MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Relationship
  • నిద్రకు ముందు దంపతులు ఇలా చేస్తే విశ్రాంతి పొందడం గ్యారెంటీ?

నిద్రకు ముందు దంపతులు ఇలా చేస్తే విశ్రాంతి పొందడం గ్యారెంటీ?

ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే దాకా ఉద్యోగ పరంగా, పని పరంగా దంపతులు రోజంతా అలసిపోతుంటారు. ఇలా అలసిపోయిన శరీరాలకు విశ్రాంతి (Relax) తప్పనిసరి. సరైన నిద్ర ఒత్తిడి తగ్గినప్పుడే మనసుకు విశ్రాంతి కలుగుతుంది. కనుక నిద్రించే ముందు దంపతులు కొన్ని నియమాలను (Rules) అనుసరిస్తే వారు విశ్రాంతి పొందగలుగుతారు. మరి పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

2 Min read
Author : Navya G
Published : Jan 12 2022, 01:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నిద్రించడానికి ముందు ఆల్కహాల్ సేవించడం, సిగరెట్ వంటి చెడు అలవాట్లకు (Bad habits) దూరంగా ఉండటం మంచిది. వీటి కారణంగా శరీరానికి మత్తు ఏర్పడి మరుసటి రోజు అలసటగా (Fatigue) ఉంటుంది. ఈ చెడు అలవాట్లు మీ భాగస్వామికి నచ్చకపోవడంతో  మీ మధ్య ఏకాంతానికి అంతరాయం కలగవచ్చు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అలాగే ఇంటిలో పెంపుడు జంతువులు (Pets) ఉంటే వాటిని దూరంగా వాటి స్థానంలో ఉంచడం మంచిది. ఇవి మీ ఏకాంతానికి అంతరాయం (Interruption) కలిగించవచ్చు. దంపతులు ఏకంగా గడపడానికి దొరికే సమయం నిద్రించే సమయం. పడకగది అంటే కేవలం పడుకోవడానికి మాత్రమే కాదు.
 

37

మీ మనసులోని భావాలను ఒకరికొకరు తెలియపరచుకుంటూ ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను (Love) మరింత బలపరచుకోవడం.  కనుక ఈ ఏకాంత సమయంలో ఇతర విషయాలను చర్చించకుండా సరదా కబుర్లు (Fun chatter) చెప్పుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
 

47

ఇలా చేస్తే ఒత్తిడి (Stress) తగ్గిపోయి ప్రశాంతంగా (Calm down) నిద్ర పోయే అవకాశం ఉంటుంది. పడకగది అంటే కేవలం శృంగారంలో పాల్గొనడమే కాదు. ఒకరి ఇష్టాలను మరొకరు తెలుసుకోవడం. వారి ఇష్టాలకు అనుగుణంగా ప్రవర్తించడం. అప్పుడే మీ మధ్య బంధం బలపడి ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి.
 

57

నిద్రించే పడకగదిని శుభ్రంగా (Clean) ఉంచుకోవాలి. పడక గదిలోని వస్తువులను చిందరవందరగా (Cluttered) ఉంచరాదు. నిద్రించే మంచం పైన బెడ్ షీట్ ను నీట్ గా సర్ది పడకగదిలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఆఫీసు నుంచి ఇంటికి రాగానే  స్నానం చేసి ఫ్రెష్ గా ఉంటే మనసుకు హాయిగా ఉంటుంది. 
 

67

శృంగారంలో పాల్గొనడానికి ముందు శరీరాన్ని సున్నితంగా మసాజ్ (Gentle massage) లు చేసుకోవడంతో శరీరానికి ప్రశాంతత కలుగుతుంది. తరువాత ముద్దులతో, కౌగిలింతలతో, శరీరంలోని సున్నిత భాగాలను శృంగారానికి ప్రేరేపిస్తూ కామ నాడులను ఉత్తేజపరచాలి. దీంతో శరీరంలో మనస్సుకు ప్రశాంతతను కలిగించే హార్మోన్ల (Calming hormones) ఉత్పత్తి జరుగుతుంది.
 

77

ఇలా మనసు ప్రశాంతంగా ఉండి ఆ కార్యంలో పాల్గొంటే శృంగారం (Romance) మరింత రసవత్తరంగా మారడంతో పాటు నిద్ర కూడా బాగా పడుతుంది. దీంతో దంపతుల మనసుకు విశ్రాంతి కలుగుతుంది. దంపతుల మధ్య ఎన్ని గొడవలు (Conflicts) ఉన్నా పడకగదిలోకి వెళ్లగానే వారి పంతాలను పక్కనపెట్టి ఇద్దరూ కలిసి సఖ్యంగా ఉండేందుకు ప్రయత్నించాలి. నిద్రించే ముందు దంపతులు ఈ విధంగా చేస్తే ప్రశాంతత కలిగి సుఖ నిద్ర కలుగుతుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved