేగంగా పెరుగుతోన్న డబుల్ డేటింగ్ కల్చర్.. అసలేంటీ కొత్త ట్రెండ్.?
Recommended image3
దిష్టి నిజమేనా? స్మృతి మంధాన, సమంత లైఫ్ ఇలా అవ్వడానికి దిష్టే కారణమా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved