MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • పురుషుడు, స్త్రీ మధ్య ఉన్న ప్రేమ ఎలా ఉండాలి.. ఆ ప్రేమకు అసలు అర్ధం ఏమిటి?

పురుషుడు, స్త్రీ మధ్య ఉన్న ప్రేమ ఎలా ఉండాలి.. ఆ ప్రేమకు అసలు అర్ధం ఏమిటి?

ప్రేమ (Love) అనే రెండక్షరాల పదం ఇద్దరి మనుషులను దగ్గర చేస్తుంది. ప్రేమ అనేది కేవలం రెండక్షరాల పదం మాత్రమే కాదు ఇది ఇద్దరి మనుషుల అన్యోన్యతకు చిహ్నం. ప్రేమ అనేది మనకు ఇష్టమైన వ్యక్తిని దగ్గర చేస్తుంది. ఒక పురుషుడు, స్త్రీ మధ్య ఉన్న ప్రేమ వారి చక్కటి జీవితానికి పునాదులు వేస్తుంది. ప్రేమకు అన్నింటినీ జయించగల శక్తి ఉంది. అయితే ప్రేమను అనేక విధాలుగా మనము వ్యక్త పరచవచ్చు. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా ఒక పురుషుడు, స్త్రీ కి మధ్య ఉన్న ప్రేమ ఎలా ఉండాలో తెలుసుకుందాం..  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 21 2021, 04:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఇద్దరి మనుషుల మధ్య ఉన్న ఆకర్షణ (Attract) ప్రేమగా మారి అది బలమైన బంధంగా ఏర్పడుతుంది. ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి ఉన్నప్పుడు వారి ఫిజికల్ ఆకర్షణ బలంగా ఉంటుంది. మనం ఇష్టపడే వ్యక్తి ఓ మంచి స్నేహితుడు అయితే  ఆ బంధం మరింత దృఢం అవుతుంది. ఇలాంటి స్నేహపూర్వకమైన ప్రేమలో ఎలాంటి దాపరికాలు ఉండవు. వారి అన్ని కష్టసుఖాలను ఒకరికొకరు పంచుకుంటారు. ఈ స్నేహబంధం (Friendship) వారి ప్రేమబంధాన్ని మరింత బలపరుస్తుంది.  ప్రేమకు ఆకృతి ఉండదు. ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఏ వయసులోనైనా ఒక స్త్రీ, ఒక పురుషుడు మధ్య ప్రేమ ఏర్పడుతుంది. నిజమైన ప్రేమ ఉన్న చోట అందానికి స్థానం ఉండదు. ప్రేమ అనేది ఇద్దరు మనుషుల మనస్సును ఒకటి చేస్తుంది. ప్రేమ బంధంలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానులే (Equal). ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావం వుండదు. ప్రేమ సమాన భావాన్ని కలిగి ఉంటుంది. ఇలాంటి ప్రేమ స్త్రీ, పురుషుల మధ్య ఉండాలి. దాపరికాలు (Hides) లేని ప్రేమ ఎలాంటి గొడవలకు కారణం కాదు. ప్రేమ ఉన్నచోట అర్థం చేసుకునే స్వభావం ఉండాలి. ఒకరికొకరు అనే భావన కలగాలి.
 

34

మనసును స్వచ్ఛమైన దారిలో నడిపించాలి. స్వచ్ఛమైన ప్రేమ వారి వివాహా బంధానికి పునాదులు వేస్తుంది. ఒక స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమ వారిలోని లోపాలను (Errors) సరిదిద్దేలా ఉండాలి. ఇలాంటి ప్రేమ వారిలో ధైర్యాన్ని (Courage) నింపుతుంది. వారి కోసం ఎంతటి కష్టాన్నయినా భరిస్తారా. ప్రేమకు భరించగలిగే శక్తి ఎక్కువ ఉంటుంది. ప్రేమ అనేది ఒక మధురమైన తియ్యని పదం. ప్రేమలో అలకలు సర్వసాధారణం. అలాంటి అలకలను తీరుస్తూ వారి చిలిపి చేష్టలకు సంతోషించాలి.
 

44

ప్రేమ కష్ట సమయంలో ఓదార్పును (Comfort) అందిస్తుంది. ప్రేమ అనేది ఒక బలమైన ఆయుధం ప్రేమతో దేనినైనా సాధించవచ్చు. ప్రేమ ఇద్దరి మనుషులను విజయం వైపు నడిపిస్తుంది. ఇద్దరి మనుషుల మధ్య ఉన్న ప్రేమను మాటలలో చెప్పలేము. అది నిజమైన ప్రేమలో ఉన్న వారికే  అర్థం అవుతుంది. ఇటువంటి ప్రేమలు స్త్రీ, పురుషుల మధ్య ఉంటే వారు అదృష్టవంతులు.

About the Author

SG
Sreeharsha Gopagani
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
భార్య ఏడాదిగా పుట్టింట్లో ఉంటే.. భ‌ర్త విడాకులు తీసుకోవ‌చ్చా? చ‌ట్టం ఏం చెబుతోంది
Recommended image2
Relationship: చిన్న విషయమే కదా అని వదిలేస్తున్నారా? 5 అలవాట్లు మార్చుకుంటే లైఫ్ అంతా హ్యాపీ
Recommended image3
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved