ప్రతిరోజూ 15మంది కష్టమర్లు... ఒకసారి కండోమ్ చినిగిపోవడంతో...

First Published 29, Jul 2020, 12:36 PM

దాదాపు కొన్ని సంవత్సరాలపాటు తాను ఈ నరకం అనుభవించానని ఆమె చెప్పింది. ఒకరోజు ఓ కష్టమర్ తనపై లైంగిక దాడికి పాల్పడిన సమయంలో..కండోమ్ చినిగిపోయిందని.. దాని కారణంగా తాను గర్భం దాల్చినట్లు బాధితురాలు చెప్పింది.

ఓ అమ్మాయి మీద అత్యాచారం జరిగిందనే వార్త వినగానే అయ్యో అనుకుంటాం. ఇలాంటి సంఘటనలు మనం తరచూ వింటూనే ఉంటాం. అయితే.. ఆ అత్యాచారానికి గురైన యువతికి మాత్రమే తాను అనుభవించిన నరకమేంటో తెలుస్తుంది. కానీ.. ఎప్పటికైనా ఓ అత్యాచారానికి గురైన యువతి మళ్లీ సాధారణ జీవితాన్ని కొనసాగించలేరు అనేది మాత్రం నిజం.

తాజాగా.. లండన్ కి చెందిన ఓ యువతి అత్యాచారానికి గురయ్యింది. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఇద్దరికీ 31 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. కాగా.. తాను అనుభవించిన నరకాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియపరిచింది.

సదరు యువతి పేరు తెలియపరచలేదు కానీ.. ఆమె రొమానియా కి చెందిన యువతి. కానీ.. లండన్ కి ఉద్యోగం కోసం అక్కడకు వెళ్లింది. అక్కడ ఆమెకు తొలుత ఇద్దరు వ్యక్తులు పరిచయం అయ్యారు. నీకు ఉద్యోగం కచ్చితంగా వస్తుందని నమ్మించారు.

నిందితులు ఇద్దరూ అన్నదమ్ములు కాగా.. వాళ్లు.. సదరు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ముందు తనకు ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మించి.. ఆమెను వ్యభిచార కూపంలోకి నెట్టేశారు.

ప్రతిరోజూ దాదాపు 15మంది తనపై లైంగిక దాడికి పాల్పడేవాళ్లు అని ఆమె చెప్పడం గమనార్హం. తాను ప్రతిరోజూ ఏకధాటిగా కన్నీరు పెట్టుకున్నా.. కనీసం ఒక్కరు కూడా పట్టించుకోలేదని ఆమె ఆవేదన చెందింది.

ప్రతిరోజూ దాదాపు 15మంది తనపై లైంగిక దాడికి పాల్పడేవాళ్లు అని ఆమె చెప్పడం గమనార్హం. తాను ప్రతిరోజూ ఏకధాటిగా కన్నీరు పెట్టుకున్నా.. కనీసం ఒక్కరు కూడా పట్టించుకోలేదని ఆమె ఆవేదన చెందింది.

దాదాపు కొన్ని సంవత్సరాలపాటు తాను ఈ నరకం అనుభవించానని ఆమె చెప్పింది. ఒకరోజు ఓ కష్టమర్ తనపై లైంగిక దాడికి పాల్పడిన సమయంలో..కండోమ్ చినిగిపోయిందని.. దాని కారణంగా తాను గర్భం దాల్చినట్లు బాధితురాలు చెప్పింది.

దాదాపు కొన్ని సంవత్సరాలపాటు తాను ఈ నరకం అనుభవించానని ఆమె చెప్పింది. ఒకరోజు ఓ కష్టమర్ తనపై లైంగిక దాడికి పాల్పడిన సమయంలో..కండోమ్ చినిగిపోయిందని.. దాని కారణంగా తాను గర్భం దాల్చినట్లు బాధితురాలు చెప్పింది.

తాను గర్భం దాల్చిన తర్వాత కూడా ఆ రాక్షసులు తనను వదిలిపెట్టలేదని ఆమె పేర్కొంది. తాను ఏడునెలల గర్భవతిగా ఉన్న సమయంలో కూడా తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పింది.

ఆ సమయంలో తనకు అబార్షన్ అయిపోతుందేమోనని భయం వేసిందని చెప్పింది. కానీ.. తాను ఓ బిడ్డకు జన్మనిచ్చానని చెప్పింది. కాగా.. రోజూలాగానే ఓ వ్యక్తి తన వద్దకు రాగా.. తన కథ తెలుసుకొని చలించిపోయాడని తెలిపింది.

తన కథ మొత్తం తెలుసుకోని.. తన కుటుంబం గురించి ఆరా తీసి.. వాళ్లకు సమాచారం అందించాడు. తద్వారా బాధితురాలి విషయం ఆమె కుటుంబసభ్యులకు తెలిసింది.

అతని సహాయంతో ఆ నరకం కూపం నుంచి బయటపడిన యువతి నిందితులను కోర్టుకు ఈడ్చింది. ఆ నిందితులకు ఇప్పుడు 31ఏళ్ల జైలు శిక్ష విధించారు.

loader