MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • తొలిసారి శృంగారం.. ఇలా ఎంజాయ్ చేయండి.. అలా మాత్రం చేయకండి..!

తొలిసారి శృంగారం.. ఇలా ఎంజాయ్ చేయండి.. అలా మాత్రం చేయకండి..!

మొదటి సారి శృంగారంలో పాల్గొనేవారు కచ్చితంగా దానికి సన్నద్ధంగా ఉండాలి. ఇద్దరికీ ఇష్టం అయితే కలయికలో పాల్గొనాలి. అదేవిధంగా సెఫ్టీ (కండోమ్) ఉపయోగించడం మర్చిపోవద్దు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 07 2022, 04:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
condom

condom

భార్యాభర్తల దాంపత్య జీవితంలో లైంగిక చర్య చాలా ముఖ్యమైనది. వారి అన్యోన్యతకు సూచికంగా నిలిచేది అదే. నూతన దంపత్య జీవితంలో మెుదటి అడుగు లైగింక చర్యతోనే మెుదలవుతుంది. 

29
condom

condom

అయితే మెుదటి ప్రయత్నంలోనే కొందరు దూకుడుగా ఉంటారు. తొలి ప్రయత్నంలో పాసైపోయి మెప్పు పొందడానికి ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. దానిని అందరూ స్వీకరించలేరు. కాబట్టి.. అసలు తొలి కలయిక సమయంలో చేయాల్సినవి, చేయకూడనివి ఏంటో ఇప్పుడు చూద్దాం..

39

మొదటి సారి శృంగారంలో పాల్గొనేవారు కచ్చితంగా దానికి సన్నద్ధంగా ఉండాలి. ఇద్దరికీ ఇష్టం అయితే కలయికలో పాల్గొనాలి. అదేవిధంగా సెఫ్టీ (కండోమ్) ఉపయోగించడం మర్చిపోవద్దు.
 

49

శృంగారానుభవాన్ని రుచి  చూడాలనే తొందరలో.. పరిచయం లేని వ్యక్తులతో.. అసలు ఎలాంటి బంధం లేని వారితో సెక్స్ చేయడం మంచిదికాదట

59

మీ మనసుకు దగ్గరైన వ్యక్తితో.. జీవితాంతం కచ్చితంగా తోడుంటారనుకునే వ్యక్తితో కలయికలో పాల్గొంటే ఆ మజానే వేరని చెబుతున్నారు.

శృంగారంలో పాల్గొనే సమయంలో కంఫర్ట్ గా ఉండాలి. అదేవిధంగా.. మీ సెక్స్ పార్ట్ నర్ ని కూడా కంఫర్ట్ గా ఉండేలా చూసుకోవాలి.

69

హడావిడి పడకుండా నెమ్మదిగా మొదలుపెట్టాలి. ముందు ఫ్లోర్ ప్లేతో మొదలుపెట్టి.. ఆ తర్వాత కలయికను ఆస్వాదించాలి. కలయికలో పాల్గొంటున్న సమయంలోనూ మీ పార్ట్ నర్ తో మాట్లాడుతూ ఉండాలి. వారితో ఎంత ప్రేమగా మాట్లాడితే.. కలయికను అంత బాగా ఆస్వాదించగలుగుతారు.

79

కాగా.. మీ పార్ట్ నర్ మనసులో ఏం ఉందో కనీసం అడగకుండా.. మీకు మీరే తనకు సెక్స్ కావాలని అని అనుకోకూడదు. ఇక సెక్స్ విషయంలో అతిగా ఆలోచించకూడదు.. అది అసలుకే ఎసరు తెస్తుంది.

89

తొలి కలయికలోనే సక్సెస్ అవ్వాలని అనుకోకూడదు. అది అందరి విషయంలో జరగదు అన్న విషయం గుర్తించాలి.  అంతేకాకుండా.. తొలి సారి శృంగారంలో పాల్గొన్నప్పుడు విభిన్న పొజిషన్స్ లో ట్రై చేయకూడదు. తొలి కలయిక చాలా సింపుల్ గా ఉండేలా చూసుకోవడం బెటర్.

99

భావప్రాప్తి పొందడానికి తొందరపడొద్దు. ఇది కేవలం మీకు తొలి అనుభవం అన్న విషయం గుర్తుంచుకోవాలి. అప్పుడే అది జీవితాంతం గుర్తుండిపోతుంది. అమ్మాయిలు అయితే.. కలయిక తర్వాత గర్భం రాకుండా ఉండేందుకు ట్యబ్లెట్స్ వేసుకోవద్దు. ముందుగానే.. కండోమ్ వాడటం ఉత్తమం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
మీ భార్య‌తో గొడ‌వ జ‌రిగేప్పుడు ఈ 4 మాట‌లు అస్స‌లు మాట్లాడ‌కండి. ఇంట్లో యుద్ధం ఖాయం
Recommended image2
Saying: అత్త‌లేని కోడ‌లు ఎలా ఉత్త‌మురాలు అవుతుంది.? దీని లాజిక్ ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా?
Recommended image3
Relationship: 90 శాతం మందికి ప్రేమ‌కు అస‌లైన‌ అర్థం ఏంటో తెలియ‌దు.. మీకు తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved