షాకింగ్ సర్వే.. శృంగారంలో ఆ తప్పు.. చేస్తున్నామంటున్న జంటలు

First Published 24, Jan 2020, 2:50 PM IST

సరదాకు చేసే ఈ పిచ్చి పని వలన వారితో పాటు మిగిలిన సమాజం పై కూడా ఈ ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. పొరపాటున ఆ దృశ్యాలు నెట్ లోకి, సోషల్ మీడియాలోకి చేరితే డివోర్స్, సూసైడ్‌లు, మనస్పర్థలు వంటి అంతర్థాలకు దారి తీసే అవకాశం ఉంది. 
 
మనిషి జీవితంలో శృంగారం చాలా ముఖ్య‌మైన ఘ‌ట్టం. ముఖ్యంగా భార్య భర్తల మధ్య శృంగారం కూడా ఓ భాగం. కానీ దీనిలో అనుసరిస్తున్న వింత పోకడలు జీవితాలని నాశనం చేస్తోందని ఓ సర్వేలో తేలింది.

శృంగారం విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు తెలియక చాలా జంటలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ ప్రముఖ మీడియా సంస్థ శృంగారంలో ఈ తరం జంటలు అనుసరిస్తున్న విధానాల విషయంలో సర్వే నిర్వహించింది.

ఇక ఈ సర్వేలో 20 శాతం జంటలు తమ శృంగారాన్ని స్మార్ట్ ఫోన్‌లో వీడియోలో తీసుకోవడానికి అలవాటు పడ్డట్లు నేరుగా ఒప్పేసుకున్నారు. ఈ వింత పోకడ అతి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

ఇక ఈ సర్వేలో 20 శాతం జంటలు తమ శృంగారాన్ని స్మార్ట్ ఫోన్‌లో వీడియోలో తీసుకోవడానికి అలవాటు పడ్డట్లు నేరుగా ఒప్పేసుకున్నారు. ఈ వింత పోకడ అతి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

సరదాకు చేసే ఈ పిచ్చి పని వలన వారితో పాటు మిగిలిన సమాజం పై కూడా ఈ ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. పొరపాటున ఆ దృశ్యాలు నెట్ లోకి, సోషల్ మీడియాలోకి చేరితే డివోర్స్, సూసైడ్‌లు, మనస్పర్థలు వంటి అంతర్థాలకు దారి తీసే అవకాశం ఉంది.

సరదాకు చేసే ఈ పిచ్చి పని వలన వారితో పాటు మిగిలిన సమాజం పై కూడా ఈ ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. పొరపాటున ఆ దృశ్యాలు నెట్ లోకి, సోషల్ మీడియాలోకి చేరితే డివోర్స్, సూసైడ్‌లు, మనస్పర్థలు వంటి అంతర్థాలకు దారి తీసే అవకాశం ఉంది.

ఇక వన్ నైట్ స్టాండ్ కోసం కూడా తెగ వెంపర్లాడుతున్నారట. ఈ విషయాన్ని దంపతులు ఆ సర్వేలో అంగీకరించడం గమనార్హం. ఇంతకీ వన్ నైట్ స్టాండ్ అంటే ఏమిటంటే...

ఒక రాత్రి సంబంధం. తెల్లారగానే, ఎవరికివారే. ఎవరి జీవితాలు వారివే. మళ్లీ కలుసుకోవచ్చూ, కలుసుకోలేకపోవచ్చూ. కలుసుకుంటే వారికి నచ్చితే వారి బంధాన్ని కొనసాగించొచ్చు. నచ్చకుంటే ఎవరి దారి వారు చూసుకోవచ్చు. కల్చర్ లైఫ్ అనే పేరిట వన్ నైట్ స్టాండ్ పేరిట పరాయి స్త్రీ తో ఎంజాయ్ చేస్తున్నారు.

దీనికి కారణాలు అనేకమున్నాయంటున్నారు నిపుణులు. అబ్బాయిల విషయానికి వస్తే... ఎక్కువ మంది సెక్స్ చేయాలన్న ఫాంటసీ ఎక్కువగా ఉంటుందని అందులో భాగంగానే దీని కోసం ఆశ పడుతుంటారు.

మగవాడు దాన్నో విజయంగా భావిస్తాడు. కెరీర్‌లో తన ఎదుగుదలకు కానుకలా ఊహిస్తాడు. ఆ లైంగిక అనుభవంతో అతడి ఇగో బలపడుతుంది.

ఇలాంటి సంబంధాలు పెట్టుకోవడానికి పెళ్లైన స్త్రీలు కూడా ఈ మధ్యకాలంలో ఇంట్రెస్ట్ చూపిస్తుండటం గమనార్హం. పెళ్లై పిల్లలు ఉన్నా.. తమలో అందం తగ్గలేదని.. ఎంతటి మగాడినైనా ఆకర్షించగలమనే భావనతో ఇలాంటి వాటిపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే.. ఒక్కసారి ఈ విషయం భాగస్వాములకు తెలిస్తే మాత్రం జీవితాలు నాశనం అవుతాయాని కాపురాలు కూలిపోతాయని చాలా మంది ఆలోచించకపోవడం విచారకరం. ఒక్క రాత్రి కోసం కక్కుర్తి పడి కాపురాలు కూల్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.

loader