మాంచి వెదర్.. పడకగదిలో రెచ్చిపోవడమే..!
రోజంతా పని వల్ల పురుషులు అలసిపోయి పడక ఎక్కుతున్నారు. శృంగారానికి అలసట పెద్ద అవరోధం గా మారింది.మహిళలది కూడా అదే పరిస్థితి. దాంతో భార్యాభర్తల మధ్య దూరం పెరిగి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.
ప్రతిరోజూ శృంగారంలో పాల్గొంటే.. ఆనందం, అందంతోపాటు.. ఆరోగ్యం కూడా సొంతమౌతుంది. ఈ శృంగారానికి వాతావరణం కూడా తోడైతే మరింత జోరుగా ఉంటుంది.
ప్రస్తుతం వాతావరణం చాలా చల్లగా ఉంది.. ఇలాంటి సమయంలో.. పడక గదిలో రెచ్చిపోతే.. మరింత ఎక్కువ ఆనందం సొంతమౌతుందని నిపుణులు చెబుతున్నారు.
రతిక్రీడలో ప్రతిరోజూ పాల్గొనడం వల్ల శరీరం తేలికపడుతుంది. దానికితోడు మెదడు చురుగ్గా పనిచేస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు, మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి.. అయితే ప్రస్తుతం తీరిక లేని జీవితాలు శృంగారం పట్ల ఆసక్తి తగ్గుతుందని నిపుణులు గుర్తించారు.
రోజంతా పని వల్ల పురుషులు అలసిపోయి పడక ఎక్కుతున్నారు. శృంగారానికి అలసట పెద్ద అవరోధం గా మారింది.మహిళలది కూడా అదే పరిస్థితి. దాంతో భార్యాభర్తల మధ్య దూరం పెరిగి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.
శృంగారం పట్ల ఆసక్తి తగ్గకూడదంటే, తగిన సామర్థ్యం సంతరించుకోవాలంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే ఫలితం లభిస్తుంది. అవి రోజులో కోల్పోయిన శక్తిని తిరిగి అందించడమే కాకుండా శృంగారంలో పాల్గొనే ఆసక్తిని కలిగించే హార్మోన్లను ప్రేరేపిస్తాయి.
పడక మీదికి వెళ్లే ముందు రెండు ముక్కల డార్క్ చాక్లెట్ నోట్లో వేసుకుని చూడండి. అటు నోరు తీపి కావడమే కాకుండా అందులో ఉండే థియోబ్రొమైన్ అనే కంటెంట్ సహజంగానే శక్తిని పెంచుతుంది. అది శృంగారానికి అవసరమైన మూడ్ ను కలిగిస్తుంది.
తేనె ఇందులో బీ విటమిన్ ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్ ను ఉత్పత్తి చేస్తుంది. మహిళలు దీన్ని తీసుకుంటే ఈస్ట్రోజన్ ఉత్పత్తి పెరిగి, శృంగారానికి అవసరమైన పటుత్వం పెరుగుతుంది.
పడక ఎక్కే ముందు పాలు తీసుకోవడం ఎంతో ఉపయోగపడుతుంది. అది మీ భాగస్వామితో శృంగారం లో పాల్గొనేలా ప్రేరేపిస్తుంది. శృంగారానికి రక్త ప్రవాహం మెరుగ్గా ఉండాలి. అందుకు దానిమ్మ పండు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
పడక గదిలోకి వెళ్లే ముందు దానిమ్మ పండు గానీ, దానిమ్మ రసం గానీ తీసుకుంటే మంచిది. టొమోటా శృంగార సామర్థ్యాన్ని పెంచుతుందని చెబుతున్నారు.
ఇందులో ఉండే లైకోపిన్ శృంగార సామర్థ్యాన్ని పెంచుతుందని చెబుతున్నారు. శృంగారానికి ముందు క్యారెట్ తీసుకుంటే కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు. కాబట్టి పైనచెప్పినవాటిల్లో మీకు అందుబాటులో ఉన్నవి ప్రయత్నించి చుడండి.