ప్రతి అరగంటకొకసారి కోరికలు..

First Published 12, Sep 2020, 3:05 PM

పని హడావిడిలో ఉంటే ఈ ఆలోచనలు కాస్త తగ్గే అవకాశం ఉందని.. అలా కాకుండా ఖాళీగా ఉంటే ఇవి మ‌రింత ఎక్కువ అవుతాయని పరిశోధనలో తేలింది.

మాన‌వ‌జీవితంలో శృంగారానికి ఉన్న ప్రాముఖ్యం అంతాఇంతా కాదు. శృంగారంలో పురుషులు, మ‌హిళ‌ల ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయ‌న్న‌అంశాలపై చాలామంది సెక్సాల‌జిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో ర‌క‌ర‌కాల అంశాలు వెల్ల‌డ‌య్యాయి.

సాధారణంగా మగవారే ఎక్కువగా శృంగార ఆలోచనలు ఉంటాయని అందరూ అనుకుంటారు, అయితే ఒహియో యూనివర్సిటీ ప‌రిశోధ‌కుల లెక్క‌ల్లో మాత్రం ఈ విషయంపై ఓ ఆస‌క్తిక‌ర‌ అంశం వెల్ల‌డైంది.

ఈ స‌ర్వే ప్ర‌కారం మ‌గవారికి ప్ర‌తి 28 నిమిషాల‌కు ఒకసారి శృంగార ఆలోచన వ‌స్తుంద‌ట‌. టీనేజ్ నుంచి 25 ఏళ్ల మ‌ధ్య పురుషుడికి 28 నిమిషాల‌కు ఓ శృంగార ఆలోచన వ‌స్తుంటుంద‌ని స‌ర్వే స్ప‌ష్టం చేసింది.

ఈ స‌ర్వే ప్ర‌కారం మ‌గవారికి ప్ర‌తి 28 నిమిషాల‌కు ఒకసారి శృంగార ఆలోచన వ‌స్తుంద‌ట‌. టీనేజ్ నుంచి 25 ఏళ్ల మ‌ధ్య పురుషుడికి 28 నిమిషాల‌కు ఓ శృంగార ఆలోచన వ‌స్తుంటుంద‌ని స‌ర్వే స్ప‌ష్టం చేసింది.

పని హడావిడిలో ఉంటే ఈ ఆలోచనలు కాస్త తగ్గే అవకాశం ఉందని.. అలా కాకుండా ఖాళీగా ఉంటే ఇవి మ‌రింత ఎక్కువ అవుతాయని పరిశోధనలో తేలింది.

పని హడావిడిలో ఉంటే ఈ ఆలోచనలు కాస్త తగ్గే అవకాశం ఉందని.. అలా కాకుండా ఖాళీగా ఉంటే ఇవి మ‌రింత ఎక్కువ అవుతాయని పరిశోధనలో తేలింది.

ఇక మ‌హిళ‌ల‌కు రోజుకు క‌నీసం స‌గ‌టున 18 సార్లు శృంగార ఆలోచనలు వ‌స్తాయ‌ని అధ్యయనం చెబుతోంది. అంటే పురుషులతో పోలిస్తే.. స్త్రీలే ఎక్కువగా దీని గురించి ఆలోచిస్తారు.

ఈ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం దేశంలో పోర్న్ చూసే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోందని నిపుణులు చెబుతున్నారు. నెట్‌లో పోర్న్‌వీడియోలు తమ సెక్స్‌ లైఫ్‌పై ప్రభావం చూపుతున్నాయని 42శాతం జంటలు అంగీకరించాయి. ఇంటర్నెట్‌, యాప్స్‌, సోషల్‌ మీడియా తమ సంసారంలో సరసాన్ని దూరం చేశాయని జంటలు వాపోయినట్టు సర్వే వెల్లడించింది.

సరసం పండాల్సిన ‘ఆ’ వేళలో సెల్‌ఫోన్లు మోగడంవల్ల ఇద్దరిమధ్య అనుబంధం దెబ్బతింటుంది. ఇదిలాఉంటే మనదేశంలో పోర్న్‌వీడియోలు చూసేవారిసంఖ్య మెట్రోపాలిటన్‌ నగరాలలో ఎక్కువగా ఉందట. నీలి దృశ్యాల వీక్షణలో టాప్‌ ఫైవ్‌లో ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబై, హైదరాబాద్‌నగరాలున్నాయి.

పోర్నోగ్రఫీచూసి ఆనందించడం అటుంచి వాటికి బానిసలైతే ఇక అంతేసంగతులు అంటున్నారు మానసికనిపుణులు. పదేళ్లకాలంలో వయసుతో సంబంధంలేకుండా నీలిచిత్రాల వ్యసనపరులవుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోందంటున్నారు.

కొంతమంది తొలుత కొంచెం, కొంచెంగా మద్యం తాగుతూ చివరకు అది లేకపోతే బతకలేనిస్థితికి చేరుకున్నట్టే, పోర్నోగ్రఫీకీ కూడా బానిసలయ్యేవారి సంఖ్య ఎక్కువగానే ఉందని అంటున్నారు సైకియాట్రిస్ట్‌లు. ఇలాంటివారు లైంగికదాడులుకూడా చేసే అవకాశాలున్నాయిని చెబుతున్నారు.

loader