MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Relationship
  • పెళ్లైన వారు ఈ 5 విషయాలను ఎవరికీ చెప్పకూడదు.. చెప్పారో జీవితం నాశనమే..!

పెళ్లైన వారు ఈ 5 విషయాలను ఎవరికీ చెప్పకూడదు.. చెప్పారో జీవితం నాశనమే..!

పెళ్లైన తర్వాత జీవితం పూర్తిగా మారుతుంది. మళ్లీ లైఫ్ కొత్తగా ప్రారంభమవుతుంది. ఇదంతా బానే ఉన్నా.. పెళ్లైన తర్వాత ఎవరికీ చెప్పుకోకూడని విషయాలు కొన్ని ఉన్నాయి. వీటిన గనుక వేరేవాళ్లకు చెప్పారంటే మీ వైవాహిక జీవితం నాశనం అవుతుంది. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jul 02 2024, 12:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సీక్రేట్స్ ఉంటాయి. ఈ సీక్రేట్స్ వ్యక్తిగతమైనవి. వీటిని ఎవరీతోనూ చెప్పుకోకూడదు. కొన్ని కొన్ని సార్లు భార్య లేదా భర్తకు కూడా చెప్పకూడదంటారు. పర్ననల్ విషయాలను, సీక్రేట్స్ ను రహస్యంగా ఉంచితేనే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. ఇలాంటి కొన్ని విషయాలను అందరితో పంచుకోవడం వల్ల మీరు మీ జీవితంలో ఊహించని సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే ఎలాంటి విషయాలను ఇతరులతో చెప్పకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రైవసీ బాండ్

అబ్బాయిలు ఎక్కువగా సెక్స్ లైఫ్ గురించి కూడా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటారు. కానీ ఇలాంటి విషయాలను సన్నిహితులతో లేదా ఫ్రెండ్స్ తో పంచుకున్నప్పుడు వాళ్లు మీ భార్య లేదా భర్త గురించి వ్యక్తిగతంగా తెలుసుకుంటారు. ఇది భార్యాభర్తల మధ్య నమ్మకాన్ని తగ్గిస్తుంది. అలాగే మీ ఇద్దరి మధ్యనున్న సీక్రేట్స్ ను బయటపెడుతుంది. 
 

36

ఆర్థిక సమాచారం

చాలా మంది సమాజంలో వీళ్ల గురించి గొప్పగా చెప్పుకోవాలనో లేదా తమ ఆర్థిక పరిస్థితి ఇలా ఉందని చెప్పుకోవడానికో.. వ్యక్తిగత ఆదాయం, రుణాలు, పెట్టుబడులు, పొదుపు వంటి, సంపాదన వంటి ఆర్థిక వివరాలన్నింటినీ పంచుకుంటారు. కానీ ఆర్థిక విషయాల గురించి ఎవ్వరితోనూ పంచుకోకూడదు. డబ్బుకు సంబంధించిన విషయాలను ఇతరులతో చెప్పినప్పుడు ఇది  అపార్థాలకు దారితీస్తుంది. కొన్ని కొన్ని సార్లు తప్పుడు సలహాలు మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చొచ్చు. 
 

46

సంబంధ సమస్యలు

సన్నిహితులు, కుటుంబ సభ్యుల సలహాలను తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే చాలా మంది భార్యాభర్తల మధ్యనున్న కొన్ని సమస్యల గురించి అందరి ముందు మాట్లాడుకుంటుంటారు. భార్య లేదా భర్త గురించి నలుగురిలో మాట్లాడటం మంచిది కాదు. ఎందుకంటే ఇది మీ గొడవలను, కొట్లాటలను మరింత పెంచుతుంది. 
 

56

గతం గురించి

చాలా మందికి గతంలో సంబంధాలు ఉంటాయి. కానీ చాలా మంది భార్య లేదా భర్త ఫ్రీగా ఉండేసరికి గత సంబంధాల గురించి మొత్తం చెప్పేస్తుంటారు. మీ భార్య లేదా భర్త ఎంత మంచివారైనా గత సంబంధాల గురించి చెప్పకపోవడమే మంచిది. అలాగే వారి సంబంధాల గురించి తెలిసినా ఇతరులతో ఈ విషయాలను అస్సలు పంచుకోకూడదు. ఇది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది. 
 

66


జీవిత భాగస్వామి వివరాలు

మీ జీవిత భాగస్వామికి సంబంధించిన వివరాలను కూడా ఇతరులతో అస్సలు చెప్పకూడదు. మీ వారికి సంబంధించిన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల అతని ప్రతిష్ఠకు భంగం కలుగుతుంది.
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved