MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Relationship
  • భార్య ఉన్నా... మరో మహిళ మోజులో భర్తలు ఎందుకు పడతారో తెలుసా?

భార్య ఉన్నా... మరో మహిళ మోజులో భర్తలు ఎందుకు పడతారో తెలుసా?

ఆ స్నేహితుడు లేకపోతే... ఇలా మరో మహిళ దృష్టి పెరుగుతుంది.  మీ భర్తకు ఎవరూ స్నేహితులు లేరు అంటే వారు ఇతర మహిళల పట్ల ఆకర్షితలయ్యే ప్రమాదం ఉందని మీరు గుర్తించాలి.

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 29 2022, 12:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

పెళ్లై.. ఇంట్లో అందమైన భార్య ఉన్నా కూడా... చాలా మంది మరో మహిళ మోజులో పడిపోతూ ఉ:టారు. ఆ మహిళతో ఎఫైర్ పెట్టుకోవడం కోసం పరితపిస్తూ ఉంటారు.  కొందరైతే.... ఎఫైర్ పెట్టుకొని... ఇంటి సభ్యులను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అసలు... పురుషులు అలా ఎందుకు ప్రవర్తిస్తారు..? కారణాలేంటో ఓసారి చూద్దాం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

దాదాపు అందరు పురుషులు భార్య ఉన్నా కూడా... మరో మహిళతో స్నేహం చేయాలని ఆరాటపడుతూ ఉంటారట. వారు ప్రతి విషయాన్ని భార్యలకు చెప్పుకోలేరట.కానీ అలాంటి విషయాలను చెప్పుకోవడానికి ఒక స్నేహితుడు  ఉండాలి. ఆ స్నేహితుడు లేకపోతే... ఇలా మరో మహిళ దృష్టి పెరుగుతుంది.  మీ భర్తకు ఎవరూ స్నేహితులు లేరు అంటే వారు ఇతర మహిళల పట్ల ఆకర్షితలయ్యే ప్రమాదం ఉందని మీరు గుర్తించాలి.
 

38

కొంతమంది పురుషులకు మెచ్యూరిటీ ఉండదు. లైఫ్ లో ఒక్కసారి రిలేషన్ షిప్ కి కమిట్ అయితే... ఎలా ఉండాలి అనే విషయం వారికి తెలీదు. అలాంటి వారు భార్యను వదిలేసి.. మరో మహిళతో రిలేషన్ పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు.

48

ఈ అలవాటు  చాలా మంది పురుషులకు ఉంటుంది. వారు కావాలి అని కోరుకునేది దొరికేసిన తర్వాత దానిపై వారికి బోర్ కొడుతుంది. అలా వారికి బోర్ కొట్టినప్పుడు... భార్యపై గౌరవం, ప్రేమ తగ్గిపోతాయి. దీంతో... మరో మహిళ ను వారు కోరుకుంటారు.

58

పెళ్లి తర్వాత... దంపతుల మధ్య చిన్నవో, పెద్దవో గొడవలు రావడం సహజం. అయితే... ఆ గొడవల కారణంగా వారి మధ్య పాజిటివిటీ తగ్గి... నెగిటివిటీ వచ్చినట్లు చాలా మంది ఫీలౌతారట. దీంతో... తమ భార్య ఎప్పుడూ నెగిటివ్ గానే ఉంటుంది అనే భావనకు వచ్చేస్తారు. ఫలితంగా... పాజిటివ్ గా అనిపించే బయటి మహిళల పట్ల ఆకర్షితులౌతారు.
 

68

దాంపత్య జీవితంలో తమ భార్య నుంచి తాము కోరుకున్నది లభించకపోయినా.. జీవితం ఆనందంగా సాగకపోయినా... వారు కోరుకున్న ప్రేమ లభించకపోయినా.. వీటన్నింటినీ వారు వేరే విధంగా దక్కించుకోవాలని కోరుకుంటారు. ఇలాంటప్పుడు కూడా వారు మరకరితో ఎఫైర్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.
 

78

ఇక.. దాంపత్య బంధం సజావుగా... రోజూ ఒకే విధంగా సాగుతుంటే కూడా పురుషులకు నచ్చదట. దీంతో... వారు ఎక్సైట్మెంట్ కోరుకున్నప్పుడు కూడా ఇతర మహిళతో రిలేషన్ పెట్టుకోవాలని చూస్తూ ఉంటారట. ఇక.. దాంపత్య బంధం సజావుగా... రోజూ ఒకే విధంగా సాగుతుంటే కూడా పురుషులకు నచ్చదట. దీంతో... వారు ఎక్సైట్మెంట్ కోరుకున్నప్పుడు కూడా ఇతర మహిళతో రిలేషన్ పెట్టుకోవాలని చూస్తూ ఉంటారట.
 

88
Extra Marital Affair-Tenant's Mother-in-law who witnessed the sous-romance

Extra Marital Affair-Tenant's Mother-in-law who witnessed the sous-romance

పురుషులు తమ సెక్స్ లైఫ్ సరిగా లేదు అని భావించిన సమయంలోనూ వారు మరో మహిళతో రిలేషన్ పెట్టుకుంటారట. అన్నింటిలోకీ  ఇదే పెద్ద కారణం అట. చాలా మంది దీని కోసమే వేరే వారితో రిలేషన్ పెట్టుకుంటారట.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved