MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Relationship
  • అమ్మాయిలను ఆకర్షించడానికి టెక్నిక్స్...!

అమ్మాయిలను ఆకర్షించడానికి టెక్నిక్స్...!

అమ్మాయిలకు సులభంగా నచ్చుతాం... ఏం చేస్తే వారిని ఆకర్షించగలుగుతాం అని చాలా ఆలోచిస్తూ ఉంటారు. మరి... వారిని ఆకర్షించాలంటే అబ్బాయిలు ఏం చేయాలో ఓసారి  చూద్దాం...

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 22 2022, 11:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అమ్మాయిలను ఆకర్షించడానికి అబ్బాయిలు చాలా తిప్పలు పడుతూ ఉంటారు. ఎలా ఉంటే.. అమ్మాయిలకు సులభంగా నచ్చుతాం... ఏం చేస్తే వారిని ఆకర్షించగలుగుతాం అని చాలా ఆలోచిస్తూ ఉంటారు. మరి... వారిని ఆకర్షించాలంటే అబ్బాయిలు ఏం చేయాలో ఓసారి  చూద్దాం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

1.ముందుగా అబ్బాయిలు పర్ఫెక్ట్ గా ఉండాలి. ముఖ్యంగా డ్రెస్సింగ్ విషయంలో చాలా నీట్ గా ఉండాలి. చిరిగిపోయిన, నలిగిపోయిన దుస్తులు ధరించడకుండా... నీట్ గా ఉండటం అలవాటు చేసుకోవాలి.
 

38

2.మీరు ఎవరిని అయితే... ఆకర్షించాలి అనుకుంటున్నారో... వారిని పొగడ్తలతో ముంచెత్తాలి. ముఖ్యంగా ఆమె శరీరాన్ని... వారి మాటలు, కళ్లు... ఇలా ప్రతి దానిని పొగడాలి. అలా చేయడం వల్ల.. వారు మీ పై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
 

48

3.వారు పక్కన ఉన్నప్పుడు మాత్రమే కాదు... పక్కన లేని సమయంలోనూ వారిని ఆకర్షించాలి అంటే... సరదాగా మెసేజ్ లు చేయాలి. మెసేజ్ ల్లో.. మనం నోటితో కూడా చెప్పలేని విషయాలను తెలియజేయవచ్చు.
 

58

4.ఇక... కలయికలో పాల్గొన్న సమయంలో... వారిని ఇంప్రెస్ చేయాలంటే.. మీరు ఫోర్ ప్లే పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఫోర్ ప్లేతో... మనం ఎక్కువ కలయికను ఆస్వాదించవచ్చు. మీ పార్ట్ నర్ కూడా తృప్తి చెందుతారు.

68

5.అమ్మాయిలకు మీరు నచ్చాలి అంటే... మీరు వారిలా ఆలోచించాలి. వారికి ఏం నచ్చుతుంది..? ఏం నచ్చదు.....? వారు దేనికి ప్రయారిటీ ఇస్తారు...? వారి సెన్సిటివ్ పాయింట్స్ ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలి.
 

78

6.ప్రతిసారీ కలయిక సమయంలో... మీరే రెచ్చిపోకుండా... మహిళలు కూడా ముందుగా కలయికలో లీడ్ తీసుకునేలా ప్రోత్సహించాలి. ఇది కూడా వారికి బాగా నచ్చి తీరుతుంది.
 

88

7.కలయిక సమయంలో.... అలా చెయాలి.. ఇలా చేయాలి అని ప్లాన్ ప్రకారం కాకుండా... గో విత్ ద ఫ్లో వెళ్లిపోవాలి. అప్పుడు ఎక్కువ కిక్ వస్తుంది. వారు కూడా ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంది. ఇక ప్రయోగాలు చేయడానికి కూడా వెనకాడకూడదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved