MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Relationship
  • ఆడవారి జాబ్ వైవాహిక జీవితానికి అడ్డుగా మారుతుందా.. అయితే ఇది తెలుసుకోండి!

ఆడవారి జాబ్ వైవాహిక జీవితానికి అడ్డుగా మారుతుందా.. అయితే ఇది తెలుసుకోండి!

వైవాహిక జీవితంలో భార్య భర్తలీద్దరి శరీరాలు వేరైనా మనస్సు ఒకటిగా ఉండాలి. ఒకరిని మరొకరు అర్థం చేసుకుంటూ వారి అభిప్రాయాలను గౌరవించుకోవాలి. అప్పుడే వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం (Job) చేస్తుంటారు. ఇలాంటప్పుడు ఆడవారి జాబు వారి వైవాహిక జీవితానికి అవరోధంగా మారుతుందని కొందరు మగవారు బాధపడుతుంటారు. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా ఆడవారి జాబ్ వారి వైవాహిక జీవితానికి ఏ విధంగా అవరోధంగా మారుతుందో తెలుసుకుందాం..  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 17 2021, 12:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

పెళ్లయిన కొత్తలో వైవాహిక జీవితం (Marital life) చాలా హ్యాపీగా ఉంటుంది. భార్య జాబ్ చేయకుండా ఇంటిపట్టున ఉన్నప్పుడు ఇంటి పనులు చేసుకునే సమయం ఎక్కువగా దొరుకుతుంది. అలాంటప్పుడు భర్తకు కావలసిన అన్ని అవసరాలను తను దగ్గర ఉండి తీరుస్తూ భర్తను ఆనందంగా ఉంచుతుంది. దాంతో భర్త హ్యాపీగా (Happy) ఫీల్ అవుతాడు. కానీ భర్తకు తనను ఇంటికే పరిమితం చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే   ఆమెకు మంచి ఎడ్యుకేషన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పుడు తను ఏదైనా సాధించాలని ప్రోత్సహిస్తాడు. ఇలా ప్రోత్సహించే భర్త దొరకడం భార్య అదృష్టం.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

భార్య భర్త మాటను గౌరవించి ఒక మంచి జాబ్ కు ట్రై చేస్తుంది. ఆమె కష్టానికి ఫలితంగా ఒక పెద్ద కార్పోరేట్ కంపెనీలో జాబ్ సాధిస్తుంది. ఆ జాబ్ లో మంచి పేరు కూడా సంపాదించుకుంటుంది. తనకు ఉద్యోగ పనిపరంగా ఒత్తిడి పెరగడంతో ఇంటి పనిలో ఆసక్తి చూపడం తక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం ఆమె పని ఒత్తిడి అని భావించాలి. భార్యను అర్థం చేసుకోవడానికి  భర్త ప్రయత్నించాలి. కొందరు మహిళలు జాబ్ లో చేరిన తరువాత భర్త పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. దాంతో భర్త మనోవేదన (Depression) చెందుతాడు. భర్త ప్రోత్సాహంతోనే (Encouragement) భార్య ఉద్యోగం వైపు అడుగులు వేస్తోంది. భర్త సహకారం లేనిదే భార్య ఉద్యోగం చేయడానికి కష్టమవుతుంది.
 

34

అలాంటప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించిన మీ భర్తను నిర్లక్ష్యం (Neglected) చేయరాదు. మీకు ఎంత పని ఒత్తిడి ఉన్నా భర్త  కోసం తగిన సమయాన్ని కేటాయించాలి. మీ వైవాహిక జీవితానికి దూరంగా ఉండరాదు. వైవాహిక జీవితానికి దూరంగా ఉంటే మీ మధ్య దూరం పెరుగుతుంది. దీంతో అపార్థాలు (Misunderstandings) చోటుచేసుకుంటాయి. ఇది మీ వైవాహిక జీవితానికి మంచిది కాదు. కుటుంబంతో గడపడానికి తగిన సమయాన్ని కేటాయించాలి. మీ కెరీర్ లో ఎప్పుడు పిల్లలు కావాలని ఇద్దరూ చర్చించుకోవాలి. ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలి.  అప్పుడు మీ ఇద్దరి మధ్య దూరం తగ్గుతుంది.
 

44

మీకు ఏదైనా ఇబ్బంది కలిగించే సమస్య (Problem) ఉంటే భర్తకు తెలియచేసి అతని సలహాలను తీసుకోవాలి. అప్పుడు భర్తకు మీరు ఇస్తున్న ప్రాముఖ్యతను అతను అర్థం చేసుకుని మిమ్మల్ని మరింత ప్రోత్సహిస్తాడు. భర్త కోసం మీరు కేటాయిస్తున్న సమయం అతను ఆనంద పరుస్తుంది. మీరు జాబ్ లో ఎంత మంచి పొజిషన్ కి వెళ్ళినా భర్తను నిర్లక్ష్యం చేయరాదు. అప్పుడే మీరు చేస్తున్న జాబ్ మీ వైవాహిక జీవితానికి అవరోధంగా (Barrier) మారదు.

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved