క్రష్ కోసం ఈ రాశివారు ఏం చేస్తారో తెలుసా?
వారు చెప్పిన దాని ప్రకారం.. రాశిచక్రాల వారు.. తమ క్రష్ ముందు ఎలా నటిస్తారో కూడా చెప్పేయవచ్చట. అదెలాగో చూద్దాం..

మీరు ఎలా ప్రవర్తిస్తారు అనే విషయం మీ రాశిచక్రంపై ఆధారపడి ఉంటుందని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. వారు చెప్పిన దాని ప్రకారం.. రాశిచక్రాల వారు.. తమ క్రష్ ముందు ఎలా నటిస్తారో కూడా చెప్పేయవచ్చట. అదెలాగో చూద్దాం..

1.మేషరాశి..
ఈ రాశివారు ప్రతి విషయంలో చాలా నమ్మకంగా, సాహసోపేతంగా ఉంటారు. ప్రేమ విషయంలోనూ అదేవిధంగా ఉంటారు. ఈ రాశివారు ఎవరినైనా ప్రేమిస్తే.. వారికి తమ మనుసులో విషయాన్ని వెంటనే చెప్పేస్తారు. వీరి వద్ద ఎలాంటి రహస్యాలు ఉండవు. ఎవరైనా తమను ఫ్లర్ట్ చేసినా.. వెంటనే ట్రిగ్గర్ అయిపోతారు.

2.వృషభరాశి..

ఈ రాశివారు తమ మనసులో మాట అసలు బయటపెట్టరు. తమ క్రష్ తో మాట్లాడేటప్పుడు చాలా బ్లష్ అవుతూ.. సిగ్గుపడుతూ ఉంటారు. లోలోపల ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉ:టారు. వారు ఎవరినైనా ప్రేమిస్తే.. కేవలం వారి హావభావాల కారణంగా.. బాడీ లాంగ్వేజ్ తో మాత్రమే చెప్పగలం.

3.మిథున రాశి..

ఈ రాశివారు తమ ప్రేమ, ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ లోపలే దాచుకుంటారు. వారు ప్రేమించిన వారితో కూడా నార్మల్ గా స్నేహంగా మాత్రమే ఉండగలరు.

4. కర్కాటక రాశి..
ఈ రాశివారు ప్రేమ విషయంలో చాలా సినిమాటిక్ గా ఆలోచిస్తారు. క్రష్ తో ఏదైనా చిన్న విషయం మాట్లాడాలన్నా.. చాలా ప్రాక్టీస్ చేస్తారు.

5.సింహ రాశి..
ఈ రాశివారు చాలా ఫన్ గా జోవియల్ గా ఉంటారు. టీజ్ చేస్తూ.. జోక్స్ వేస్తూ.. తమ క్రష్ ని ఎప్పుడూ నవ్వించాలని అనుకుంటారు.

6.కన్య రాశి..
ఈ రాశివారు తమ క్రష్ ని చాలా గొప్పగా చూసుకుంటారు. వారి గురించి ప్రతి విషయమైనా చాలా శ్రద్ద చూపిస్తారు. ఎవరికైనా తమ క్రష్ గురించి చెప్పాలి అంటే.. ఇక మరింత మురిసిపోతుంటారు. అది చిన్న విషయమైనా చాలా గొప్పగా ఫీలౌతుంటారు.

7. తుల రాశి..
ఈ రాశివారు కుటుంబంతో పాటు ప్రేమకు విలువ ఇస్తారు. తమ క్రష్ తమను చాలా గొప్పగా చూడాలని.. తామే సర్వంగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం ఏమైనా చేస్తారు.

8. వృశ్చిక రాశి..
ఈ రాశివారు చాలా రొమాంటిక్ గా ఉంటారు. క్రష్ విషయంలోనూ రొమాంటిక్ గా ఆలోచిస్తారు. చేసే పనులు కూడా అలానే ఉంటాయి.

9. ధనస్సు రాశి..
ఈ రాశివారు ఫ్లర్టింగ్ లో ముందుంటారు. వీరు నెలకొకరిని మార్చేస్తూ ఉంటారు. వీరు పర్టిక్యులర్ ఒకరిని ప్రేమించరు.

10.మకర రాశి..
ఈ రాశివారు తమ క్రష్ విషయాన్ని ఎవరితోనూ షేర్ చేసుకుంటారు. తమ క్రష్ కి సీక్రెట్ గా ఫోన్లు, క్యూట్ మెసేజ్ లు చేస్తూ ఇంప్రెస్ చేస్తుంటారు.

11. కుంభ రాశి..
ఈ రాశివారికి సిగ్గు చాలా ఎక్కువ. తమ మనుసులో మాట చెప్పడానికి వీరికి చాలా కాలం పడుతుంది.

12.మీన రాశి..
ఈ రాశివారు కూడా చాలా రొమాంటిక్. తమ క్రష్ కోసం ఏదైనా చేస్తారు. వారి డ్రీమ్స్ ని తీర్చడానికి ముందుంటారు.