MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Relationship
  • పడక గదిలో పెగ్గుల వైద్యం...వర్కౌట్ అవుతుందా?

పడక గదిలో పెగ్గుల వైద్యం...వర్కౌట్ అవుతుందా?

రెండు పెగ్గులేసి శృంగారంలో పాల్గొంటే కేకో కేక అని అంటున్నారు విశ్లేషకులు . మద్యం అతిగా తాగితే ప్రమాదం కానీ శృతి మించకుండా రెండు పెగ్గులేసి శృంగారంలో పాల్గొంటే ఆ మజా నే వేరని అంటున్నారు పరిశోధకులు . పైగా మెట్రో నగరాల్లోనే కాకుండా ఓ మాదిరి నగరాల్లో కూడా ఈ కల్చర్ అలవాటయ్యిందని అంటున్నారు 

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 04 2020, 03:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
అతిగా తాగడం ఆరోగ్యానికి హానికరమని, అది గుండెపోటు ముప్పును పెంచుతుందని చాలా మందికి తెలుసు. రోజుకు ఒకట్రెండు పెగ్గులు తాగితే ఆరోగ్యానికి మంచిదేనని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
రెండు పెగ్గులేసి శృంగారంలో పాల్గొంటే కేకో కేక అని అంటున్నారు విశ్లేషకులు . మద్యం అతిగా తాగితే ప్రమాదం కానీ శృతి మించకుండా రెండు పెగ్గులేసి శృంగారంలో పాల్గొంటే ఆ మజా నే వేరని అంటున్నారు పరిశోధకులు . పైగా మెట్రో నగరాల్లోనే కాకుండా ఓ మాదిరి నగరాల్లో కూడా ఈ కల్చర్ అలవాటయ్యిందని అంటున్నారు .

310
పెగ్గులు వేసేది కేవలం మగాళ్లు మాత్రమే కాదు సుమా ! ఆడవాళ్లు సైతం . మహిళలు కూడా రెండు పెగ్గులేసి బెడ్ మీదకి ఎక్కిస్తే ఆ కిక్కే వేరంట ! కిక్ లో ఉన్నప్పుడు దృష్టి మొత్తం శృంగారం మీద మాత్రమే ఉంటుందని , ఇతర అంశాలను పెద్దగా పట్టించుకోరని అంటున్నారు .

410
అంతేనా మనుషుల్లో ఆడవాళ్లు కానీ మగాళ్లు కానీ రకరకాల ఆకారాలతో ఉంటారు , కానీ మద్యం మత్తులో ఉన్నప్పుడు ఈ ఆకారాలు ఆకర్షణకు అడ్డు కావని కేవలం శృంగారం మీద మాత్రమే మనసు లగ్నమై ఉంటుందట .

510
అందుకే కాబోలు మహిళలు కూడా పెద్ద ఎత్తున మద్యానికి , సిగరేట్ లకు అలవాటు పడుతున్నారు . అయితే ఇది మితంగా ఉంటేనే అందం , మద్యం ఎక్కువైతే జీవితమే వ్యర్థం .

610
మద్యం మంచిదే అన్నారు కదా అని.. పీకలదాకా తాగేసి శృంగారంలో పాల్గొనాలని చూస్తే.. అసలుకే ఎసరు వచ్చే అవకాశం ఉంది. అంగ స్తంభన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

710
రోజుకు ఒకట్రెండు పెగ్గులు తాగితే గుండెపోటు ముప్పు 10 నుంచి 15 శాతం వరకు పెరుగుతుంది...రోజుకు నాలుగు పెగ్గులు తాగితే గుండెపోటు ముప్పు 35 శాతం పెరుగుతుంది.

810
ఈ అధ్యయనం ప్రకారం ఒక పెగ్గు(స్పిరిట్స్), సీసా బీరు, చిన్న గ్లాసంత వైన్‌ దాదాపు ఒకే ప్రభావాన్ని చూపుతాయి. ఈ మూడు రకాల మద్యాన్ని పరిశోధకులు పరిగణనలోకి తీసుకున్నారు.

910
అధ్యయనం ప్రకారం రోజుకు సగం సీసా వైన్ తాగితే గుండెపోటు ముప్పు 38 శాతం పెరుగుతుందని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డేవిడ్ స్పీగెల్‌హాల్టర్ చెప్పారు

1010
స్వల్పంగా లేదా ఓ మోస్తరుగా మద్యం తీసుకుంటే గుండెపోటు ముప్పు తగ్గుతుందనే దాఖలాలేవీ లేవని అధ్యయనం స్పష్టం చేసింది. గుండెపోటుకు సంబంధించి మద్యం ప్రభావాలపై పూర్తి స్పష్టత రాలేదని, వీటిని గుర్తించేందుకు రానున్న సంవత్సరాల్లో మరింత డేటాను సేకరించాల్సి ఉందని తెలిపింది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved