ఫస్ట్ నైట్ లో గులాబీలు.. మగాళ్లు దున్నేస్తారట..

First Published 29, Sep 2020, 11:00 PM

ప్రేమకు చిహ్నమైన రోజాపూలు ఇప్పుడు మగవారిలో వీర్యవృద్ధికి తోడ్పడతాయని తేలింది. పడకగదిలో రోజాపూరేకుల్ని వాడితే ఇక కలయికలో విజృంభిస్తారట.

రోజాపూలను అందానికి, అలంకరణకి వాడుతుంటారు. కొన్నిసార్లు ఆహారంలో ఆరోగ్యం కోసం కూడా వాడుతుంటారు. అయితే ఇప్పుడు రోజా పూరేకులన్ని నమిలితినేస్తే సూపర్ హార్స్ పవర్ మగాళ్ల సొంతమవుతుందని అంటున్నారు.

గులాబీ పువ్వుల్లో ఉండే విటమిన్ సి చర్మాన్ని తాజాగా, అందంగా చేస్తుంది. అందుకే చాలా బ్యూటి ప్రొడక్ట్స్ లో గులాబీ పువ్వుల్ని వాడతారు. మల్లెపూలంత ఘాడంగా కాకుండా మైల్డ్ గా ఉండే వీటి వాసన డిప్రెషన్ ను దూరం చేస్తుంది.

ఇదొక్కటే కాదు ఇందులో మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. రోజా పూరేకుల్ని తినడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చట. మామూలుగా డైరెక్ట్ గా తినేయచ్చు. అలా తినలేం అనుకుంటే మీరు తినే ఫుడ్ లో అంటే సలాడ్స్ తో కలిపి తీసుకోవచ్చు. దీనివల్ల మీ మెటబాలిజం మెరుగవుతుంది. దీంతో శరీరంలోని అవయవాల పనితీరు మెరుగవుతుంది.

రోజా పూరేకులతో మైగ్రేయిన్ ను తరిమికొట్టచ్చు. మైగ్రెయిన్ తో బాధపడేవారు రోజ్ ఆయిల్ తో తలకు మసాజ్ చేస్తే వెంటనే రిలీఫ్ ఉంటుంది. శరీరంలోని పాడైన కణాలను బాగుచేసే శక్తి గులాబీ రేకుల్లో ఉంది.

చాలామంది మహిళల్లో పీరియడ్స్ టైంలో పెయిన్, వికారం ఇలాంటి ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. వీటిని కూడా ఈ గులాబీ రేకులు ఎంచక్కా తగ్గించేస్తాయట.

గులాబీ పూలను నీటిలో వేసి తయారు చేసిన రోజ్ వాటర్ ను ప్రిడ్జ్ లో పెట్టుకుని వారం వరకు ఉపయోగించుకోవచ్చు. దీనికోసం గులాజీ రెక్కల్ని చక్కగా కడిగి ఓ గిన్నెలో వేసి రాత్రంతా పెట్టాలి. ఉదయం ఈ నీటిని ఓ సీసాలో వేసుకుని భద్రపరుచుకోవాలి.

ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుకనే శోభనం గదిలో పక్కమీద రోజా పూలు చల్లుతారు. గులాబీల వాసనకు కొత్తగా పెళ్లైన జంటలో ఒత్తిడి తగ్గి కోరికలు చెలరేగుతాయట. ఇక మగవారు వాసన చూడడంతో పాటు గుప్పెడు గులాబీ రేకుల్ని నమిలేస్తే తొందరగా తండ్రులు కావచ్చట.

loader