MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Relationship
  • పొడవుగా ఉండే అమ్మాయిలకు అబ్బాయిలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారా.. అసలు నిజం?

పొడవుగా ఉండే అమ్మాయిలకు అబ్బాయిలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారా.. అసలు నిజం?

అబ్బాయిలు అమ్మాయిలకు ఎక్కువగా అట్రాక్ట్ (Attract) అవడానికి వారి అందంతో పాటు వారి పొడవును కూడా చూస్తారు. పొడవుగా ఉండే అమ్మాయిలంటే అబ్బాయిలకు ఎక్కువ ఇష్టం ఉంటుంది. పొడవులో అమ్మాయి అందచందాలు మరింత అట్రాక్టివ్ గా ఉంటాయని భావిస్తారు. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా పొడవైన అమ్మాయిలను అబ్బాయిలు ఎందుకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారో దాని గురించి తెలుసుకుందాం..   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 19 2021, 11:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పొడవైన అమ్మాయిను చూడగానే అబ్బాయిలు అట్రాక్ట్ అయిపోతారు. వారి హైట్ (Height) కి ఏ డ్రెస్ వేసుకున్నా అందంగా కనిపిస్తారు. హైట్ ఎక్కువగా ఉండడం వల్ల వారి బాడీ షేప్ లు (Body shapes) అట్రాక్టివ్ గా ఉంటాయని అబ్బాయిలు భావిస్తారు. వారి నడుము ఒంపు సొంపులు అబ్బాయిలను అట్రాక్ట్ చేస్తాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వారి పొడవైన కాళ్ళ అందాలు (Beauties) అబ్బాయిలను పిచ్చెక్కిస్థాయి. వారి అందచందాలే కాదు మరిన్ని ప్లస్ పాయింట్లు కూడా ఉన్నాయి. పొడవుగా ఉండే అమ్మాయిలకి కాన్ఫిడెన్స్ (Confidence), ధైర్యం ఎక్కువగా ఉంటాయని అబ్బాయిలు భావిస్తారు. వారు ఏ పని మొదలు పెట్టినా ఆ పనిలో విజయం సాధిస్తారని అబ్బాయిల నమ్మకం.
 

36

హైట్ ఎక్కువ ఉన్న అమ్మాయిలు చూడడానికి మోడల్స్ (Models) లాగా కనిపిస్తారు. వారి అందచందాలకు మెచ్చి వారిని వివాహం చేసుకోవాలి అనుకోవడం తప్పేమీకాదు. కానీ అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరాదు. ఇద్దరి మధ్య అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్నప్పుడే వివాహం (Marriage) చేసుకోవాలి. నిజానికి చాలామంది అబ్బాయిలు హైట్ ఉన్న అమ్మాయిల కంటే పొట్టిగా ఉన్న అమ్మాయిలనే ఎక్కువగా పెళ్లి చేసుకుంటున్నారు. 
 

46

ఇద్దరి మధ్య బంధం ఏర్పడడానికి హైట్ మాత్రమే సరిపోదు. వారి మంచి మనసుతో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒక అమ్మాయిని అబ్బాయి ఇష్టపడడానికి పొడవు మాత్రమే సరిపోదు. అందమైన మనసు ఉండాలి. ఒక అబ్బాయి అమ్మాయికి అట్రాక్ట్ అవ్వడానికి పొడవుతో సంబంధమే లేదు. అబ్బాయి అమ్మాయిల మధ్య ఆకర్షణతో (Attraction) కలిగే ప్రేమ (Love) ఎక్కువ రోజులు ఉండదు.
 

56

నిజమైన ప్రేమ ఉన్నచోట అందానికి తావు ఉండదు. అమ్మాయిల కల్మషం లేని స్వచ్ఛమైన (Pure) నవ్వుకు అబ్బాయి అట్రాక్ట్ అవుతాడు. ఒక అమ్మాయి పొడవును బట్టి వారి కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. అమ్మాయిలలో ఉన్న మనస్థైర్యమే వారి అన్ని విజయాలకు కారణం అవుతుంది. ఎదుటి వారి మాటను గౌరవించే స్వభావం (Nature) కలిగి ఉండాలి. బంధాలకు విలువ నిచ్చే అమ్మాయిలంటే అబ్బాయిలకు ఇష్టం.
 

66

పొడవు ఉన్న అమ్మాయి కళ్ళకి ఎత్తుగా కనబడవచ్చు కానీ పొడవుతో పాటు మంచి మనసున్న (Minded) అమ్మాయి స్థానం (Position) మాత్రం ఎప్పుడూ ఎత్తులోనే ఉంటుంది. అలాగే అమ్మాయిలు కూడా ఒక అబ్బాయిని చూసి అట్రాక్ట్ అవ్వడానికి దానికి అనేక కారణాలు ఉన్నాయి. అబ్బాయి అందం, పొడవు కావచ్చు. అమ్మాయిలు కూడా అబ్బాయి అందచందాలకు  ప్రాముఖ్యత ఇవ్వరాదు. అబ్బాయి అందమైన మనసుకు అట్రాక్ట్ అవ్వాలి.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved