Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • Relationship: అబ్బాయిలలో ఇలాంటి గుణాలు ఉంటే.. అతను మంచి భర్త కాలేడు!

Relationship: అబ్బాయిలలో ఇలాంటి గుణాలు ఉంటే.. అతను మంచి భర్త కాలేడు!

Relationship: భర్త అనేది ఒక బాధ్యత కలిగిన పాత్ర. భర్త పాత్రని పోషించాలంటే ఒక అబ్బాయి లో చాలా మంచి లక్షణాలు ఉండాలి. అయితే అబ్బాయిలలో ఇలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళు మంచి భర్త కాలేరు అంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్ ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.  

Navya G | Published : Sep 21 2023, 01:48 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

 సాధారణంగా పెళ్లిడుకున్న అమ్మాయిలు తన భర్త ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ ఒక అంచనాకి వస్తారు. వాళ్ళని తలుచుకుంటూ ఊహల్లో తేలిపోతూ ఉంటారు. అయితే అబ్బాయిలలో అన్ని మంచి లక్షణాలు ఉండటం చాలా కష్టమే కానీ అబ్బాయిలలో ఉండే కొన్ని లక్షణాలు మాత్రం అతనిని మంచి భర్తగా నిలబెట్టలేవు అంటున్నారు  నిపుణులు అవేంటో ఇప్పుడు చూద్దాం.
 

26
Asianet Image

 ఒక అబ్బాయి పెళ్ళికి ముందు ఎంత బాధ్యత లేకుండా తిరిగినా పెళ్లి అయిన తర్వాత బాధ్యతగల వ్యక్తిగా కచ్చితంగా మారి తీరాలి. బాధ్యతలేని ఒక వ్యక్తి ఒక మంచి భర్త కాలేడు, ఆ భార్యకి సపోర్ట్ ఇవ్వలేడు. అలాగే భార్యతో సరిగా కమ్యూనికేషన్ చేయలేని వ్యక్తి మంచి భర్త కాలేడు.

36
Asianet Image

 ఒక భార్య తనకి ఎలాంటి కష్టం వచ్చినా ముందుగా భర్తకి చెప్పుకోవాలనుకుంటుంది. అయితే ఆ భర్త ఆమె చెప్పే భావనని రిసీవ్ చేసుకుని ఆమెకి ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వగలిగిన మెంటాలిటీ కలిగి ఉండాలి. అప్పుడు అతను మంచి భర్త అవుతాడు.
 

46
Asianet Image

అలాగే మెచ్యూరిటీ కూడా ఎక్కువగా ఉండాలి. బంధాల గురించి  ఆలోచించి సమస్యలను తేలికగా పరిష్కరించే వ్యక్తి మంచి భర్త అవుతాడు. ఎలాంటి సమస్య వచ్చినా నా భర్త ఉన్నాడు అనే ధీమా ఆ భార్యకి  ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది.
 

56
Asianet Image

 ఇక ఆఖరిది అతి ముఖ్యమైనది నమ్మకం. ఏ భార్య అయినా నమ్మకస్తుడైన భర్తని కోరుకుంటుంది. ఒక పురుషుడిలో ఇలాంటి లక్షణం లేకపోతే అతను మంచి భర్త కాలేడు. ఒక భార్య తన భర్తని నమ్ముకుని జీవితాన్ని ప్రారంభిస్తుంది.
 

66
Asianet Image

 అలాంటి భర్త  నమ్మకస్తుడు కానప్పుడు ఆమె జీవితం ప్రశ్నార్ధకంగా మారుతుంది. కాబట్టి అమ్మాయిలు..మీరు చేసుకోబోయే వ్యక్తిలో ఈ లక్షణాలు లేకుండా జాగ్రత్త పడండి.

Navya G
About the Author
Navya G
పురుషులు
 
Recommended Stories
Chanakya Niti: భర్త పొరపాటున కూడా భార్యతో ఈ 4 విషయాలు చెప్పకూడదు!
Chanakya Niti: భర్త పొరపాటున కూడా భార్యతో ఈ 4 విషయాలు చెప్పకూడదు!
Chanakya Niti: అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం సరైనదేనా?
Chanakya Niti: అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం సరైనదేనా?
పెళ్లికి ముందే మీ భాగస్వామితో.. ఈ విషయాలు తెలుసుకుంటే అంతా హ్యాపీ..
పెళ్లికి ముందే మీ భాగస్వామితో.. ఈ విషయాలు తెలుసుకుంటే అంతా హ్యాపీ..
Top Stories