ఆరడుగుల అందగాడే కావాలని ఆరాటం... తీరా గర్భం దాల్చాక...

First Published 4, Nov 2019, 2:01 PM IST

పురుషుడు కనీసం ఆరు అడుగుల ఎత్తు ఉండాలని, అందంగా ఉండాలని, మంచి విద్యావంతుడు అయ్యి ఉండాలని వాళ్లకు సూచించింది. ఆమె చెప్పిన క్వాలిటీస్ కలిగిన వ్యక్తి స్పెర్మ్ ని ఆమెకు ఆ బ్యాంక్ అందించింది. దానితో ఆమె గర్భం దాల్చింది. గర్భం దాల్చి కొద్ది నెలలు గడిచిన తర్వాత ఆమెకు నమ్మరాని నిజం తెలిసింది.

ఓ మహిళ ఆశలు అడియాశలయ్యాయి. 40 ఏళ్లపాటు ఆమె కన్న కలలు, ఆశలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. తన కడుపున పుట్టే బిడ్డ అందంగా, ఆరు అడుగుల ఎత్తుతో ఆరోగ్యంగా పుట్టాలని ఆమె కోరుకుంది. అలాంటి వ్యక్తి బిడ్డనే తన కడుపున మోయాలని కలలు కన్నది. అలాంటి వ్యక్తి కోసం వెతికి.. అతని వీర్యంతోనే గర్భం దాల్చింది. కానీ... తీరా ఆమె కడుపులోని బిడ్డ మరుగుజ్జు అయ్యాడు. ఈ దారుణ సంఘటన లండన్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... లండన్ కి చెందిన మహిళకు 40 ఏళ్లు. అంతకన్నా ఎక్కువ వయసు పెరిగితే... పిల్లలు పుట్టడం కష్టమని భావించి ఇటీవల ఆమె ఐవీఎఫ్ పద్ధతి ద్వారా గర్భం దాల్చింది. ఆ గర్భం దాల్చడానికి ఆమె ఓ స్పెర్మ్ డోనార్ బ్యాంక్ ని సంప్రదించింది. వాళ్లతో మాట్లాడి తనకు ఎలాంటి వ్యక్తి వీర్యం కావాలో పూర్తిగా వివరించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... లండన్ కి చెందిన మహిళకు 40 ఏళ్లు. అంతకన్నా ఎక్కువ వయసు పెరిగితే... పిల్లలు పుట్టడం కష్టమని భావించి ఇటీవల ఆమె ఐవీఎఫ్ పద్ధతి ద్వారా గర్భం దాల్చింది. ఆ గర్భం దాల్చడానికి ఆమె ఓ స్పెర్మ్ డోనార్ బ్యాంక్ ని సంప్రదించింది. వాళ్లతో మాట్లాడి తనకు ఎలాంటి వ్యక్తి వీర్యం కావాలో పూర్తిగా వివరించింది.

పురుషుడు కనీసం ఆరు అడుగుల ఎత్తు ఉండాలని, అందంగా ఉండాలని, మంచి విద్యావంతుడు అయ్యి ఉండాలని వాళ్లకు సూచించింది. ఆమె చెప్పిన క్వాలిటీస్ కలిగిన వ్యక్తి స్పెర్మ్ ని ఆమెకు ఆ బ్యాంక్ అందించింది. దానితో ఆమె గర్భం దాల్చింది. గర్భం దాల్చి కొద్ది నెలలు గడిచిన తర్వాత ఆమెకు నమ్మరాని నిజం తెలిసింది.

పురుషుడు కనీసం ఆరు అడుగుల ఎత్తు ఉండాలని, అందంగా ఉండాలని, మంచి విద్యావంతుడు అయ్యి ఉండాలని వాళ్లకు సూచించింది. ఆమె చెప్పిన క్వాలిటీస్ కలిగిన వ్యక్తి స్పెర్మ్ ని ఆమెకు ఆ బ్యాంక్ అందించింది. దానితో ఆమె గర్భం దాల్చింది. గర్భం దాల్చి కొద్ది నెలలు గడిచిన తర్వాత ఆమెకు నమ్మరాని నిజం తెలిసింది.

ఆమె కడుపులో బిడ్డ ఎదుగుదల సరిగా లేదని వైద్యులు చెప్పారు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత 4 అడుగులకు మించి పెరగడని వైద్యులు చెప్పారు. అంతేకాకుండా.. బిడ్డ ముఖంలో కూడా సరైన ఎదుగుదల కనిపించదని తేల్చి చెప్పారు.  తల పెద్దదిగానూ, చేతివేళ్లు చిన్నగా ఉంటాయని వారు వెల్లడించారు. తన ఆశలన్నీ అడియాశలు కావడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది.

వెంటనే తనకు స్మెర్మ్ ఇచ్చిన సదరు స్పెర్మ్ డోనార్ బ్యాంక్ పై ఆమె కోర్టులో కేసు వేశారు. ఆమె కేసును పరిశీలించిన న్యాయస్థానం ఆ డోనార్ సంస్థను మూసివేయాలని ఆర్డర్ వేసింది. కాగా... దీనిపై సదరు వీర్య డోనార్ బ్యాంక్ మీడియాతో మాట్లాడింది.

తమ వద్ద స్పర్మ్ డోనేట్ చేసే ప్రతి ఒక్క వ్యక్తికి  దాదాపు 46 రకాల  వైద్య పరీక్షలు చేస్తామని... వాటన్నింటిలో వారు ఆరోగ్యవంతులు అని తేలని తర్వాతే... వారి వీర్యం తీసుకుంటామని చెప్పింది. అంతేకాకుండా వీర్యం నాణ్యత కూడా చూసి... అది సరిగా ఉన్నతర్వాతే అందజేస్తామని చెప్పారు.

ఈ ఘటనపై బాధితురాలు మాట్లాడుతూ... తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని తాను కోరుకుంటున్నానని... అందుకే కోర్టులో కేసు వేసినట్లు తెలిపారు. తన కడుపులో ఉన్న పిండాన్ని మాత్రం చంపుకోవాలని అనుకోవడం లేదని ఆమె చెప్పడం విశేషం.

loader