MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Relationship
  • వారానికి మూడుసార్లు... తిన్నాకా, తినకముందా..?

వారానికి మూడుసార్లు... తిన్నాకా, తినకముందా..?

శృంగారం కూడా ఒక వ్యాయామం లాంటిది..  శ్వాసక్రియ క్రమంగా పెరిగి ఎక్కువ కాలరీల శక్తి కరిగి శరీరం ఫిట్నెస్‌ సంతరించుకుంటుంది. వారానికి మూడుసార్లు 15 నిమిషాలు వంతున శృంగారంలో పాల్గొంటే ఏడాదికి 7,500 కాలరీల శక్తి పోతుంది. అంటే 75మైళ్ళు జాగింగ్‌ చేసినట్టే. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 20 2020, 02:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
దాంపత్య జీవితంలో ఎలాంటి గొడవలు లేకుండా ఎప్పుడూ ప్రశాంతంగా, ఆనందంగా, రొమాంటిక్ గా సాగిపోతే ఎంత బాగుంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ ఆచరణలోక వచ్చే సరికి అవన్నీ సాధ్యం కావడం చాలా మందికి కష్టంగా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
ఈ సమస్యలన్నింటికీ పడక గదిలోనే సమాధానం చెప్పాలని నిపుణులు చెబుతున్నారు. ఏ సమస్య వచ్చినా భార్య, భర్తలు తమ మధ్య దూరం పెంచేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల వారికే నష్టం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు.

310
ఈమధ్య కాలంలో వివాహం తర్వాత ఒకరిద్దరు పిల్లలు పుట్టగానే దాంపత్య జీవితంపై అనాసక్తి పెరుగుతోంది. దీనికి కారణాలు అనేకం. కానీ పూర్వకాలంలో వివాహితులు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల ఆరోగ్యపరంగా వారికి ఎంతో మేలు జరిగేదని పరిశోధకులు చెబుతున్నారు.

410
శృంగారం కూడా ఒక వ్యాయామం లాంటిది.. శ్వాసక్రియ క్రమంగా పెరిగి ఎక్కువ కాలరీల శక్తి కరిగి శరీరం ఫిట్నెస్‌ సంతరించుకుంటుంది. వారానికి మూడుసార్లు 15 నిమిషాలు వంతున శృంగారంలో పాల్గొంటే ఏడాదికి 7,500 కాలరీల శక్తి పోతుంది. అంటే 75మైళ్ళు జాగింగ్‌ చేసినట్టే.

శృంగారం కూడా ఒక వ్యాయామం లాంటిది.. శ్వాసక్రియ క్రమంగా పెరిగి ఎక్కువ కాలరీల శక్తి కరిగి శరీరం ఫిట్నెస్‌ సంతరించుకుంటుంది. వారానికి మూడుసార్లు 15 నిమిషాలు వంతున శృంగారంలో పాల్గొంటే ఏడాదికి 7,500 కాలరీల శక్తి పోతుంది. అంటే 75మైళ్ళు జాగింగ్‌ చేసినట్టే.

శృంగారం కూడా ఒక వ్యాయామం లాంటిది.. శ్వాసక్రియ క్రమంగా పెరిగి ఎక్కువ కాలరీల శక్తి కరిగి శరీరం ఫిట్నెస్‌ సంతరించుకుంటుంది. వారానికి మూడుసార్లు 15 నిమిషాలు వంతున శృంగారంలో పాల్గొంటే ఏడాదికి 7,500 కాలరీల శక్తి పోతుంది. అంటే 75మైళ్ళు జాగింగ్‌ చేసినట్టే.
510
శృంగార సమయంలో అధికంగా శ్వాస తీసుకుంటారు. దీనివల్ల శరీర కణాలకు ఆక్సిజన్‌ విరివిగా లభిస్తుంది. శృంగారంలో ప్రతిరోజు పాల్గొనడంవల్ల ఎనలేని ప్రయోజనాలుంటాయని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. దంపతుల మధ్య బంధం పటిష్టం కావడమే కాకుండా పగటిపూట రోజూవారీ పనుల్లో చిరాకులను కూడా ఇది పూర్తిగా తొలగించి ప్రశాంతంగా ఉంచుతుంది.

610
శరీరంలోని టాక్సిన్స్‌ అన్ని సమయంలో విడుదలైపోవడం, రక్తప్రసరణ బాగా జరగడం వల్ల మనిషిని ఆరోగ్యవంతుణ్ణి చేస్తుంది శృంగారం. అయితే శృంగారం భోజనానికి ముందు చేస్తే మంచిదా లేక తర్వాత చేస్తే మంచిదా? అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. అది మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

710
అల్పాహారం, జ్యూస్‌, ఎనర్జీ డ్రింక్స్‌ వంటివి శృంగారానికి ముందు తీసుకోవచ్చు. కడుపునిండుగా తిన్నతర్వాత మాత్రం వెంటనే శృంగారంలో పాల్గొనకూడదు. ఎందుకంటే మన శరీరంలో రక్త ప్రసరణ సహా అన్ని వ్యవస్థలు మనం తిన్న ఆహారం మీదే దృష్టికేంద్రీకరించి పనిచేస్తుంటాయి.

810
తిన్నవెంటనే శృంగారంలో పాల్గొంటే త్వరగా అలిసిపోతారు. దీంతో శృంగారాన్ని పూర్తిగా ఎంజాయ్‌ చేయలేరు. ఒకవేళ లిమిట్‌గా తినేవారు, డైట్‌ ఫాలో అవుతున్న వారికైతే తిన్న తరువాతే శృంగారం మంచిది.

910
అలా అని శృంగారం తర్వాత కూడా వెంటనే ఆహారం తినకూడదు. కొంచెం గ్యాప్‌ ఇచ్చి శరీరంలోని అన్ని వ్యవస్థలూ రిలాక్స్‌ స్టేజికి వచ్చాక తినాలి. అప్పుడు కూడా తక్కువగానే తినాలి. లేకుంటే ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ.

1010
మగవారిలో 41శాతం మంది తినడానికి ముందే శృంగారం ఇష్టపడతారు కానీ ఆడవారిలో 61శాతంమంది తిన్న తర్వాతే శృంగారానికి ఇష్టపడతారని ఓ సర్వేలో తేలింది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved