MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Relationship
  • లైంగిక క్రీడ: ఇలా చేస్తే పిల్లలు పుట్టరా..? నిజమెంత?

లైంగిక క్రీడ: ఇలా చేస్తే పిల్లలు పుట్టరా..? నిజమెంత?

కలయికలో పాల్గొన్న సమయంలో... వీర్యాన్ని స్త్రీలోపల వదలకుండా... ఆ సమయంలో కరెక్ట్ గా బయటకు తీసేస్తారు. వీర్యం లోపల వదల్లేదు కాబట్టి.. ప్రెగ్నెన్సీ రాదని నమ్ముతుంటారు. 

2 Min read
Author : ramya Sridhar
| Updated : Dec 27 2022, 09:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కలయికలో పాల్గొన్న ప్రతిసారీ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందేమో అనే భయం చాలా మందిలో ఉంటుంది. ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేందుకు దంపతులు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు కలయిక సమయంలో కండోమ్ ఉపయోగిస్తారు. మరి కొందరు.. మందులు తీసుకుంటారు. దీని వల్ల ప్రగ్నెన్సీ రాదు. కానీ.. కొందరు కండోమ్ వాడటం నచ్చదు.. ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల భవిష్యత్తులో సమస్యలు వస్తాయని భయపడేవారూ ఉన్నారు. అలాంటి వారు... కలయికలో పాల్గొన్న సమయంలో... వీర్యాన్ని స్త్రీలోపల వదలకుండా... ఆ సమయంలో కరెక్ట్ గా బయటకు తీసేస్తారు. వీర్యం లోపల వదల్లేదు కాబట్టి.. ప్రెగ్నెన్సీ రాదని నమ్ముతుంటారు. ఈ పద్ధతిని కోయిటస్ ఇంటర్‌ప్టస్ అని కూడా అంటారు. నిజంగానే ఇలా చేస్తే గర్భం రాదా..? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ విధానంలో కలయికలో కండోమ్ లేకుండా పాల్గొంటారు. సరిగ్గా మీరు భావప్రాప్తికి చేరుకునే ముందు మీరు బయటకు తీయాలి. అయితే... దీనికి చాలా కంట్రోల్ ఉండాలి.ఇది చెప్పినంత సులభం కాదు. మనిషికి సమయం మీద నియంత్రణ అవసరం. కొంచెం కంట్రోల్ తప్పినా.. వీర్యం లోపలికి వెళ్లిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, మీరు పర్ఫెక్ట్ పుల్ అవుట్‌లో నైపుణ్యం సాధించాలి.
 

35

ఈ విధానంలో మనిషికి సమయంపై పూర్తి నియంత్రణ అవసరం. తప్పితే గర్భం దాల్చవచ్చు.నివేదికల ప్రకారం, గర్భాన్ని నివారించడంలో 98% విజయవంతమైన కండోమ్ వంటి జనన నియంత్రణ చర్యలతో పోల్చితే పుల్ అవుట్ పద్ధతి  ప్రభావం 78%గా ఉంది.

45

పుల్ అవుట్ విధానం... కొన్ని జంటలకు పని చేయవచ్చు, కానీ మీకు సమర్థవంతమైన గర్భనిరోధక పద్ధతి కావాలంటే కండోమ్‌లు, గర్భాశయ టోపీ, గర్భనిరోధక మాత్రలు, స్పెర్మిసైడ్ వంటి వైద్యపరమైన జనన నియంత్రణ చర్యలతో దీన్ని జత చేయడానికి ప్రయత్నించండి. మీరు గర్భం ధరించడానికి ఆసక్తి చూపకపోతే మాత్రమే ఈ ఉపసంహరణ పద్ధతిపై ఆధారపడకండి.

55


అయితే...చాలా మంది జంటలు ఈ పద్ధతిని ఎంచుకోరు, ఎందుకంటే ఇది లైంగిక ఆనందానికి ఆటంకం కలిగిస్తుంది. కలయికలో తృప్తి పొందిన భావన కలగదు. అందుకే.. తొందరగా ఈ విధానాన్ని ఎక్కువగా ఇష్టపడరు. ఇక స్కలనానికి ముందు మనిషి బయటకు రావాలంటే చాలా నియంత్రణ అవసరం. బాధ్యత పూర్తిగా పురుషుడి పైనే ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved