MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • ఇలాంటి వింత లైంగిక ఆనందాలు మీకూ ఉన్నాయా..?

ఇలాంటి వింత లైంగిక ఆనందాలు మీకూ ఉన్నాయా..?

ఇవి వింటే కొందరికి ఉత్సాహంగా అనిపిస్తే.. మరికొందరికీ భయం కలిగంచవచ్చు. మరి కొందరు కోరుకునే వింత లైంగిక ఆనందాలేంటో మనమూ తెలుసుకుందామా.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 10 2022, 01:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సెక్స్ విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కో రకం ఆలోచనలు ఉంటాయి. దానిని ఎలా ఆస్వాదించాలనే అనే విషయంలోనూ వారికి భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఇక  చాలా కామన్ గా.. చాలా మంది సెక్స్ ఫాంటసీలు ఉంటాయి. ఇవి ఉండటం చాలా సహజం. కానీ.. విభిన్నంగా.. కాస్త జుగుప్స కలిగించే.. లైంగిక ఆనందాలను కూడా కొందరు పొందాలని అనుకుంటారు. ఇవి వింటే కొందరికి ఉత్సాహంగా అనిపిస్తే.. మరికొందరికీ భయం కలిగంచవచ్చు. మరి కొందరు కోరుకునే వింత లైంగిక ఆనందాలేంటో మనమూ తెలుసుకుందామా..
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
sex

sex

ఏ వ్యక్తి... తమ జీవిత భాగస్వామితో క్లోజ్ గా ఉంటే భరించలేరు. అలాంటిది.. కొందరు ఉంటారు.. తమ పార్ట్ నర్ మరో వ్యక్తితో సెక్స్ లో పాల్గొంటే చూడాలని అనుకుంటారట. అలా వారు కలయికలో పాల్గొంటే చూసి.. వీరు ఉద్రేకానికి గురౌతారట.

37

ఇక కొందరు.. మమూలగా స్త్రీలను చూస్తే కంటే.. గర్భిణీ స్త్రీలను చూస్తే.. కోరిక కలుగుతుందట. వారి గర్భం ఎంత పెద్దదిగా ఉంటే.. వారికి అంత ఎక్కువగా కోరిక కలుగుతుందట. వీరు గర్భిణీ స్త్రీలతో సెక్స చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.

47

ఇంకా కొందరు.. మరింత క్రూరంగా కోరుకుంటారు. తమను సంకెళ్లతో , గొలుసులు, తాళ్లతో కట్టేసి.. ఆ తర్వాత కొరడాలతో కొడుతుంటే వారికి కలయిక పట్ల ఆసక్తి కలుగుతుందట.  అలా కొట్టినప్పుడు వచ్చే నొప్పి.. వారికి సంతోషాన్ని ఇస్తుందట. అప్పుడే వారికి సెక్స్ పట్ల మూడ్ వస్తుందట. 

57

కొందరు వ్యక్తులు ఒకరి చేతులు, చేతులు లేదా పాదాలకు చాలా ఆకర్షితులవుతారు. ఎవరివైనా చేతులు, కాళ్లు అందంగా కనిపిస్తే.. వారి పట్ల ఆకర్షితులౌతారట. కేవలం చేతులు, కాళ్లు చూసి.. వారి శరీరం ఎలా ఉందో ఊహించుకుంటూ ఉంటారు.
 

67

మరి కొందరు.. అద్దం ముందు.. తమను తాము చూసుకుంటూ కలయికలో పాల్గొనాలని అనుకుంటారు. అలా అద్దంలో చూసుకోవడం వల్ల.. వారికి ఉద్రేకం మరింత పెరుగుతుంది. లేదంటే.. అద్దంలో చూసుకుంటే హస్త ప్రయోగంలో పాల్గొనాలని అనుకుంటూ ఉంటారు. అది వారికి ఎక్కువగా నచ్చుతుంది. 

77
sex

sex

కొంతమంది తమ శరీరంలో చిన్న మొత్తంలో విద్యుత్ షాక్ ప్రవహించినప్పుడు లైంగిక ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ రకమైన ఫెస్టిష్ ఉన్న వ్యక్తులను ఆనందపరిచే తేలికపాటి విద్యుత్ షాక్‌ను అందించడానికి అనేక సెక్స్ టాయ్‌లను ఉపయోగిస్తూ ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad లో రొమాన్స్ రోడ్లు..! ఈ ఓపెన్ రోడ్లను ఓయో రూంలు చేసేశారుగా..!
Recommended image2
ఆఫీసులో ప్రేమ‌లో ప‌డుతున్న వారి సంఖ్య ఎంతో తెలుసా.? స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు
Recommended image3
Relationship : ఆఫీస్ రొమాన్స్... ఇదే ఇప్పుడు ట్రెండ్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved