MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Relationship
• ఇది ప్రాణాలు తీసే శృంగారం.. అస్సలు ట్రై చేయొద్దు!

ఇది ప్రాణాలు తీసే శృంగారం.. అస్సలు ట్రై చేయొద్దు!

మద్యం మత్తులో ఏమి చేస్తున్నారనే చాలా మందికి తెలీదు.. ఆ సమయంలో శృంగారం కూడా చాలా ప్రమాదకరం.

2 Min read
ramya Sridhar
Published : Jul 30 2020, 02:55 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

శృంగారం వల్ల మానసిక ఆనందం కలుగుతుంది... శృంగారం వల్ల కొన్ని రకాల జబ్బులు మన దగ్గరకు కూడా రావు అని నిపుణులు తమ పరిశోధనల ద్వారా ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. అయితే మితంగా అయితేనే ఏదైనా బాగుంటుంది. ఏదైనా అతి అయితే ప్రమాదమే అనే విషయం గుర్తించాలి.

211

శృంగారం వల్ల కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. పలు సందర్బాల్లో శృంగారంతో ప్రాణాలకే ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.ఎటువంటి సందర్బాల్లో శృంగారం ప్రాణాలకు ప్రమాదం అనేది ఇక్కడ చూద్దాం..

311

వయస్సు తేడా ఎక్కువ ఉన్న వారు శృంగారంలో పాల్గొనే సమయంలో ప్రాణాలకు ప్రమాదం. ఉదాహణకు 25 సంవత్సరాల యువకుడి 50 సంవత్సరాల మహిళతో శృంగారం చేయడం ప్రమాదం.

411

25 సంవత్సరాల యువకుడు ఉడుకు నెత్తురుతో ఉంటాడు. ఆ స్పీడ్‌ను 50 సంవత్సరాల మహిళ తట్టుకోలేదు. దాంతో ఆమె ప్రాణాలకు ప్రమాదం.

511

మద్యం సేవించి శృంగారంలో పాల్గొనడం అనేది చాలా ప్రమాదం. మద్యం మత్తులో ఏమి చేస్తున్నారనే చాలా మందికి తెలీదు.. ఆ సమయంలో శృంగారం కూడా చాలా ప్రమాదకరం.

611

మద్యం సేవించిన తర్వాత దాదాపు చాలా మంది కోరికలు ఎక్కువగా కలుగుతాయి. అయితే.. ఆ సమయంలో మన మెదడు చెప్పేమాట వినే పరిస్థితిలో శరీరం ఉండదు. పురుషాంగానికి తీవ్రంగా గాయం జరిగే ప్రమాదం కూడా ఉంది.

711

రోజులో ఎక్కువ సార్లు సెక్స్‌ చేయడం వల్ల కూడా ప్రాణాలకు ప్రమాదం. కొందరికి ఎక్కువ సార్లు సెక్స్ చేయాలనే కోరిక ఉంటుంది. దానిని తీర్చుకోవాలని తొందరలో ఇలాంటి పనులు చేస్తారు.

811

అయితే అది ఏమంత ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మితిమీరిన వేగంతో శృంగారం చేయడం వల్ల హృదయ స్పందన ఎక్కువ అయ్యి, హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

911

డ్రగ్స్‌ తీసుకుని శృంగారంలో పాల్గొనడం కూడా ప్రమాదం. అలా చేయడం వల్ల కూడా అదుపు తప్పి శృంగారం చేయడం, దాంతో హార్ట్‌ ఎటాక్‌ రావడం జరుగుతుంది.

1011

కొందరు తమ పార్ట్ నర్ ని ముద్దులతో ఊపిరాడకుండా చేస్తారు. ఎక్కువసేపు అలా చేయడం వల్ల ఊపిరాడక చనిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి సంఘటనలు రియల్ లైఫ్ లో కూడా జరిగాయి.

1111

గుండెకు సంబంధించిన వ్యాదులు ఉన్న వారు ఎక్కువ సమయం శృంగారంలో పాల్గొనడం వల్ల కూడా హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధిక దూరం ప్రయాణం చేసిన తర్వాత వెంటనే సెక్స్‌ మంచిది కాదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Marriage: పెళ్లి చేసుకుంటే ఆదాయం పెరుగుతుందా.? ఇదెక్క‌డి లాజిక్ అనుకుంటున్నారా
Recommended image2
Double Dating: వేగంగా పెరుగుతోన్న డబుల్ డేటింగ్ కల్చర్.. అసలేంటీ కొత్త ట్రెండ్.?
Recommended image3
దిష్టి నిజమేనా? స్మృతి మంధాన, సమంత లైఫ్ ఇలా అవ్వడానికి దిష్టే కారణమా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved