శృంగారం: ముద్దు ముద్దుగా ముద్దు పెట్టాలంటే.. ఈ టిప్స్ ఫాలో...

First Published 7, Nov 2020, 5:19 PM

ప్రేమకు తొలిమెట్టు ముద్దు. శృంగారానికి నాంది ముద్దు. ఇది ఎవ్వరూ కాదనలేరు. మీరిష్టపడ్డ వ్యక్తితో మొదటిసారి శారీరకపరిచయం ఏర్పడేది ముద్దుతోనే. అందుకే ప్రేమలోనూ, శృంగారంలోనూ ముద్దుకు అంత ప్రాధాన్యత ఉంటుంది.

తొలివలపులో తొలకరి జల్లులు కురిపించే ఈ మొదటి ముద్దును ఆస్వాదించాలంటే.. మీ భాగస్వామికి అందమైన అనుభవాన్ని మిగల్చాలంటే ముద్దుకు ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ ముద్దు మీ ఇద్దరికీ ఎప్పటికీ జ్ఞాపకముండే తీపి గుర్తుగా మిగలాలి.

మీ ముద్దును పార్టనర్ జీవితకాలం గుర్తు పెట్టుకోవాలంటే.. మొదటి ముద్దు రెట్టింపుగా కొనసాగాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

ముద్దు పెట్టుకునే ముందు పగిలిన పెదాలు లేకుండా చూసుకోండి. పగిలిన పెదాలు అంత మంచి అనుభవాన్ని నాశనం చేస్తాయి. అందుకే ముద్దు పెట్టుకునే ముందు లిప్ బామ్ పెట్టుకోండి.

అనుకోకుండా కిస్ చేసే అవకాశం రావడం... పెదాలు పొడిబారి పోయి ఉండి, లిప్ బామ్ లేని సమయంలో కాసిన్ని నీళ్లు తాగండి.. నోటితో పాటు పెదాలూ తేమగా మారిపోతాయి. ఇప్పుడిక ముద్దు పెట్టుకోవడానికి రెడీ అయినట్టే.

మీ ప్రేమికురాలితో కలిసే ప్లాన్ ముందుగానే ఉన్నట్టైతే.. ఆ మీటింగ్ కి ముందు ఘాడమైన వాసనలు వెదజల్లే ఆహారాన్ని తీసుకోకపోవడమే మంచిది. ఉల్లిపాయ, వెల్లుల్లి, బ్రోకలీ, కాఫీ, మద్యంలాంటి వాసనలు అంత తొందరగా నోట్లోనుండి వదిలిపోవు.

తటస్థంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోండి. తిన్న తరువాత నోటిని బాగా పుక్కిలించి ఉమ్మండి. దీనివల్ల నోరు ఎలాంటి వాసన లేకుండా తయారవుతుంది.

ఎల్లప్పుడూ మింట్ ను దగ్గర ఉంచుకోవడం మంచిది. మీరు ప్రేమలో ఉన్నారు లేదా ఎవరైనా ముఖ్యమైన క్లయింట్ ను కలవాల్సి ఉంది.. అలాంటప్పుడు మీ నోటివాసన ఇబ్బంది లేకుండా మింట్ సహాయపడుతుంది. ఒకవేళ మీ దగ్గరున్న మింట్ అయిపోయి.. కిస్సింగ్ కి అవకాశం వస్తే కాస్త నిమ్మకాయ తిన్నా మంచిదే. సిట్రస్ నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.

ముద్దు అంటే పెదవుల మీద పెట్టుకునేదొక్కటే కాదు. అదొక అందమైన అనుభూతి చెంపలమీద, చెవి తమ్మెల మీద, మెడఒంపులో పెట్టుకోవడం కూడా ఒక కళే.

ముద్దు పెట్టుకుంటూ మధ్యలో సున్నితంగా పంటిగాట్లు వేయడం మీ భాగస్వామికి మంచి అనుభవాన్ని ఇవ్వడానికి, తనంటే ఎంతిష్టమో చెప్పడానికి దోహదపడుతుంది.

కొంతమంది తమ భాగస్వామితో పెదాలతో ముద్దాటకు ఇష్టపడితే.. మరికొందరు నాలుకతో ముద్దుపెట్టుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. సో మీ భాగస్వామికి ఏదిష్టమో కనుక్కుంటే మీరే వరల్డ్ ఫేమస్ కిస్సర్ అవ్వచ్చు.