MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • ప్రేమించేటప్పుడు కుల, మత బేధాలు ఎందుకు చూస్తారో తెలుసా?

ప్రేమించేటప్పుడు కుల, మత బేధాలు ఎందుకు చూస్తారో తెలుసా?

ప్రేమ అనేది ఎప్పుడూ ఎవరి మీద కలుగుతుందో చెప్పడం కష్టం. ప్రేమించేటప్పుడు మొదట వారి మనసుకు ప్రాధాన్యత ఇచ్చిన తరువాత వారి కుల (Caste), మత (Religious) భేదాల గురించి తెలుసుకుంటారు. ఇలా ప్రేమించేటప్పుడు కుల, మత బేధాలు ఎందుకు చూస్తారంటే భవిష్యత్తులో పెద్దలనుంచి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండకూడదని. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా ప్రేమించేటప్పుడు కుల, మత బేధాలు ఎందుకు చూస్తారో దాని గురించి అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 25 2021, 12:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్రేమ (Love) ఎప్పుడూ ఎవరి మీద కలుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రేమ అనేది ఒక అద్భుతమైన నిర్వచనం. ప్రేమ అనేది ఇద్దరి వ్యక్తుల మనసును కట్టిపడేస్తుంది. ప్రేమ భూమి ఉన్నంత కాలం ఉంటుంది. ప్రేమకు చావు లేదు. ఒక అమ్మాయి,  అబ్బాయి ప్రేమించుకునేటప్పుడు మొదట వారు ఎటువంటి భేదాభిప్రాయాలను పట్టించుకోరు. ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకొని వారి ప్రేమను తెలియపరచుకుంటారు. ప్రేమకు ఏ కుల (Caste) , మత భేదాలు అడ్డురావు. ప్రేమించుకునేప్పుడు వారి లోకంలో వారు జంట పక్షులాగా ఎవరితో సంబంధం లేకుండా విహరిస్తుంటారు. ప్రేమ అనేది ఒక అనుభూతి, ఆప్యాయత, అనుబంధం. ప్రేమలో ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

అలాగే వారి ప్రేమ పదికాలాలు పదిలంగా ఉండేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తుంటారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకునే సమయంలో వారికి చాలా ఇబ్బందులు (Difficulties) ఎదురవుతుంటాయి. అన్నీ ఇబ్బందులను ఎదుర్కొని వారి జీవన ప్రయాణం (Journey) సాగించేందుకు చాలా కష్టపడతారు. ఇలా ప్రేమించుకునే వారికి చాలా ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రేమలో ఉన్నప్పుడు అబ్బాయి, అమ్మాయి కుల, మత భేదాలను పట్టించుకోరు. ప్రేమికులు వారి వివాహం కోసం పెద్దలను ఎంత ఒప్పించడానికి ప్రయత్నించిన వారు ఒప్పుకోరు.
 

34

దీనికి ముఖ్య కారణం వారి కుల, మత భేదాలు. కుటుంబ సభ్యులు కుల, మత బేధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో వారి వివాహం జరుపుటకు అంగీకరించరు. ప్రేమికులు కుల, మత భేదాలను చూడకుండా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న వారి మనసులో కొంత బాధ అనేది ఉంటుంది. పెద్దలు వారి ప్రేమను అంగీకరించలేదని బాధపడుతుంటారు. తల్లిదండ్రుల (Parents) ప్రేమకు దూరం అవుతున్నందుకు దిగులు చెందుతారు. పెద్దల అంగీకారం లేకుండా (Without consent) వివాహం చేసుకున్నందుకు వారికి ఏ క్షణంలో ఏమవుతుందో అని భయపడుతుంటారు. పెళ్లయిన కొత్తలో వారి జీవన ప్రయాణం కాస్త భయంగానే ఉంటుంది.

44

వారి కుటుంబ సభ్యుల నుండి ఏమైనా ఆపదలు వస్తాయని దిగ్బ్రాంతి చెందుతారు. అందుకే కొంతమంది ప్రేమించే సమయంలో కుల, మత భేదాలు తెలుసుకుని ప్రేమలో పడుతుంటారు. ఇలా చేయడంతో వారికి పెద్దల నుండి భవిష్యత్తులో ఎటువంటి ఆపద (Danger) తలెత్తదని భావిస్తారు. కుల, మత భేదాలలో తేడాలు లేకుంటే పెద్దలు వారి వివాహానికి (Marriage) ఎటువంటి అడ్డంకులు చెప్పరని దీంతో ఎటువంటి సమస్యలు రావని వారి జీవన ప్రయాణం హాయిగా, సుఖ సంతోషాలతో ఉంటుందని అందుకే కుల, మత భేదాలను తెలుసుకుంటారు.

About the Author

SG
Sreeharsha Gopagani
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
భార్య ఏడాదిగా పుట్టింట్లో ఉంటే.. భ‌ర్త విడాకులు తీసుకోవ‌చ్చా? చ‌ట్టం ఏం చెబుతోంది
Recommended image2
Relationship: చిన్న విషయమే కదా అని వదిలేస్తున్నారా? 5 అలవాట్లు మార్చుకుంటే లైఫ్ అంతా హ్యాపీ
Recommended image3
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved