MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Relationship
  • నగ్నంగా ఎప్పుడైనా ఇలా చేశారా..?

నగ్నంగా ఎప్పుడైనా ఇలా చేశారా..?

ఇలా దుస్తులు లేకుండా నిద్రించడం వల్ల.. శరీరం చాలా లైట్ గా అనిపిస్తుందట. అంతేకాకుండా.. శరీరం మొత్తం శ్వాస తీసుకునే అవకాశం ఉంటుంది.

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 20 2022, 12:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
sex

sex

దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అలా ఆనందంగా ఉండేందుకు దంపతులు ఒకరిపై మరొకరు విపరీతమైన ప్రేమ కలిగి ఉండాలి. అంతే కాదు...  ఒకరి దగ్గర మరొకరికి మొహమాటం కూడా ఉండదు. భార్యభర్తలు ఒకరి ముందు మరొకరు నగ్నంగా ఉండటంలో ఎలాంటి ఇబ్బంది పడకూడదట. మరి నగ్నంగా ఉన్నప్పుడు ఏం చెయ్యవచ్చో ఓసారి చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
lovers

lovers


నగ్నంగా ఉన్నప్పుడు భార్య....  హీల్స్ ధరించి... రెడ్ కార్పెట్ పై నడిచినట్లుగా నడిచి చూపించాలట. అప్పుడు.. మీరు ఎలా ఉన్నారు అని.. ఎలా నడిచారు అనే విషయాన్ని అడిగి తెలుసుకోవాలట. ఇది ఇద్దరికీ చాలా సరదాగా ఉంటుంది.

38

మీరు నమ్మినా.. నమ్మకపోయినా.... రాత్రిపూట దుస్తులు లేకుండా నిద్రపోవడం చాలా మంచిదట.  ఇలా దుస్తులు లేకుండా నిద్రించడం వల్ల.. శరీరం చాలా లైట్ గా అనిపిస్తుందట. అంతేకాకుండా.. శరీరం మొత్తం శ్వాస తీసుకునే అవకాశం ఉంటుంది.

48

దంపతులు ఇాద్దరూ నగ్నంగా ఇంట్లో సరదాగా కూర్చొని.. ఏదైనా కాక్ టైల్ ట్రై చేయండి. సరాగా ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఇలా కాక్ టైల్ తాగడం ఒకసారి ట్రై చేయండి.

58

దంపతులు ఇద్దరూ నగ్నంగా కూర్చొని..  బోర్డ్ గేమ్ ఆడాలి. అది కూడా ఫిక్షనరీ అయితే.. ఇంకా సరదాగా ఉంటుంది. మీరు బొమ్మ గీస్తే.. ఇంకొకరు గుర్తించడం లాంటివి చేస్తే చాలా సరదాగా ఉంటుంది.

68
Image: Getty Images

Image: Getty Images

అలా కాదు అంటే.. దంపతులు ఇద్దరూ.. ఒకరికి మరొకరు ఆయిల్ తో మసాజ్ చేసుకోవడం లాంటివి చేసుకోవాలి.  ఇద్దరి మధ్య కెమస్ట్రీ ఇంప్రూవ్ అవుతుంది. సరదాగా కూడా ఉంటుంది.

78

ఇవే కాకుండా.. మీ ఇంట్లో.. మీరు నగ్నంగా ఇంట్లో తిరగండి. మీరు రోజూవారి పనులను కూడా  చేసుకోవాలి. ఇది మీలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది.
 

88

మీకు నచ్చిన పాటలను పెట్టుకొని.. వాటికి తగినట్లు.. ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేయాలి. అయితే.. ఆ సమయంలో ఇంటికి తలుపులు, కర్టెన్స్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
పురుషులు

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved